Comments on: గేటెడ్ కమ్యూనిటీ

by: రానారె
గేటెడ్ కమ్యూనిటీ మీద అర్జున్‌ వెళ్లగక్కే ఆక్రోశమే మనదేశంలో ఉన్నవారు ప్రవాసభారతీయుల పట్ల చూపడం నేను గమనించాను. ఈ కథ చివరలో సుధ మాట్లాడిన మాటలు ఆర్థిక అసమానతలతో జీవితపోరాటం చేస్తున్న సమాజాలన్నింటికీ ప్రపంచవ్యాప్తంగా వర్తిస్తాయనిపిస్తుంది. దాన్ని అర్థంచేసుకొని పరస్పర సహనంతో మసలే సహృదయతే బహు అరుదు. మంచి ఇతివృత్తం. చదివించే లక్షణం పుష్కలంగా ఉన్న కథ.

by: Hari Prasad
కథ చాలా బావుంది. పెరిగిన జీవనప్రమాణాల వలన మనం ఏమి కోల్పోతున్నామో చెప్పే ప్రయత్నం చేసారు.

by: Murali Mohan
కథ చాలా బాగుంది. ముఖ్యంగా గంగిరెద్దుల వాళ్ళని డిస్ని స్టాంప్ ఉంటేనే లోపలికి రానిస్తారు అనడం, మన సంస్కృతి యెలా మాయం అవుతుందో, western సంస్కృతి భూతం యెలా మనలని ఆవహిస్తున్నదో చెపుతోంది. అలాగే జీవితంలో యెదగాలనే ప్రయత్నం లో యెదురయ్యే అవంతరాలకు యెలా సగటు మనిషి అసహనానికి, నిరాశ కు లోనవుతున్నాడో చక్కగా చెప్పారు. అలా అని అన్ని సౌకర్యాలూ ఉండే ఇల్లు సమకూర్చుకుని, హాయిగా బతకాలి అనుకునే వాళ్ళు, అలా ఉంటున్న వాళ్ళంతా యెమీ నేరం చెయ్యలేదని సుధ ద్వారా చెప్పించారు.

by: B.AJAY PRASAD
Good Story. I really appreciate for his selection of delicate theme & perfect narration.

by: సంపాదకులు
ఈ కథను ఆంధ్రజ్యోతి పునర్ముద్రించడంలో తప్పు ఎవ్వరిదీ లేదు. ఈమాట అనుమతితోనే రచయిత ఈ కథను ఆంధ్రజ్యోతికి  పంపించారు. అముద్రిత రచనలని మాత్రమే ప్రచురించాలన్నది ఈమాట పాలసీ. ఆపైన ఆ రచన వేరెక్కడైనా పునర్ముద్రణ పొందడం మా పాలసీలకు వ్యతిరేకం కాదు.  - సంపాదకులు.

by: Reader
http://www.andhrajyothy.com/sunday/sundayshow.asp?qry=story

ఎవరి తప్పు ?  రచయిత దా?  పత్రికా సంపాదకులదా?

కథ పంపిన ఏడాది వరకూ రచయితలకి కబురు అందదు. కథ చెత్తబుట్ట కంచికెళ్ళిందో లేక ముద్రణ రంగులు పులుము కుందో పై వాడికి కూడా అందదు. ఇదీ నేటి పత్రికారంగంలో రచయితలకి లభించే పురస్కారం. ఈ దౌర్భాగ్య స్థితికి కొంతవరకూ రచయితలూ బాధ్యులే !

by: lata
I like this story. The version of gated community is similar to condo complexes in America

by: Sujatha Srinivas
కధ చాలా బాగుంది.  ముఖ్యంగా గంగిరెద్దుల వాడినీ, మిక్కీమౌస్ వేషాల్లో తిరిగే వాళ్ళనీ పోల్చడం బాగుంది.  మేమూ గేటెడ్ లగ్జరీ అపార్టుమెంటులో నివసించే లిమిటెడ్ మెంటాలిటీ జనాల్లో ఒకళ్ళం కావడం చేత కధ చదువుతున్నట్లు కాక చూస్తునట్లనిపించింది. నాకే కాదు…హైటెక్ సిటీ పరిసరాల్లో  గేటెడ్ కమ్యూనిటీల్లో  ప్లాస్టిక్ పలకరింపులతో, మొహమాటపు నవ్వులతో బతికే ….(గమనించండి…..జీవించడం కాదు…బతకడం) తెలుగువాళ్ళందరికీ నచ్చుతుంది.

(వాళ్ళలో ఆత్మ జీవించి వుంటే).

రచయితకు అభినందనలు.

సుజాతా శ్రీనివాస్,

కొండాపూర్, హైదరాబాద్

by: Srikar
మంచి కథ, బాగుంది.

by: Prasad Charasala
చాలా చక్కగా ఉంది. ఎవరికి వారు గిరి గీసుకొని బందెల్దొడ్డిలో బర్రెల్లా జీవిస్తూ ఎవరి స్తోమతుకు తగ్గట్లు వాల్లు గేట్లు, వాచ్ మన్ లూ …

రెండు వర్గాల దృక్కోణాన్నీ రచయిత చాలా బాగా చూపించారు.

__ ప్రసాద్

by: shiva thadakamadla
బాగున్నది

by: bandla madhava rao
కధ చాలా బాగా వచ్చింది. కధ నిర్మాణం బాగుంది. సరికొత్త వర్గ విబేధాల్ని చూపించారు. కాకపొతె అర్జున్ పాత్ర టికెట్ కోసం చేసే గొడవ లో కారణం అంత బాగా అనిపించలేదు.

బండ్ల మాధవరావు

త్రివేణి టాలెంట్ స్కూల్

అల్వాల్

సికింద్రాబాద్ - 10

ఫోన్ - 98661 82378