Comments on: కొత్త కథకుల కష్టాలు

by: Durgaprasad Gorti
చాలా బాగుంది వ్యాసం..

by: నవీన్ నంబూరి
అక్కిరాజు గారూ,

వ్యాసం బావుంది. మీ కథల్లాగే మీ వ్యాసానికీ చదివించే గుణం పుష్కలంగా ఉంది. కొత్త కథకుల కష్టాలంటూ పనిలో పనిగా సినిమా స్క్రీన్ ప్లే టెక్నిక్కులు కూడా రాశారే :)

నవీన్ నంబూరి

by: Lakshmanna Vishnubhotla
శ్రీ అక్కిరాజు భట్టిప్రోలుకి:

మీ వ్యాసం బాగుంది. నాలుగు కథలు రాసి “కొత్త కథకుల కష్టాలు” అని వ్యాసం రాయటం నా ఉద్దేశ్యంలో తప్పు లేని పని. మీ ఆలోచనలని మరింత పదును పెట్టండి. కథ అన్న ప్రక్రియ మీద గౌరవం ఉన్నవారు మంచి కథల గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు.

శ్రీ శ్రీ అన్నట్టు, వంకాయ కూర బాగాలేదని చెప్పటానికి, వంకాయ కూర ఎలా చెయ్యాలో తెలియనక్కరలా! నేను ఇప్పటి వరకు ఒక్క కథ రాయలా! అయితే, మంచి కథ ఎలా ఉంటుందో నాకు తెలుసు!

ఈమాటలో మీ కథలు ఇంతకు ముందు చదివా. మళ్ళీ మీరు చెయ్యచేసుకొని మంచి కథలు రాయండి.

విష్ణుభొట్ల లక్ష్మన్న

by: JUBV Prasad
అక్కిరాజు గారూ,

ఒక చిన్న విషయం. మీరు ఇలా రాశారు: “ఉదాహరణకి, ఓ పరమ నాస్తికుడి కథ చెప్తున్నామను కుందాం. ఏదో ఓ సీన్ లో తొంభై ఏళ్ళ వాళ్ళమ్మ వాడికి ప్రసాదం పెడితే వాడు కళ్ళకద్దుకుని తిన్నట్టు రాసామనుకోండి. అప్పుడా పాత్ర చెడిపోయినట్టా? నా దృష్టిలో మాత్రం అలా చేయడం ద్వారా ఆ పాత్ర విలువ పెరుగుతుందే గాని తగ్గదు. జీవితపు చరమాంకంలో ఉన్న వాళ్ళమ్మకి అర్జంటుగా నాస్తికత్వాన్ని బోధిస్తే కథ సర్వ నాశనమయిపోతుంది. ”

ఆ పాత్ర ఆ ప్రసాదం తీసుకోవడం తప్పుగా వుండదు గానీ, “కళ్ళ కద్దుకోవడం” మాత్రం తప్పుగా వుంటుందని నా అభిప్రాయం. పెద్దావిడ పెట్టింది తీసుకుని తినడం బాగానే వుంటుంది గానీ, “కళ్ళ కద్దుకుని” ఆ పెద్దావిడని సంతోషపెట్టాలనుకోవడం మాత్రం తెలివి తక్కువగా వుంటుంది. ఇక వాళ్ళమ్మకి అర్జంటుగా నాస్తికత్వం బోధించక్కరలేదు గానీ, ఆవిడకి ఇతను నాస్తికుడు అని మాత్రం తెలిసితీరాలి. అంతేకాకుండా, అప్పుడొ ముక్కా, ఇప్పుడో ముక్కా అంటూ తన భావాలని కూడా బయట పెడుతూ వుండాలి, ఆవిడ తన భావాలని తన ఆచరణతో బయటపెట్టినట్టు. ఎక్కడికక్కడ లొంగి పోతూ వుంటే, ఆ పాత్రకి విలువుండదు.

ప్రసాద్