Comments on: ఒక వేసవి

by: Seetha Kumari
కొన్ని సన్నివేశాలలో కళ్ళు చమర్చాయి. బాగుంది కథ. మనం ఇష్టపడ్డ వాళ్ళు మనల్ని మిస్ అయితే అదో రకం ఊరట. ఆ సున్నిత విషయాన్ని చాల చక్కగా చెప్పారు…..

by: Sowmya
కథ లో స్పష్టత లోపించింది అనిపించిందండి నాకు.

ఐతే ఈ కథ చదవడం ఓ మంచి అనుభూతి.

Toystory సినిమా లో ఓ చిన్న సన్నివేశం ఉంటుంది. ఓ పాప కి ఓ బొమ్మ తో ఉన్న అనుబంధం గురించి. అది గుర్తు వచ్చింది నాకు. చిన్నప్పుడు మా అమ్మమ్మ దగ్గర చనువెక్కువ నాకు. కానీ నేను కాలేజీ వయసుకు వచ్చాక ఇప్పుడు అప్పటిలా నేను అమ్మమ్మ వెంట తిరగడం లేదు. మా అమ్మమ్మ ఒకటి రెండు సార్లు ఈ కథలో అమ్మమ్మ లాగే ఎలా మరిచిపోయిందో చూడు అండం నాకు తెలుసు. అది గుర్తు వచ్చింది. :)

by: ObserverEccentric
ఎండిన జామచెట్టుకి పచ్చగా మొలిచింది పాచి అనే అబ్జర్వేషన్ దేనికి ప్రతీక? వివరించటానికి ప్రయత్నిస్తే తాను తుమ్మి తానే దీవించుకున్నట్టుగా వుంటుంది. అది పాఠకులు ఎవరి అనుభవానికి తగినట్టు, ఎవరి సంస్కారానికి తగినట్టు వారు అన్వయించుకుంటారు. అక్కడే గొప్ప కథకుడి చెయ్యి తిరిగిన పనితనం కనిపిస్తుంది. ఆ పచ్చదనం చిగురుగా మిగలటం ఇప్పటికి ఒక వెయ్యి కథల్లో జరిగి వుండొచ్చు. అందులో ఏం గొప్ప వుంది?

నా మట్టుకి నేను అక్కిరాజుతో గొంతు కలిపి, “చంద్రా, ప్రతి సంచిక్కీ ఓ కథ రాయవూ!” అని కోరేసి నోరు మూసుకు కూర్చుంటా .. రాబోయే కథలకోసం ఎదురుచూస్తూ.

by: విహారి.
చాలా చక్కగా చెప్పారు.  దీన్ని చదువుతుంటే నా అయిదేళ్ళ కొడుకే గుర్తుకు వస్తున్నాడు. సెంటిమెంట్లెలా ఉంటాయో కళ్ళకి కట్టినట్లుంది.

కాకపోతే చివర్లో జామ చెట్టుకున్నది పాచి అనడం బాగోలేదు. దాన్ని చిగురుగానే ఉంచేసింటే బావుండేదేమో?

చెప్పే అంతటి వాడిని కాను కానీ…

విహారి.

by: chavakiran
ఎంత బాగుందో! అర్థం అయినది అనను - అయినా అర్థం కావాలంటే బాగుండాలా?

by: raju
చంద్ర  గారి ‘శైలి” చాలా బాగుంది.  ఆయితే,  నాకు   పై కథలోని   symbolism , message  అర్థం కాలేదు.  విజ్ఞులు  సెలవీయగలరు.

by: ప్రసాద్
చాలా బాగుంది. కానీ పసి పిల్ల నీళ్ళకు పచ్చబడింది చెట్టుకాదు, పట్టింది పాచి అనడం నాకు నచ్చలేదు.  పసి హృదయం తనకు తోచిన ఆటపాటల్లో వుండి అమ్మమ్మమీద శ్రద్ద చూపి వుండకపోయినంతమాత్రాన అమ్మమ్మ ప్రేమను మరిచిపోయివుంటుందా? పెద్దయ్యాకైనా తెలుసుకొని మురిసిపోదూ!

ప్రసాద్

http://charasala.wordpress.com

by: vijaya
చాలా బాగుంది, ఇండియా నించి వచ్చాను మొన్ననే. అమ్మగురించి నాగురించి నా పాపాయి గురించి చూసి రాసినట్టు వుంది

by: అక్కిరాజు భట్టిప్రోలు
చంద్రా…

ఎంత సంక్లిష్టమైన విషయాన్నయినా  అంత సునాయాసంగా, హృద్యంగా ఎలారాస్తారో అర్థం కాదు.  చివరి నాలుగయిదు వాక్యాల్లో ఓ పట్టాన మర్చేపోలేని, బోల్డెంత ఆలోచింపచేసే గంభీరమయిన భావనని ఇమడ్చ గలగటం మీకే చెల్లింది.

కాకపోతే కథనంలో అక్కడక్కడా కాస్త క్లారిటీ తగ్గినట్టుంది.

మీరు ఇంకా ఎక్కువగా కథలు రాయాలి.  ఇలా రెండేళ్ళకి ఒకటి మీ స్థాయికి చాలదు.

అక్కిరాజు