Comments on: గుల్మొహర్

by: jayaprabha
డియర్ వైదేహి,

చెట్టు అందాన్ని అక్షరం లో పట్టుకోగలగటం అంత తేలిక కాదు. అలాంటిది ఆ అందాన్ని  సునాయాసంగా  అంతే అందంగా కవిత్వం చేసేరు. చదువుతూంటే మనసుకి కూడా ఆ రంగు అంటింది సుమా. హాయిగా అనిపించింది. బాగా రాస్తున్నారు. కంగ్రాట్స్. మరిన్ని రంగుల్ని మీ ఊహ ప్రతిఫలించాలని …

జయప్రభ

note for babjeelu;   బాబ్జీలుగారు  రామలింగని అవతరమా మీది?? మీ ధోరణి నాకు బాగా నచ్చింది, అభిప్రాయాలు చెప్పటంలో. ఎన్‌జాయ్ చేస్తున్నాను వాటిని చదువుతూ. — జయప్రభ.

by: baabjeelu
వైదేహి గారూ,

సమకాలీనులు మెచ్చరు ఎలారాసినా అని ఓ పాత కవిగారి బాధ నాకర్థం కాలేదు. మీ  పునశ్చరణ కి “రవికిరణు”, “ఈ మాట” లో మీ సహవాసి, పులకించడం ముచ్చటేసింది.

చక్కని అనుభూతి; అనుభూతిని అంతకన్నా చక్కగా అభివ్యక్తీకరించడం; అంతేకదా కవిత్వం అంటే.

“నిరలంకారం” అంటే సరిగ్గా అర్ధం కాలేదు. మీరేం రాయకండి. ఏ భైరవభట్లగారో, కొడవళ్ళవారో ఇంకెవరో తీరికా ఓపికా వుంటే రాస్తారు.

అభిప్రాయాల్ని పట్టించుకోకండి. పట్టించుకున్నా సమాధానాలివ్వకండి. కవిత్వం రాయండి.

by: Prasad
చాలా అద్భుతంగా వుంది. మోడుల్లా మారి మళ్ళీ వసంతం రాకతో కొంగొత్త పచ్చదనంతో, మరికొన్ని వడలెల్ల కొత్తకొత్త రంగుల చెంగావి చీరలు కట్టిన వాటిల్లా సింగారించుకుంటే చూసి మురిసిపోవటమే కానీ ఈ సరికొత్త భావనలు పొడచూపలేదు. ఇక ప్రతి వసంతానికీ నే చూసే ప్రతిచెట్టూ ఈ కవితే పలికిస్తుందనడంలో సందేహం లేదు.

– ప్రసాద్

http://charasala.wordpress.com