Comments on: నా మాట: చాటువు - పేరడీ

by: Raju
చాలా బాగుంది. మంచి ప్రయత్నం.

by: K.V.S. Ramarao
పేరడీ గురించి మరికొన్ని విషయాలు - వెలుదండ నిత్యానందరావు సిద్ధాంతవ్యాసం “తెలుగు సాహిత్యంలో పేరడీ” ఉపయోగకరమైన పుస్తకం. ఈ సైట్లో వున్న క్రీడాభిరామం, చంద్రలేఖావిలాపం - రెంటిలోనూ ఎన్నో పేరడీలు వున్నాయి. ఇకపోతే ఇప్పుడు ఎక్కువగా పేరడీలు ఎందుకు కనపడటం లేదు అనే ప్రశ్న మెయిన్ స్ట్రీమ్ కవిత్వం గురించి అని అనుకుంటున్నాను (సినిమా పాటల పేరడీలు ఎప్పుడూ వస్తూనే వుంటాయి; ఎంతగానో అలరిస్తూనే వుంటాయి). కవిత్వానికి పేరడీ రావాలంటే ఆ కవిత్వంలో కొట్టొచ్చినట్టు కనిపించే గుణం ఏదో వుండాలి. దాన్ని ప్రదర్శించటం తోనే అది ఏ కవి రచనో పాఠకుడికి వెంటనే తెలిసిపోవాలి. ఇవి రెండూ లేనప్పుడు పేరడీ రాసినా అది పేరడీ అని ఎవరికీ తెలియక పోవచ్చు. ఉదాహరణకు, జయప్రభ కవిత్వానికి పేరడీలు రాయొచ్చు - ఆవిడ కొంచెం తరచుగా ఉపయోగించే ప్రయోగాలు, సంక్లిష్టసమాసాలు చూడగానే అది బహుశా ఆవిడ పద్యం అని అనిపించేవి ఉన్నాయి. అలాగే, ఇంకొంచెం వెనక్కు వెళ్తే ఇస్మాయిల్ ని, అజంతాని పేరడీ చెయ్యొచ్చు. ఇంకా పాతతరం వారైన శ్రీశ్రీ, విశ్వనాథ, కొంతవరకు ఆరుద్ర పేరడీలకు అందుతారు (ఏమాత్రం పేరడీ ఎముక వున్నవాళ్ళైనా శ్రీశ్రీని చేశారు కూడ). ఒక కవిని పేరడీ చెయ్యటం ఒక పద్ధతి ఐతే అలా కాకుండా ఒక పద్యాన్నో ఒక ఖండికనో పేరడీ చెయ్యటం మరో పద్ధతి. ఇక్కడ కావలసింది ఆ పద్యం చాలా ప్రఖ్యాతమైంది కావటం. అలాటప్పుడు ఓ పేరడీ పద్యం వింటే అది దేనికి పేరడీయో వెంటనే తెలిసిపోతుంది. ఇకపోతే మూడో రకం ఒకరకమైన పద్యాలన్నిటికి కలిపి వాటికి పేరడీ చెప్పటం. భావకవిత్వానికి పేరడీలు అలాటివి. భావకవితా ఉద్యమం మొత్తానికి ప్రతీకగా వున్న కొన్ని గుణాల్ని పేరడీ చెయ్యటం అన్నమాట. కనుక, ఇటీవలి కవిత్వం మీద పేరడీలు ఎందుకు రావటం లేదూ అంటే నా ఉద్దేశ్యం పైన చెప్పిన గుణాలు లేకపోవటం వల్లనే అని; పేరడీలు చెప్పగలిగేవాళ్ళు లేక కాదు.

by: Rohiniprasad
వచనంలో శ్రీరమణ మంచి పేరడీలు రాశారు. ఆయన అనుమతితో వాటిలో కొన్నిటిని ఈమాటలో వేస్తే బావుంటుందేమో.

by: Ramanath
వేలూరి వారికి,

భావ భవభోగ సత్కళా భావము కి వేరే మరొక అర్ధమున్నట్టు నాకు తోస్తున్నది.

భావభవుడు అంటే మన్మధుడు. భావజుడని మీకు తెలిసే ఉంటుంది. భావజ

మద సంహారి అని ఒక పాటలో కూడా ఉన్నది. భావభవ భోగ సత్కళా భావ

ము అంటే మదన కళా భావమని చెప్పువచ్చేమో..

రమానాథ

by: kiran kumar chava
RSS FEED  కూడా చాలా బాగుంది

by: kiran kumar chava
మీ సైటు చాలా బాగుంది

ఇలా ఏ వ్యాసానికి ఆవ్యాసం అభిప్రాయాలు వ్రాయడము చక్కని ఇంప్రూవుమెంటు

ఇప్పుడు ఇది మరో రచ్చబండ అని జనాలు అనరేమో!

పేరడీలు బాగానే ఉన్నది, కానీ ఇంకొన్ని ఉదాహరణలు ఇస్తే బాగుంది

పేరడీలు అంటే నాకు కూడా ఓ చిన్న గీతలు గుర్తు వస్తుంది

పోనీ పోనీ పోతే పోనీ

కారుల్ బస్సుల్ జీపుల్

రానీ రానీ వస్తే రానీ

కోపాల, తాపాల మన హెడ్డుకి

మనము మాత్రము క్లాసుకి ఎల్లప్పుడూ లెటే

వంటివి నిజజీవితంలో చాలా విన్నాము వీటినన్నింటినీ గ్రంథస్థము చేయడము కష్టమేమో!

by: Sudhakar
వేలూరి వెంకటేశ్వర రావు గారి పేరడీ చాలా బాగుంది. అవధులు దాటేదే ఆధునిక కవిత్వం అనిపిస్తాయి ఈ పేరడీలు. Modern paintings తో వీటిని పోల్చవచు నేమో ఈ పేరడీ ల ను.