Comments on: మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి

by: సాయి బ్రహ్మానందం
వీణ తీగలకీ పేర్లున్నాయి.

అనుమంద్ర  - మొదటి తీగ,

మంద్ర       -  రెండవ తీగ,

అనుసారణి -  మూడవ తీగ,

సారణి  -       నాల్గవ తీగ

ఈ పేర్లకి ప్రస్తుతం వాడుక తగ్గింది. సంఖ్యా పరంగానే చెబుతున్నారు.

by: Rohiniprasad
లైలాగారూ,

నా దగ్గర వీణ పుస్తకం లేదు. కుడిచేతికి దగ్గరి తీగను మొదటిది అన్నాను.

by: lyla yerneni
“కుడిచేతి చూపుడు, మధ్యవేళ్ళతో ఒకేసారిగా మొదటి, మూడో తీగలను మీటుతూ, మధ్యమ, మంద్రస్థాయిల్లో స్వరాలను శాస్త్రిగారు పలికించడం బ్రహ్మాండమైన నాదాన్నిచ్చేది.” -Rohiniprasad.

వీణ తీగలను లెక్కించటం పద్ధతి - వీణ దండం మీద,  వైణికుడికి అన్నిటికన్నా దూరంగా ఉన్న ( ఇత్తడి)తీగె  మొదటిది, అన్నిటికన్నా దగ్గరగా ఉన్న (ఉక్కు) తీగె నాలుగవది  కాదా రోహిణీ ప్రసాద్ ?

” అనుమంద్ర పంచమానికి మొదటి తీగె, మంద్ర షడ్జమానికి రెండవ తీగె, పంచమానికి మూడవ తీగె, మధ్య షడ్జమానికి నాల్గవ తీగెను ఈ కాలంలో శృతి చేసున్నాం.” - ముదిగొండ వీరభద్రయ్య రచించిన వీణ -వీణాపాణులు అన్న పుస్తకము నుండి.

సరస్వతి, నారదుడు ఏమిటండీ, :-) ఈమని శంకరశాస్త్రి వీణ ఈశ్వరుడే ఇష్టంగా వింటాడు. మన అదృష్టం బాగుంది. మనమూ విన్నాం. :-)

లైలా.

by: Rohiniprasad
వీణకు ఎలెక్ట్రికల్ పికప్ ఉపయోగించడం అనేది ఈమనివారికన్నా చిట్టిబాబు ముందుగా మొదలుపెట్టారని ఎవరో అన్నారు. దాని సహాయంతో అతిసున్నితమైన గమకాలను శాస్త్రిగారు అద్భుతంగా వాయించేవారు. కుడిచేతి చూపుడు, మధ్యవేళ్ళతో ఒకేసారిగా మొదటి, మూడో తీగలను మీటుతూ, మధ్యమ, మంద్రస్థాయిల్లో స్వరాలను శాస్త్రిగారు పలికించడం బ్రహ్మాండమైన నాదాన్నిచ్చేది. ఆయన బొటనవేలితో మూడో తీగను మీటితే సుర్ బహార్, గోటువాద్యం తరహాలో పలికేది.

తన సంగీతాన్ని గురించి ఆయన స్వోత్కర్ష ధోరణిలో ‘మనదంతా చిన్నప్పటినించీ రిసెర్చ్ ధోరణే’ అని ఒకసారి అన్నారు కాని అదేమీ అతిశయోక్తిగా, అతిశయంగా అనిపించలేదు. కచేరీకి ముందు ఆయన బాగా సాధన చేసేవారనీ, ఆయన కచేరీకై ప్రేక్షకులు ముందుగానే వచ్చి కూచునేవారనీ తెలుసుకోవడం సంతోషకరం.

నాకు సరస్వతీదేవిలోనూ, నారదుళ్ళోనూ నమ్మకం ఏమీలేదుగాని ఉంటేగింటే వాళ్ళు శాస్త్రిగారి కన్నా బాగా వీణ వాయించారని మాత్రం నేను నమ్మను!

by: mOhana
ఒకప్పుడు (1968 ప్రాంతం అనుకొంటా) ఈమనిగారు భారతీయ విజ్ఞాన సంస్థలో వీణ కచేరీ చేశారు. హైవోల్టేజ్ ఇంజనీరింగ్ హాలులో ఏర్పాటు చేశారు కచేరీని. కచేరి ఆరంభం కావడానికి రెండు గంటలకు  ముందే హాలు నిండింది. పక్క ఇంకొక హాలులో వినడానికి అవకాశాలు  కల్పించారు. నాకు ఈ కచేరీలో ఇంకా జ్ఞాపకం ఉండేది ఏమంటే వారు వీణపై స్వరాలను పల్కించే విధానాన్ని ప్రదర్శించారు వివరాలతో. ఒకే సమయంలో రెండు లేక మూడు తంత్రులను వాయించడం ఇత్యాదులు. తరువాత వారు దర్శకత్వం చేసిన మంగళా వంటి చిత్రాలనుండి కొన్ని పాటలను కూడా వినిపించారు. రెండు మూడు గంటల  కార్యక్రమం ఇంకా నా స్మృతిపథంలో మెదులుతూనే ఉంది. విధేయుడు - మోహన

