Comments on: సంగీతంతో కుస్తీ

by: babbjeelu
గురువుగారూ,

“మురళీ మాధురి” అని వి.బందా గారు “సాధికారిక సంక్షిప్త జీవిత చరిత్ర” బాలమురళీది, రాసేరు.

భారతీరాధ పబ్లికేషన్స్, ఏలూరు వారు ప్రింట్ చేసేరు 2003 లో.

సినారె గారి “స్టేండర్డ్” మాటల తరవాత, “చెలికాడు” మురళి శీర్షికన “మహామహోపాధ్యాయ” నూకల వారి వ్యాసం. నాలాటి వారికి కనువిప్పు ఈ వ్యాసం. నూకల వారి లాటి సాంప్రదాయ సంగీతకారుడు, బాలమురళీ గురించి రాసింది చదివి నాలాటివారునమ్మలేరు. లయలో నందీశ్వరుడే వగైరాలు, “ఏమోయ్” అంటే “ఏమోయ్” అనుకుంటాం లాటివి.

అన్నవరపు రామస్వామి గారి “ఆశీర్వచనం”. ఇంకా కొంతమంది వ్రాతల తరవాత బాలమురళీయం ప్రారంభమవుతుంది.

అయితే ఈ జీవితచరిత్ర ని “శ్రీపాద”వారి అనుభవాలూ జ్నాపకాల పక్కన్ని గానీ, “వుప్పల” వారి బతుకు పుస్తకం పక్కన గానీ, “దాశరధి” గారి జీవనయానం పక్కనగానీ, “తిరుమల రామచంద్ర” గారి హంపీ నుంచీ హరప్పా పక్కనగానీ “భరాగో”గారి ఆరామ గోపాలం పక్కన గానీ ఊహించలేం.

ఈ ఏడాది విజయవాడ పుస్తక మహోస్తవంలో నవయుగా వారి స్టాల్ లో రేక్స్ వెనకాల పడిపోయి వున్న పుస్తకం దొరికింది. అద్రుష్టం.

రజని గారు పుస్తకాన్ని ఆవిష్కరించేరు.

by: Rohiniprasad
బాలమురళిగారి cousin మంగళంపల్లి సూర్య నారాయణ అనే ఒకాయన చాలా ఏళ్ళ క్రితం ఆయన జీవితచరిత్ర రాశాడు. కొంతవరకూ hagiography లాగా అనిపించినప్పటికీ అందులో ఆసక్తికరమైన విషయాలూ, పాత ఫోటోలూ ఉన్నాయి. పెద్దవాళ్ళ జీవితచరిత్ర రాయడం సులువైన పని కాదు. ఎవరైనా రచయిత సులువైన శైలిలో రాయగలగడం అనేది అందులోని ఒక చిన్న అంశం మాత్రమే!

by: baabjeelu
గురుభ్యోన్నమహ.

శ్రీశ్రీ కవిత్వం విని ఓ కుర్రాడు “ఓస్ ఇంతేనా కవిత్వం” అన్నాట్ట. అది విని శ్రీశ్రీ తన కవిత్వపు ప్రయోజనం నెరవేరిందని మురిసిపోయేట్ట.

మీ వ్యాసాలన్నీ చదివేను, గత వారం రోజుల్లో.

సంగీతం గురించి ఇలాటి వ్యాసాలు ఎక్కడా రాలేదు. వచ్చిన వ్యాసాలే చలా తక్కువ. వచ్చినవి సంగీతకారుల గురించే, అందులోనూ వాళ్ళని భజన చెయ్యడం తప్ప ఇంకేవీ వుండదు.

అందుకే మీ చేత బాలమురళీ జీవిత చరిత్ర రాయిస్తే అది చాప్లిన్ జీవితచరిత్ర అంత ఉద్గంధ్రం అవుతుందని నేను నమ్ముతున్నాను.

మీ వ్యాసాలు చాలా ధైర్యం ఇచ్చేయి, సంగీతం నేర్చుకునే విషయంలో.

ఇంకో విషయం.

