ఈమాట » సెప్టెంబర్ 2006

విషయ సూచిక: సెప్టెంబర్ 2006

ఈమాట గ్రంథాలయంలో కొత్త పుస్తకం - కరుణ ముఖ్యం

“జీవితోత్సవాన్ని జరిపే కవిత్వమూ, విషాదమూ, ఆనందమూ కలబోసి మానవ అపజయాల్ని పాడే కవిత్వమూ ఆంధ్రదేశం…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

సెప్టెంబర్ 2006 సంచిక విడుదల

ఈ సంచికలో విశేషాలు: భావ జానపద కవిత్వాల పై వెల్చేరు, పరుచూరి గార్ల వ్యాసం పాల్కురికిపై పరిశోధన చే…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

సాహిత్య చర్చలు – పర్యవసానాలు

కవిత్వపు మంచిచెడ్డలు భాషలో లేవు, అది వాడేవాళ్ళ సమర్థతలో వుండే తేడాల్లో వున్నాయి.

పూర్తిగా »       9 అభిప్రాయాలు

వానలో ఓ జాణ

లైలా యెర్నేని

రిక్షా లోంచి ఒక అమ్మాయి దిగింది. వాన ఎంత ఉధృతంగా ఉందంటే పరదా ఏమీ పని చెయ్యలేదు. ఆమె కూడా మొత్తం తడిసిపోయింది.

పూర్తిగా »       5 అభిప్రాయాలు

యథార్థ చక్రం - 3

సుందరి నిద్రాహారాలు మాని పిచ్చిదానిలా తయారయ్యింది. పరిచారికలు ఆమె పరిస్థితి చూసి బాధపడుతున్నారు. కాని సుందరికింకా ఆశ చావ లేదు. ఏ మూలో తన ప్రియుడ్ని కలుస్తానన్న నమ్మకం ఉంది.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

రి సైకిల్

ఎంతయినా తెలుగు వాడే కదా! ఆయన ఇట్టే పసిగట్టేశాడు. “ఏమిటి? ఈ పేపర్లు మనదేశంలో లాగా అమ్ముదామని దాస్తున్నావా?” అని నవ్వుతూ అడిగాడు.

పూర్తిగా »       3 అభిప్రాయాలు

ఒక వేసవి

చంద్ర కన్నెగంటి

మమ్మీకి బోలెడు పనికదా! అయినా కథలు మమ్మీలు చెప్పరు. అమ్మమ్మలే చెప్తారు. నాక్కూడా మా అమ్మమ్మే చెప్పింది.

పూర్తిగా »       9 అభిప్రాయాలు

రైలు ప్రయాణం లో

ఇది కధ కాదు.ఇందులో పాత్రలు, సంభాషణలు, అపార్ధాలు, కొట్లాటలు, ప్రేమవివాహాలు ఇత్యాదులు లేవు.కేవలం జ్ఞాపకాల జాతర లో తప్పిపోయిన ఆలోచనా ప్రవాహానికి, అనుభూతికి రూపం ఇవ్వటానికి ప్రయత్నం మాత్రమే ఉంది.

పూర్తిగా »       7 అభిప్రాయాలు

తెలుగు అధికార భాష కావాలంటే

రచయిత వెలిబుచ్చిన అభిప్రాయాలలో చాల వాటితో నేను ఏకిభవిస్తాను. ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు తమ తమ మాతృ భాషలలో కాకుండా క్రమానుగతంగా అరబ్బీ, లేటిన్‌, సంస్కృతాలలో ప్రార్ధనలు చెయ్యటం ఎందుకు? దేవుడికి ఆ మూడు భాషలలోనే అర్ధం అవుతుందా? అని ధ్వనిస్తూ ప్రశ్నించేరు రచయిత.

పూర్తిగా »       ఒక అభిప్రాయం

మొలతాడు

ప్రేమిస్తున్నాడో లేడో
నిమిషం గడిచేలోగా
ఉపపత్తి కావాలి !

పూర్తిగా »       6 అభిప్రాయాలు

భావ కవిత్వంలో జానపదం, జానపదంలో భావకవిత్వం - 1

అయితే భావకవిత్వం చేసిన ముఖ్యమైన పని ఇంకొకటి వుంది. అది దేశంలో ఒక మధ్యతరగతిని తయారు చేసి వాళ్ళ ఊహలద్వారా ఒక భారత జాతీయతని నిర్మించడం.

