Comments on: వానలో ఓ జాణ

by: Sowmya
బానే ఉంది కథ. కథనం ఆసక్తికరంగా ఉన్నందుకు అనుకుంటా చివరి దాకా చదివించింది.

by: అనానిమస్తు
కొంచెం అటూ ఇటూ తిప్పి హిమజ్వాల నవల్లో యీరో యీరోయిన్లకు మధ్య  యింట్రడక్షన్/యింటరాక్షన్ సీన్ రాస్తే కాస్త ఇలాగే ఉంటుంది.  కాపీ కొట్టారని అనను. కాని, స్వతంత్రభావాలున్న అమ్మాయి చిత్రీకరణ కాస్త స్టీరియోటైప్ అయ్యింది అనగలను. ఒరిజినాలిటీ విషయంలో నాలుగుకు సున్నా మార్కులు.

by: Sankhavaram Panini
లైలా గారూ,

మీరు అడివి బాపిరాజుగారి అభిమానులా?

by: ప్రసాద్
చివరిలో ట్విస్టు బాగా వుందిగానీ నేను మరీ తొందరపాటు వ్యక్తినేమొ నేమొ! మొదట చాలా బోర్ అనిపించింది.

– ప్రసాద్

http://charasala.wordpress.com

by: C Rajendra prasad
చక్కని వాతావరణాన్ని,మంచి అభిరుచులుగల వ్యక్తిత్వాలను,చిత్రిస్తూ చివరిలో ఊహించని ప్లాటు లో కధ ను మలిచారు.

శుభాకాంక్షలు