పేరడీ ల గురించి ప్రచురితవయిన వ్యాసంలో వచన పేరడీ ల గురించి ప్రస్తావించలేదని బాధపడిపోయి, అందులోనూ శ్రీరమణ ని, గబ గబా అభిప్రాయాల్లోకి వెళ్తే. మీ అభిప్రాయం శ్రీరమణ గురించి చూసి “నల్ల వాడే, అమ్మమ్మ అల్లరి పిల్ల వాడే” అనుకున్నాను. నేను రాసింది తమిళ్ “నల్ల”

by: డా.ఇస్మాయిల్ పెనుకొండ
రానారె అన్నట్టు నాక్కూడా సంగీతం మీద ఆసక్తి కలిగించిన దానికి కృతజ్ఞున్ని! నన్నూ మీ శిష్యునిగా స్వీకరించండి! ఇప్పుడే మీ వ్యాసం ప్రింట్ అవుట్ తీసాను. ఇక ఇంట్లో ఉన్న ‘కీ బోర్డు’ కి పని చెప్పాలి.ధన్యవాదాలతో…చింతు.

by: Rohiniprasad
రానారెగారి స్పందన చదివాక నాకు వివిధ్ భారతి రేడియోలో రోజూ ప్రసారం చేసిన సంగీత్ సరితా కార్యక్రమం గుర్తొచ్చింది. ఒక శాస్త్రీయ రాగ గీతాన్నీ, అదే రాగంలో ఒక హిందీ సినిమా పాటనూ వినిపించి, శ్రోతలకు సమాచారం అందించే ప్రయత్నం చేసేవారు. అది ఇంకా కొనసాగుతూనే ఉందనుకుంటాను. ఇటువంటి ప్రయత్నాల వల్ల బెరుకు తగ్గే అవకాశం ఉందనిపిస్తుంది. మనకున్న గొప్ప సంగీత వారసత్వంతో సంబంధం తెగిపోకుండా ఉండేందుకు తోడ్పడే పద్ధతులన్నీ మంచివే. గురుశిష్యుల మాట ముఖ్యం కాదుగాని ఇటువంటివి ఎవరైనా నేర్చుకోగలిగితే అది సంతోషించదగిన విషయమే కదా.

by: రానారె
సినిమాపాటలు వింటున్నపుడు -అరె, ఈ పాటలోని ఈ భాగం ఆ పాటను పోలివుందే. ఈ రెటికీ ఆధారం ఏ రాగమో కనుక్కుందాం - అని ఇంటర్నెట్లో వెదకడం వరకే నా సంగీతఙ్ఞానం పరిమితం. నేను పుట్టిపెరిగిన పరిస్థితులు నాకీమాత్రం అభిరుచి కలిగించినందుకు నేనదృష్టవంతుణ్ణే. ఆమీదట మరికొంత తెలుసుకోవాలనే నా కుతూహలానికి రోహిణీప్రసాద్ గారి ఈ వ్యాసంతో ఒక దిశ ఏర్పడింది. వ్యాసం రాసి వూరుకోక ప్రతి అభిప్రాయానికీ తగురీతిన స్పందించడం ఆయనపట్ల గౌరవాన్నిపెంచింది. పాండిత్యాన్ని పక్కనపెట్టి, ప్రాథమికాంశాల్ని చిన్నపిల్లలకు అర్థమయేలా Scientificగా చెప్పగలగడం చాలా గొప్పసంగతి. ధన్యోస్మి. నా తొలి గురుదేవునికి కృతఙ్ఞతాభివందనాలు.

by: Rohiniprasad
బసంత్ అనే హిందూస్తానీ రాగం పంతువరాళిని పోలినది. దీనిని ఏ మాత్రమూ పోలని బహార్ రాగం కాస్త (కర్ణాటక) కానడలాగా అనిపిస్తుంది. ఈ రెండు పోలికలూ ఉజ్జాయింపువే. ఇవి రెండూ వసంత రుతువుకు సంబంధించినవి కనక రెంటిలోనూ వచ్చే శుద్ధమధ్యమం ఆధారంగా రెంటినీ కలిపి పాడుతూ ఉంటారు. విడిగా రెండూ గొప్ప రాగాలైనప్పటికీ బసంత్ బహార్ అనేది మటుకు అంత ముఖ్యమైనది కాదు. ఇంతకీ ఈ మిశ్రమ రాగం హాయిహాయిగా పాటలో వాడబడనేలేదు.

by: Rohiniprasad
కుమార్ గారి రాగాల పేర్లు కొన్ని తప్పు.

హాయిహాయిగా పాటలోని రాగాలు ఇవి.