పూర్తిగా »       5 అభిప్రాయాలు

పాల్కురికి సోమనాథుని సాహిత్యంలో వేశ్యా వ్యవస్థ

ఆచార్య పి. జ్యోతి

ఈ ఉద్యమం సమాజంలోని అసమానతలను వ్యతిరేకించింది. అన్ని కులాలకు సమాన ప్రతిపత్తిని కల్పించింది. అయితే స్త్రీ విషయంలో పురుషునితో సమాన హోదాను కల్పించినా స్త్రీని భోగ్య వస్తువుగా భావించిన మత విధానాలు మనకు ఆశ్చర్యాన్ని, బాధను కలిగిస్తాయి.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

అంకెలు-సంఖ్యలు: రామానుజన్ నుండి భార్గవ దాకా

ప్రిన్స్‌టన్ లో విద్యార్ధి దశలోనే మన భార్గవ ఇటువంటి సంధి సూత్రాలని మరో పదమూడింటిని కనుక్కున్నాడు. కనిపెట్టటమే కాదు, గణిత శాస్త్ర రీత్యా ఈ సూత్రాలు ఎలా ఉద్భవించేయో కూడ రుజువుతో సహా చూపెట్టేడు. ఈ పని ఫలితంగా భార్గవకి పట్టా ఇవ్వటమే కాకుండా 28 ఏళ్ళ చిరుత ప్రాయానికే ఆచార్య పదవి (full professor) ఇచ్చి గౌరవించింది, ప్రిన్స్‌టన్.

పూర్తిగా »       5 అభిప్రాయాలు

సంగీతంతో కుస్తీ

కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

సంగీతమంటే కనీసం ప్రాథమిక స్థాయిలో “బ్రహ్మవిద్య” కాదని నా ఉద్దేశం. శాస్త్రీయ సంగీతాన్ని కొంతవరకూ “డీ మిస్టిఫై” చేసే ప్రయత్నమే ఈ వ్యాసం.

పూర్తిగా »       23 అభిప్రాయాలు

గత శతాబ్దంలో ప్రజాకవులు

పద్యం పదిమందినోటిలో పడి, నలిగి, పదికాలాలపాటు ప్రజలు నెమరువేసుకుంటూ ఆనందించగల కవితలు రాసిన వాడు నిజమైన ప్రజాకవి. ఈ దృష్టితో చూస్తే, మనకి నిజమైన ప్రజాకవులు తిరుపతి వెంకట కవులు.

పేజీలు: 1 2 3 4 5 6      అంతా ఒకే పేజీలో       8 అభిప్రాయాలు

ఏనుగుల ఆటలా - నవరసాలకు బాటలా?

విక్రీడితము అంటే ఆట. శార్దూలవిక్రీడితము పులుల ఆట అయితే మత్తేభవిక్రీడితము మదించిన ఏనుగుల ఆట.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

విశ్వనాథ నవ్య సంప్రదాయ వాదం

జి. వి. సుబ్రహ్మణ్యం

ఆధునిక యుగంలో అభినవంగా సంప్రదాయాన్ని సాహిత్యంలో స్థాపించిన యుగపురుషులలో ఒకరు ఇంగ్లీషు విశ్వనాథ, మరొకరు తెలుగు ఎలియట్.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

తెలుగు నవలలో అస్తిత్వ వాదం

అంపశయ్య నవీన్

అస్తిత్వ వాద (Existentialism) ప్రభావంతో రచనలు చేసిన బుచ్చిబాబు, నవీన్, ఆర్. ఎస్. సుదర్శనం, వడ్డెర చండీదాస్ నవలను విశ్లేషిస్తూ అంపశయ్య నవీన్ గారు అట్లాంటాలో చేసిన ప్రసంగం ఇది.

పూర్తిగా »       2 అభిప్రాయాలు

ఐదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు

వంగురి ఫౌండేషన్ వారు రెండేళ్లకొకసారి నిర్వహించే ఐదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు హ్యూస్టన్ మహా నగరంలో అక్టోబర్ 14-15 తేదీలలో జరగబోతోంది. తెలుగు భాషాభిమానులు, పండితులు, సాహిత్య విమర్శకులు, కంప్యూటర్ తెలుగు లిపి మొదలైన సాంకేతిక విషయాలలో నిష్ణాతులైనవారు, అమెరికాలో తెలుగు భాషను పెంపొందించదలుచుకున్న వారందరనీ ఈ ఐదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు లో పాల్గొనమని “ఈమాట” ఆహ్వానిస్తోంది . ఈ సారి సదస్సులో ప్రముఖ చిత్రకారులు, సినీ దర్శకులు శ్రీ బాపు గారి చిత్రకళా ప్రదర్శన, “ఈమాట” ముఖ్య సంపాదకులు శ్రీ వేలూరి వెంకటేశ్వరరావు గారు “సాహిత్యంలో హాస్యం” అన్న అంశం మీద చేయబోయే కీలకోపన్యాసం ప్రత్యేక ఆకర్షణలు కానున్నాయి.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి