Comments on: ఎంగేజ్మెంట్

by: Shiva
I am not able to understand the climax…

Is the moral of the story is chicago and newyork are the places which u cannot leave ?

by: kkp
its a nice story viplav gaaru, but i have to say i could not get the ending, like what happened?????

by: Kiran Kumar Chava
నాకు నచ్చింది

అంటే కథ నచ్చినా నచ్చకపొయినా, మీ భాష మాత్రం వీరు అనేటంత కూనీ చేసినట్లు లేదు

ఎట్‌లీష్టు మేము ఏది మాట్లాడుకుంటున్నామో అదే ఉన్నది

ఈ మధ్య తెలుగు పదాలు ఎక్కువ వాడాలని భావించుతున్న మాట మాత్రము నిజమే

కాకపోతే

శతద్రు ది స్వార్డ మేకర్

శతద్రు ఖడ్గశాలి

వీటిలో ఏది బాగుంది?

నేను అనుకుంటున్న కథకు టైటిల్స్ :)

ఇంకా ఏమిటి?

ఎలా ఉన్నారు?

ఇంతకీ ఎవరిని అడుగుతున్నాను?

ఆఫీస్లో పనేమీ లేక ఇలా కామెంట్లమీదకామెంట్లు వ్రాస్తున్నాను అనుకునేరు!

బొచ్చడు పనుండి , లేకపోతే మా ఊరిలో అన్నట్టు బండెడు పనుంది

ఏదో rss ఫీడ్ పట్టుకోని ఇక్కడికి వచ్చినాను, వచ్చిన తరువాత నిజంగా ఈ కథలో భాషను అంతగనంగా ఖూనీ చేసినారా అని ఓ చిన్న అనుమానం వచ్చినది, సరే చదివినాను, చదివినాను కదా అని ఫీలైన విషయము ఇక్కడ చెక్కుతున్నాను

మనదేమి పొయినది ఎలాగూ ఈ తెలుగు ప్లగ్గిన్ను నా పని ని ఈజీ చేసినది కదా.

మనదేమి పొయినది ఎలాగూ ఈ తెలుగు తురుపుముక్క నా పనిని తేలిక చేసినది కదా - అని వ్రాయాలేమో, లేకపోతే కామెంట్లకు కూడా కామేంట్లు రావచ్చు

అవును నీ నాలుకకు రెండువైపులా పదును ఉన్నదా?

ఓ వైపు నీ బ్లాగులోనేమో టీ వీ నైన్ను ఉట్టి పుణ్యానికి మరీ ఆంగ్లము వాడతాడని తిడుతుంటావు

ఇక్కడేమో విప్లవ్ గారి ఆంగ్లము బాగుందంటావు?

బహుశా విప్లవ్ గారు వ్రాసినది విశ్వనాథ గారిలాగా కొద్దిమందికే అర్థము కావాలనేమో! టీవీనైన్ను మాత్రం అందరు చూడాలని ?????

టైం అవుట్

by: Kiran Kumar Chava
ఎంత వరకూ నియంత్రించాలి అనేది నాకు ఇంత వఱకూ అర్థము కాలేదు.

రచయితకు ఎంత వరకూ స్వేచ్చా ఉండాలి? ఎంత వరకూ వ్యాకరణమును పాటించాలి?

ఏది మంచి ఏది చెడు, నిర్ణయించేది ఎవరు?

నా వరకూ అయితే చివరగా మెజారిటీ ప్రజలకు అర్థము అయితే చాలు (మెజారిటీ అంటే నూటికి యాబై ఒక్కటి కాకుండా నూటికి ఓ తొంబయి అని నా భావము)

మరళా ఇక్కడ కూడా ఓ మతలబు ఉన్నది మీరు కేవలము పట్నాలలోని వారికోసము వ్రాస్తే వారికి అర్థము అయితే చాలు నంటారా? కేవలము విద్యావంతులకు వ్రాస్తే వారికి మాత్రము అర్థము అయితే చాలు నంటారా?

ఇన్ని మాటలెందుకు మీకు నచ్చితే చాలు, మీ రచన. :)

by: Srikar
Thank you viplav garu, looking for more “stories” from ur keyboard.

Srikar (itsme)

by: విప్లవ్
itsme:

>దీనిని కథ అని కూడా అంటారా???

I know, itsme గారూ, నాకూ అదే సందేహం వచ్చింది.

Brhamanandam Gorti:

>మీ కథలకి తెలుగు పేరు పెడితే బాగుంటుంది.

ఎంగేజ్మెంట్ తెలుగే అనుకుంటా!  వరపూజ, నిశ్చితార్ధం లాంటివి అమెరికా తెలుగు వాళ్ళు చేసుకోగా వినలేదు.  అమెరికాలో అయినా ఇండియాలో అయినా, చేసేవి అవే అయినా ఎంగేజ్మెంట్ అనేదే ఇప్పటి వాడుకగా విన్నాను.

>మన భాషని కాపాడుకోవలసిన బాధ్యత మనదే, ముఖ్యంగా

> రచయితల దని నా నమ్మకం.

రచయితలకు రాయడమే ఒక తలనొప్పి అనుకుంటే దానికి తోడు భాషను కాపాడటం అనే మరో జంఝాటాన్ని తగిలిస్తే ఇప్పటి రాజకీయ నాయకులూరుకోరు.  కొన్నేళ్ళ కిందట ఒక పెద్ద నాయకమ్మణ్యులు అనగా విన్నది, “వీళ్ళని  స్టేజీలెక్కించి చెడగొట్టేది మేమే అనేది మరిస్తే ఎట్లా!” అని ఒకానొక అమెరికా తెలుగు సభల్లో విని నాకాశ్చర్యం కలగలేదు.  ఆయన సిద్ధాంతాన్ని నిరూపించినట్టవుతుంది, రచయితలు రాయాలని అనుకోక మరింకేదో తలకెత్తుకుంటే.

అది నా ప్రస్తుత నమ్మకం.

విప్లవ్

by: itsme
దీనిని కథ అని కూడా అంటారా???

by: Sai Brahmanandam Gorti
విప్లవ గారికి

గత కొంత కాలంగా మీరు రాసిన తెలుగు కథలకి “ఇంగ్లీషు” పేరు ( టైటిలు ) కనిపిస్తోంది. మీ కథలకి తెలుగు పేరు పెడితే బాగుంటుంది. చాలాకాలం క్రితం తెలుగు నాటిక పోటీలు పెట్టారు. గమ్మత్త యిన విషయం ఏమిటంటే, బహుమతి వచ్చిన నాట కాలు పేర్లు - తేరానాం - పేరెంట్ - స్ట్రీట్ లైఫు తెలుగు కథలకి హిందీ, ఇంగ్లీషు పేర్లు పెట్టడం ఎంత సమంజసం గా ఉంటుదో మీరే ఆలోచించుకోవచ్చు. మన భాషని కాపాడుకోవలసిన బాధ్యత మనదే, ముఖ్యంగా రచయితల దని నా నమ్మకం.

-సాయి బ్రహ్మానందం గొర్తి