పల్లవి సోహనీ (దీన్ని పోలినది హంసానంది. ఇందులో వేదం అణువణువున అనే పాట ఉన్నమాట నిజమే).

ఏమో తటిల్ల.. అనే చరణం బహార్ రాగం. బసంత్ బహార్ కాదు.

మూడోది చూడుమా..అనేది జౌన్ పురీ.

నాలుగోది యమన్ (కల్యాణి). ఆదినారాయణరావుగారికి హిందూస్తానీ సంగీతమంటే ఎక్కువ ఇష్టమనడానికి ఈ రాగమాలిక గీతం ఒక ఉదాహరణ.

by: Lakshmanna Vishnubhotla
కుమార్ గారు చెప్పింది కొంతవరకు నిజం. “హాయిహాయిగా ఆమనిసాగే” పాట రాగమాలిక! నాలుగు చరణాలున్న ఈ పాట హంసానంది రాగం (హిందూస్థానీలో సోహిని) తో మొదలయి, రెండో చరణంలో (ఎమో తటిల్లతికమేమెరుపు) జోన్ పూరి రాగానికి మారి, మూడో చరణంలో కుమార్ గారు అన్నట్టు (చూడుమా చందమామ) బసంత్ బహార్ రాగానికి మారి, చివరి చరణం (కనుగవా తనియదా ప్రియతమ) యమన్ రాగం (కర్ణాటక సంగీతంలో కల్యాణి) తో పూర్తి అవుతుంది.

కుమార్ గారు హంసానంది రాగానికి ఇచ్చిన ఉదాహరణ “వేదం అణువణువున నాదం” సరైనదే!

విష్ణుభొట్ల లక్ష్మన్న

Lark_Vishnubhotla@yahoo.com

by: Kumar
I just wanted to point out that “Hayi Hayi ga Aamani sage” is not in Raga Hamsanandi but in Raga Basant Bahar. You can listen to a Tillana composed by Maharajapuram Santhanam in this Raga. Alarmelvalli dances excellently to it.

Basant bahar has a chhaya of Darbari Kanada which you can hear in the lines ” Chooduma Chandamama” of that song.

Coming to Hamsanandi, the song Vedam anuvanuvuna nadam is in Raga Hamsanandi..

by: T.Raja gopal
Dear Eemaata,

A very good discussion on Sri Rohini prasad gari Article. As a music lover and an enthusiastic learner, I am very much benefited and learnt some more new things by the article and the discussions on the same.

Thank you very much.

Raja gopal.

by: Rohiniprasad
సాయిగారి సంతృప్తి కోసమని నేను లోగడ రాసిన వ్యాసం లింక్ ఇస్తున్నాను. అందులో శాస్త్రీయ సంగీతపు 16, 22 శ్రుతులను గురించి క్లుప్తంగా చెప్పాను.

http://www.eemaata.com/issue10/rOhiNii.html

ఆయనకి వ్యాసం నచ్చినందుకు సంతోషం. ఔత్సాహికుల సౌకర్యం కోసమని 16 శ్రుతుల గురించి ప్రస్తావించలేదనీ, నేనూ, ఇతర పాఠకులూ విన్నవించుకోవడం జరిగింది.

మరొక విషయం. 72 మేళకర్తల వరకూ వివరించడానికి 16 శ్రుతులు సరిపోతాయి కాని ఆరభి, దేవగాంధారి వంటి రాగాల మధ్య తేడాలు తెలుసుకోవడానికి ఉపకరించవు. ఔత్సాహికులకు అవసరంలేని ఇలాంటి విషయాలు కొన్ని ఉంటాయి. 22 శ్రుతుల గురించి తెలియాలంటే ఇది చూడండి.

http://www.rit.edu/~pnveme/raga/Sruti.html

[ఈ 12 vs. 16 vs. 22 శ్రుతుల పై చర్చ ఇంతటితో ముగించవలసిందిగా పాఠకులకు మనవి. - సంపాదకులు]

by: Sai Brahmanandam Gorti
నేను రాసిన అభ్యంతరమల్లా ఒక్కటే ! మొత్త స్వరాలు 16, కానీ కీబోర్డు మీద కేవలం 12 మాత్రమే పలికించ గలమని రాయచ్చు కదా? మొత్తం 12 స్వరాలే అని రాయడం, నా దృష్టిలో సుముచితం కాదు. అవును, 16 స్వరాలు 16 అని రాసి, 12 అని రాయకుండా ఉండాల్సింది అని అనచ్చుకదా?  లేదా 16 స్వ రాలు ఉన్నాయి, కానీ 12 మాత్రమే కీబోర్డు లో పలికించ వచ్చు అని రాయడం వల్ల ఎవరికీ అభ్యంతరం ఉండదు.

