Comments on: గుర్రాలు - గుగ్గిళ్ళు

by: సురేశ్ కొలిచాల
ఆరి సీతారామయ్యగారి “ప్రగతి ప్రభ” నిన్ననే చదివాను. ఈ కథకు వేలూరి గారి కథకు పోలికలు చాలా చాలా తక్కువనే చెప్పాలి. సైనిక తిరుగుబాట్లు, ప్రజా ప్రభుత్వాలు, గ్లోబలైజేషన్, ప్రపంచ బ్యాంకుల రుణాలు, కంజ్యూమరిజం సాధనాలుగా ఒక సంపన్న దేశం మిగిలిన ప్రపంచ దేశాలపై ఎలా ఆధిపత్యాన్ని సాధించిందో చెప్పడం 12 పేజీలుగా సాగే “ప్రగతి ప్రభ” లక్ష్యం. భూషయ్యను Operation Iraqi Liberation (OIL) అంటూ యుద్ధం చేసిన ప్రెసిడెంట్ బుష్ తోనూ, భుజా విజృంభణం చేసి భూమిని చాపలా చుట్టిన హిరణ్యాక్షుడి తోనూ పోలుస్తూ ఉభయాన్వయంగా సాగే విలక్షణ కథ వేలూరి గారిది.

నేటి పాలకులని పూర్వకాలపు రాజులుగా చిత్రిస్తూ వ్యంగ్య రచనలు చేయటం కొకు నుండి చాలామంది వాడుకున్న పాత టెక్నిక్. అంతమాత్రం చేత ఆ కథలన్నీ ఒకే కథకు కాపీ అని చెప్పడం అన్యాయమేమో?

రిగార్డులతో

సురేశ్.

కొ.మె.:  1946 లో పుట్టి మాటలు సరిగ్గా పలకలేని ఆ యాక్టర్ కిట్టిగాడు కాదు. బండోడు, తొలి నెత్తురు మొదలైన సినిమాలతో ప్రపంచాన్ని వాయగొట్టి, 10 సార్లు నటభీకర అవార్డును, 20వ శతాబ్దపు నటదారుణ అవార్డును కూడా గెలుచుకొన్న ఈ ఘనుడి పుట్టిన రోజు, చినబూషయ్య పుట్టిన రోజు ఒకటే!

by: Raghuram
1946 లో పుట్టిన, మాటలు సరిగ్గా పలకలేని ఆ యాక్టర్ ఎవరబ్బా? కొంప దీసి కిట్టి గాడా?

by: pAlana
వేలూరి మహాశయా! మీ “గుర్రాలు - గుగ్గిళ్ళ” కధ ఓ భాగవత మిళిత బాంబు”. చక్కగా ఇమిడ్చారు “హిరణ్యాక్ష” పాత్రను. ఈ కధలో చక్కటి కొత్తదనం పాత ఇంధనం మెండిగా దట్టింపబడ్డాయి. కధ బుచ్చిదయినా నాజూగ్గా నడుస్తూ చివర్లో “భేషు” అనిపించింది. ఈ రోజుల్లో మరోసారి “పోతన భాగవతా”న్నివిధంగా నవీన తెలుగు కధలో ప్రయోగించడం మెచ్చుకోదగ్గ ప్రయోగం. పోతన భాగవతం మన నవీడి సాహిత్యసంస్కృతిలో కనుమరుగవుతున్న ఈ రోజుల్లో, వేలూరి చిన్న చురక ఈ కాలపు కధాప్రియులకు పెడుతూ, పెద్దాయనకు, ఆయన పెద్దాయనకూ, వారిద్దరూ బ్రతికుండగానే పిండం పెట్టినంతగా పేల్చారీకధాబాంబుని. ఈ గొప్ప తమ ప్రక్రియకు, రచయితగారూ! నా వేయి జోహార్లు.