అలా కాకుండా మేకేం తెలియదంటూ, నాకు అపారమైన వాయిద్య అనుభవం ఉంది అని రాయడం వల్లే నేను పొరపాటని రాయడం జరిగింది. నేను వ్యాసకర్తని కానీ, ఆయన వ్యాసం బాగోలేదని కానీ రాయలేదు. నాకూ సంగీతానుభవం ఉంది. నేనూ వీణ వాయించ గలను. వాయిద్య ముఖ్యం కాదు, సంగీతమే ముఖ్యం అన్నప్పుడు, మనం ఇచ్చే సమాచారం సరిగ్గా ఉండాలన్నదే నా ఉద్దేశ్యం, అంతేకానీ, ఇంకోళ్ళ విద్వత్తుని ప్ర శ్నించడం కాదు.  వస్తువు వదిలేసి, వ్యక్తులవైపు విమర్శ దారి మళ్ళితే ఎలా ఉంటుంది?

వ్యాసం చదివేక ప్రసాదు గారికి అపారమైన సంగీతానుభవం ఉందని ఎవరికైనా అర్థం అవుతుంది.

-  సాయి బ్రహ్మానందం గొర్తి

by: Lakshmanna Vishnubhotla
ఈ వ్యాసం మీద అభిప్రాయాలు చదివాక ఇది రాయాలనిపించింది!

సంగీతం పై వ్యాసాలు రాయటంలో కొన్ని చిక్కులున్నాయి. ప్రతిరోజూ సంగీతాన్ని సాధనచేసే వ్యక్తులలో రోహిణీ ప్రసాద్ గారు ఒకరు. ఆయన ప్రస్థుతం నేను ఉంటున్న ఊరులోనే (ఆష్టిన్, టెక్సాస్) ఉంటున్నారు. కొన్ని సంగీత పరమైన విషయాలు రాయవలసి వస్తే, భాష యొక్క పరిమితుల వల్ల అన్నీ సాధ్యం కావు. సంగీతం పై వ్యాసాలు రాయటం కన్న, ఒక పద్యం, పాట ద్వారా సంగీతంలోని చమక్కులు చూపటం చాలా తేలిక.

ఈమాట ప్రారంభించాక, మిత్రుల కోరికతో నాకు తెలిసిన సంగీత జ్ఞానాన్ని, వ్యాసాల రూపంలో తెలియపరచటానికి ప్రయత్నించేవాణ్ణి. అందుకు ప్రేరణ, నేను బొంబాయిలో చదువుకుంటున్నప్పుడు రోహిణీ ప్రసాద్ గారితో పరిచయం వల్ల, వేణువు మీద సాధన చేయటం, తద్వారా, సంగీతంలోని కొన్ని మెళకువలను నేర్చుకోటం.

ఒక సందర్భంలో నేను వేణువు మీద “హాయి హాయిగా ఆమనిసాగే” (హంసానందితో మొదలయిన ఘంటసాల, జిక్కీల పాట) అన్న పాట వాయిస్తుంటే, బాగా పాటలు పాడే ఒకాయన వచ్చి “ఇదేమిటి, సినిమాలో ఉన్నది ఉన్నట్టు వస్తోంది?” అని ఆశ్చర్యపోయారు. ఈ పాటల వెనుక ఉన్న స్వరాలు, గమకాలు గురించి పాడే వ్యక్తులందరికీ తెలిసి ఉంటాయని నేను అమాయకంగా ఆలోచించానని అప్పుడు నాకు తెలిసింది.

ఈమాటలో సంగీతం పై రోహిణీ ప్రసాద్ గారు రాస్తున్న వ్యాసాలు చాలా మంది చదివి ఆనందించి, వారి సలహాల మేరకు ఉపయోగం పొందుతున్నారని పాఠకుల అభిప్రాయాల వల్ల తెలుస్తోంది. అది చాలా సంతోషించవలసిన విషయం.

ఇప్పటికీ, నేను రోహిణీ ప్రసాద్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఎన్నో హిందూస్థానీ సంగీతంలోని విషయాలు తెలుసుకొని ఆనందిస్తూ ఉంటాను. నాకు తెలిసిన వారిలో సంగీతంపై, ముఖ్యంగా హిందూస్థానీ సంగీతంపై,  ఆయనకు ఉన్న పట్టు, ఆసక్తి, సాధన, జ్ఞానం మరెవరికీ లేవు అంటే అది అతిశయోక్తి కాదు!

ఈమాట పాఠక శ్రోతలకు ఇకముందు కూడా కొన్ని ఆడియో లింక్స్ ద్వారా ఆయనకు తెలిసిన మరిన్ని సంగీత విషయాలు, విశేషాలు తెలుపుతారని ఆశిస్తూ,

విష్ణుభొట్ల లక్ష్మన్న

Lark_Vishnubhotla@yahoo.com

by: C Rajendra prasad
సంగీతం గురించి చక్కని పరిచయం. ముఖ్యంగా కొంత పరిచయం ఉండి కొన్నివిషయాలే తెలిసిన నాలాంటి వాళ్ళకు మరిన్ని విషయాలు తెలియడమే కాకుండా ఇంకా తెలుసుకోవాలనే ఉత్సా హాన్ని కలిగించిన వ్యాసం.

by: Girija Agasthyeswar
Respected Rohiniprasadgaru,

Thank you very much for an informative and interesting article.

After reading all the comments of this article, I wish to say that I am a

practical example of a student of music who is using keyboard, to check my own notes and pitchings everyday, as per your valuable suggestion, you gave us, a few years back. It is definitely helping me.

It is not possible to practise only in front of a teacher because of so many reasons, and long distances in cities being one of them.

Another point is, if it is any other instrument, like veena or violin,

somebody has to teach us even how to hold it. Learning to play M1 or M2 in those instruments is more difficult than singing vocally. So they cannot be used by vocal students for learning purpose.

If everybody says “Sangitam Mahasamudram”, “Purva Janma Punyam”, many people will hesitate even to start learning Classical music.

You are the one, at least who tells us “It is simple, you all can try”.

Thanks a lot.

Thanks to Eemaata too, for publishing such an useful article.

Girija Agasthyeswar

Thane

by: unknown
ప్రసాద్  గారి వ్యాసం ఔత్సాహికులకి ఎంతగానో ఉపయోగపడుతుంది.

వారు చెప్పినట్టు కీబోర్డు మీద గుర్తులు వేసుకుని సాధన చేస్తే రాగాల

లోతులు కాకపోయినా కనీసం చాయలు అర్ధమయి తదుపరి మెట్టు కి ఎదగే స్థాయి సమకూరుతుంది.

మనవి కావని ఏ వాయిద్యాన్నీ కూడా వదులుకోనవసం లేదు. ఘంటసాల వంటి వారు పాతాళభైరవి నాడే “మనవి కానివి” వాడుకుని అద్భుతవైన సంగీతం చేసేరు. కీ బోర్డు మీద సాయి గారి చులకన భావం సముచితంగా లేదు. అయితే వారి భావం ఈ నాడూ అన్ని వాయిద్యాల చోటునా కీ బోర్డు మన కొత్త దర్శకులు వాడుకోడం గురించై ఉంటుంది.

ఏమైనా వారి ధన్యవాదాలూ, క్షమాపణలూ వారి స్థాయి కి తగ్గ ట్టు లేవు.

ప్రసాద్ గారు తమ విద్వత్ప్ర కటన కై ఈ వ్యాసం రాసినట్టు నాకనిపించలేదు. రాగం అంటే ఔత్సాహికులకి నీరసం రాకుండా ఆసక్తి కలిగి అభిరుచి గా మారాలని చేసిన సత్ప్రయత్నమని నా ఉద్దేశం. ఒక వాయిద్యాన్ని ఆకాశానికెత్తి వేరే వాటిని తొక్కేయాలని ఆయన ఇవాళ శ్రమపడి ఒక వ్యాసం రాసేరని నేననుకోను. వ్యాస కర్తగా ఆయన తన అనుభవాన్ని, qualifications ని చెప్పుకుంటే అది వ్యాసానికి మరింత authenticity ని ఇవ్వగలదని నా అభిప్రాయం.