కధ మొదట్లో “హిరణ్యాక్ష - హిరణ్యకశిపు”లు జన్మించిన సమయంలో, ప్రకృతి చేసిన గగ్గోల మీ భూషయ్య పుట్టుక సమయంలో కొట్టొచ్చినట్టు సెట్టు కొట్టారు మిత్రమా! “మొనసి కుక్కలు మొరిగెను మోరలెత్తి. పగలు నక్కలు వాపోయె. ఖగములార్తరవము లిచ్చెను. దేవతా ప్రతిమ లొరగె గన్నులను నశ్రుకణములు గ్రంచుకొనగ”. ఏమి జాతకుడండీ యీ మహానుభావుండు! ప్రపంచ జాతకాన్నే మార్చేయబోతున్న బలశాలి - “ధరణి గంపించె” :  వాడు పుట్టినప్పుడు కాదు, వాడి పాలనలో. “గుల పర్వతములు వణకె” : పర్వతాలు వణకడం కాదు, పేలి పిండైపోయాయి. “బిడుగులు పుడమి బడియె” : అవి పిడుగులు గావు - మారణహోమాస్త్రాలు. “హోమానలంబుల ధూమంబు లడరెను బ్రతికూల వాయువులు బలసి వీచె దరువు లెల్లెడ విటతాటంబులై కూలె గ్రహ తారకావళి కాంతి మాసె బెరసి మొగుళ్ళు నెత్తురు వాన గురిసెను…..చిమ్మ చీకట్లు పర్వె”. భూషయ్య పుట్టినపుడు నెత్తురు వాన, ఇప్పుడు “రక్తపు పెనుతుఫాను”గా మారింది. తమరు చెప్పిన “పువ్వు పుట్టగానే పరిమళించింది”. కానీ ఇప్పుడు కుళ్ళి దుర్వాసన ప్రసరిస్తోంది. ఏదేమైనా, వేలూరిగారూ! సందర్భానుచితంగా, పోతన త్రుతీయ స్కంధ పద్యాలు, భహు చక్కగా అద్దారిక్కడ. ఎంతటి చమత్కారులు కధను అల్లడంలో తమరు!

కొన్ని పద్యాలు చక్కగా ఎంపిక చేశారిక్కడ. “బుడబుడ నెత్తురు గ్రక్కుచు, వెడరూపము దాల్చి గ్రుడ్లువెలి కురుక నిలంబడి పండ్లు గీటకొనుచును విడించె బ్రాణములు దైత్యవీరుండు…” గొప్ప మాట చెప్పిరి! “ధనం మూలం మిదం జగత్తు” - “ఆర్యులు చెప్పిరి” అనిరి.  “ఆలోచన ప్రేరేపించిన” కధ కూడా ఇది.

by: Raveendra Kumar
ఇటీవల ఆంధ్రజ్యోతి లో వచ్చిన ఈ సంభాషణ కూడా ఈ కధ లాగే చాలా బాగుంది.

http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2006/feb/24edit4

by: gokul reddi
నేను మీ పత్రిక చూడడం ఇదే మొదలు. పత్రిక చక్కగా ఉంది.

మీ కథ చాలామంచి శెటైర్. Quite timely.

ఈ కథలో చిన్న భూషయ్య ప్రెసిడెంటు బుష్. ఉలవ గుగ్గిళ్ళు పెట్రోలు.

గుఱ్ఱాలు అమెరికాలో కార్లు. పోలికలు బాగున్నాయి.

అన్నింటికన్నా బాగుంది, బుష్ ని హిరణ్య కసిపుడితో పోల్చిన పోతన భాగవత పద్యభాగాలు.

మీ ఈమాట మీద ప్రభుత్వనిఘా వస్తుందేమో జాగ్రత్త!

గోకుల్

by: పాఠకుడు
ఇట్లాంటిదే ఒక కథ ఆరి సీతారామయ్య గారు రాసినట్లు గుర్తు, కాకపోతే ఆయన కథలో మిరపదేశం లాంటివి కొన్ని ప్రదేశాలు ఉంటాయి.  స్థూలంగా చూస్తే రెండూ ఒకే టైపు అనిపించింది.  దగ్గరగా చూస్తే కొద్ది తేడాలుండవచ్చు.