సెలవు.

by: Sai Brahmanandam Gorti
నేను మీ అంత విద్వాంసుణ్ణి కాకపోయినా, సంగీతం అంటే అభిరుచి, కాస్తంత అవగాహన ఉందని అనుకుంటున్నాను. మీ వ్యాసం మీద అభిప్ర్రాయం రాయడం నా పొరపాటని గ్రహించాను. మీ స్పందనకి ధన్యవాదాలు.

- సాయి బ్రహ్మానందం గొర్తి

by: Rohiniprasad
నేను 1964 నుంచీ సితార్ వాయిస్తున్నాను. వీణ కూడా కొంతవరకూ వాయించగలను.

సంగీతం గురించి చెప్పాలంటే చాలానే ఉంది. పిచ్ బెండర్ సహాయంతో కీబోర్డ్ మీద అద్భుతమైన కర్నాటక గమకాలను పలికిస్తున్న తమిళ కళాకారుల గురించి సాయిగారికి బహుశా తెలిసి ఉండదు.

వయొలిన్ కూడా పాశ్చాత్య వాయిద్యమే. ముత్తుస్వామి తమ్ముడు బాలుస్వామి దీక్షితర్ మొదట దాన్ని కర్నాటక సంగీతానికి ఉపయోగించాడట.

ఒకప్పుడు శాస్త్రీయ సంగీతానికి పనికిరావనుకున్న సితార్, షెహనాయి, వేణువు, సంతూర్, మేండొలిన్, క్లారినెట్, గిటార్ మొదలైన వాయిద్యాలన్నీ  ఈనాడు ప్రతిభావంతుల చేతుల్లో ఎంత బాగా వినిపిస్తున్నాయో చెప్పనక్కర్లేదు. కీబోర్డ్స్ వంటిదే అయిన హార్మోనియం బడే గులాం తదితర మహా విద్వాంసులందరికీ పక్క వాయిద్యంగా ఉపయోగపడింది. దర్బారీ కానడవంటి రాగాల విషయంలో దాని పరిమితులు వారికి తెలియవని కాదు. కొన్ని దశాబ్దాల క్రితం కర్ణాటక గాయకులు కూడా దాన్ని పక్కవాద్యంగా వాడుకున్నారని చాలామందికి తెలియకపోవచ్చు. ఇంతకీ వాయిద్యం ముఖ్యం కాదు. సంగీతమే ముఖ్యం.

ఆసక్తి ఉన్నవారు ఈ లింక్ ను చూడవచ్చు:అసలింతకీ నా వ్యాసం ఉద్దేశమేమిటో గుర్తిస్తే కీబోర్డ్స్ గురించిన ఈ చర్చ అంతా అనవసరమని అనిపిస్తుంది. సంగీతం నేర్చుకుందామనుకునే ఔత్సాహికులకు కొంతవరకూ పనికొస్తుందని రాశానేగాని సంగీతశాస్త్ర చర్చలోకి దిగడం నా ఉద్దేశం కాదు.

by: Sai Brahmanandam Gorti
ఈ 16 స్వరాలు కీబోర్డు మీద పలికించ లేక పోవచ్చు. కానీ వీణ మీద ఈ 16 స్వరాలు అతి చక్కగా పలికించ వచ్చు. మానవ స్వరానికి అతి దగ్గరగా ఉన్న వాయిద్యం వీణ. దాదాపు ప్రఖ్యాతి చెందిన వాగ్గేయ కారులందరూ వైణికులే ! ( త్యాగయ్య, శ్యామ శాస్త్రి, దీక్షితార్, వేంకట మహ్హి…) అతి ప్రాచీన మైన వాయిద్యాన్ని, మనదైన దాన్ని వదిలేసి మనం కీబోర్డు ల వెంట బడడం నిజంగా దురదృష్ట కరం. ఈ వీణ కనక ఏ అమెరికన్ల దో అయి ఉంటే, ఎలాంటి ఉఛ్చస్థితిలో ఉండేది కదా అనిపిస్తుంది. పూర్వం కచేరీలలో పక్క వాయిద్యంగా వీణ ఉండేది. దీక్షితారు వయొలిను సంగీత కచేరీలలో ప్రవేశ పెట్టాక వీణ మెల్ల మెల్ల గా కనుమరుగయ్యింది. బహుశా సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్ళ్చచ్చు అన్న సౌకర్యం కూడా ఒక కారణం కావచ్చు.

లయ గురించి కొద్దిగా నయినా ప్రస్తావిస్తే బాగుండేది.

- సాయి బ్రహ్మానందం గొర్తి.

by: Rohiniprasad
సాయిగారు చెప్పిన 16 శ్రుతుల సంగతి తెలిసినదే. నిజానికి 22 శ్రుతులున్నాయని చెపుతారు. ఇవన్నీ నా వ్యాసం పరిధికి మించినవనే ఉద్దేశంతో ప్రస్తావించలేదు.

16 శ్రుతుల ద్వారా 72 మేళకర్త రాగాలు వస్తాయి. వాటన్నిటినీ కీబోర్డ్స్ ద్వారా పలికించడం వీలవదు. సంగీతం ఎంత సంక్లిష్టమైనదో వివరిస్తూ పోతే నేర్చుకుందామనే ఆసక్తి ఉన్నవారు మరింతగా బెదిరిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రాథమిక స్థాయిలో రాగాలను గురించిన అవగాహన పొందటానికి ఒక మామూలు హార్మోనియంవంటిదీ, 12 స్వరాలతో పరిచయమూ ఉంటే సరిపోతుందనే ఉద్దేశంతో నేను లోతైన విషయాలను బుద్ధిపూర్వకంగానే విడిచిపెట్టాను.

లయ సంగతి నా పాత వ్యాసాల్లో ప్రస్తావించాను. మొత్తం సంగీతశాస్త్రం గురించి చెప్పడానికి పెద్ద పుస్తకాలు ఎలాగూ ఉన్నాయి కదా అని అదంతా మళ్ళీ ఏకరువు పెట్టకుండా యూజర ఫ్రెండ్లీ పద్ధతిలో సులువుగా అర్థమయే మేరకు రాశాను.

by: Sai Brahmanandam Gorti
రోహిణీ ప్రసాదు గారూ,

మీ వ్యాసం బాగుంది.

సప్త స్వరాలు ఏడు (7)  పన్నెండు ( 12 ) స్వరాలు అని రాసారు. కానీ 72 మేళ కర్త రాగాల విభజన చేస్తూ,  “క, ట, ప, యాది” చట్రంలో స్వర విభ జన 16 స్వ రాలుగా చేయ బడిందని నేను నేర్చుకున్నాను.

అవి -

1.ష డ్జ మము  ( స )

2.శుద్ధ రిషభము ( రి1)

3. చతుశ్రుతి రిషభము ( రి2)

4. షట్శృతి రిషభము ( రి3 )

5. శుద్ధ గాంధారము ( గ1)

6. సాధారణ గాంధారము ( గ2 )

7. అంతర గాంధారము ( గ3 )

8. శుద్ధ మధ్యమము ( మ1)

9. ప్రతి మధ్యమము ( మ2 )

10. పంచమము ( ప )

11. శుద్ధ దైవతము ( ద1 )

12. చతుశ్రుతి దైవతము ( ద2 )

13.  షట్శృతి దైవతము ( ద3)

14.  శుద్ధ  నిషాదము ( ని1 )

15.  కైసికి నిషాదము ( ని2 )

16. కాకలి నిషాదము ( ని3 )

నాకు తెలిసిన ఇంకొక చిన్న విషయం.  ఈ సప్త స్వరాలలో నెమలి కూత

ష డ్జ మము, వృషభ ధ్వని రిషభముగాను, మేక శబ్దం గాంధారముగాను, క్రోంచపక్షి పలుకులు మధ్యమం గాను, కోకిల కూత పంచమంగాను, గుర్రపు ధ్వని దైవతముగాను, ఏనుగు ఘీంకారం నిషాదంగానూ పుట్టాయని ఒక సంస్కృత శ్లోకం ఉంది.

ఆ శ్లోకం ప్రస్తుతం నాకు అందుబాటులో లేదు. దొరికితే రాస్తాను.

మీ వ్యాసంలో లయ ( తాళం ) గురించి కూడా ప్రస్తావిస్తే సంపూర్ణవ్యాస మయ్యేది.

- సాయి బ్రహ్మానందం గొర్తి

by: T.Raja gopal
Eemaata gaariki,

The article on “Samgeeatha tho kusti ” by Sri Prasad garu is excellent.! It is very help ful for people who are interested  to learn music. Very well analysed about raagaas. This article will enthuse and motivate the beginers to learn more about music.

Thanks to sri Prasad garu.

Raja gopal.