by: సాయి బ్రహ్మానందం
నా చిన్న తనంలో ఈమని శంకరశాస్త్రి గారు మాయింటికి చాలా సార్లే వచ్చే వారు. మా అమ్మతరపు బంధువాయన. కచేరీ ఉంటే ముందు ద్రాక్షారామం వెళ్ళి, అక్కడనుండి కోటిపల్లి రేవు దాటి అమలాపురం వచ్చేవారు. ప్రతీ ఏటా అమలాపురం త్యాగరాజ గాన సభ ఉత్సవాలకి తప్పని సరిగా ఈమని వారిది కానీ చిట్టి బాబుది కానీ కచేరీ ఉండేది. మా నాన్న ఆ సభకి కార్యదర్శి. ఈ వ్యవహారాలన్నీ మా నాన్నే చూసేవారు. కచేరీకొచ్చినప్పుడల్లా శంకరశాస్త్రి గారు మా ఇంట్లోనే దిగేవారు. ప్రతీ రోజు తెల్లవారు ఝామున నాలుగు నుండి ఉదయం ఏడు వరకూ కచేరీకొచ్చినప్పుడల్లా వీణా సాధన చేసేవారు.  మా ఇంట్లో అవుట్ హౌస్ గదిలో ఈ సాధన చేసేవారు. నన్ను ఆయనకి సాయంగా ( ఏమైనా కావల్సి వస్తే ) ఉండమనే వారు. నాకు అప్పట్లో వీణంటే ఇష్టమున్నా సంగీతం గురించి ఏమీ తెలీదు. ఆయన కాఫీ త్రాగి సాధన మొదలెట్టేవారు. సాధన సమయంలో ఎవర్నీ రానివ్వద్దనీ మరీ మరీ చెప్పేవారు. ఓ సారి కచేరీకి సాధనకని కూర్చున్నారు. పక్కింట్లో పెళ్ళి వారు చెవులు దద్దరిల్లేలా బ్యాండు వాయి స్తుంటే సాధన చెడిపోయిందనీ ఆయన చికాకు పడడం నా కింకా గుర్తుంది. సాధన చేయకుండా ఎప్పుడూ కచేరీ ఇవ్వలేదని ఆయన చాలా సార్లే చెప్పారు. అది నేను ప్రత్యక్షంగా చూసాను.

అమలాపురం కోనసీమా బ్యాంక్ ఆవరణలో చిట్టి బాబూ, ఈమని వారు కలిసి ఓ గంట సేపు ఒకసారి చిన్న కచేరీ ఇచ్చారు. ఇద్దరికీ సన్మానం చేద్దామని పిలిచారన్న గుర్తు. ఇది జరిగి చాలా ఏళ్ళయ్యింది. 1978 లో అనుకుంటాను. ఇద్దరూ కలిసి ఎక్కడా వీణ వాయించడం నాకు తెలీదు.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఎంత సంగీతంలో ప్రావీణ్యం ఉన్నా సాధన చాలా అవసరమని ఆయన నమ్మి, పాటించేవారు. అందుకే ఆ కచేరీల్లో అంత నాణ్యతా కనిపిస్తుంది. ఈమని, చిట్టి బాబుల తరువాత వీణా వాయిద్యంలో తెలుగు వారి పేరే అంతగా వినిపించలేదు. ఈ మధ్యనే డి. శ్రీనివాస్ అనే ఆయన పేరు వినిపిస్తోంది. ఆయన కచేరీలు బావుంటాయనీ విన్నాను.

by: rama
రోహిణీప్రసాదు గారికి, కళాకారులగురించి రాసేటప్పుడు..మనకి అలవాటు అయిన కొలమానాలలోంచి వారి స్వభావాన్ని అర్ధం చేసుకోకూడదనుకుంటాను. కవులవీ.. గాయకులవీ. .వైణికులవీ… చిత్రకారులవీ… స్వభావాలు.. భిన్నంగా వుండే అవకాశం లేకపోలేదు. ఆ భిన్నత్వం వారిని..ప్రత్యేకంగా ఆలోచించేలా చేస్తుంది. అది లోకం దృష్టిలో “అమాయకం”గా వుండొచ్చు. నేను 1975 లో శంకరశాస్త్రి గారి కచేరీలు బాగా విన్నాను. ఆయన్ని గురుతు చేసుకుందికి మీ వ్యాసం మరోసారి వీలు కలిగించింది.అందుకు నా సంతోషాన్ని తెలియజేసుకుంటున్నాను  ..రమ.

by: Rohiniprasad
నేను పెద్దయేటప్పటికి శాస్త్రిగారు మద్రాసు వదిలివెళ్ళారు. 1966లో మేము సకుటుంబంగా ఢిల్లీలో ఆయనింటికి వెళ్ళాము. ఆ తరవాత శాస్త్రిగారిని నేను కలుసుకోవడం, మాట్లాడడం కొన్ని సందర్భాల్లో జరిగింది. ఆయన కాస్త అమాయకుడు. ఆయన సంగీతపు మహోన్నత వ్యక్తిత్వంతో పోలిస్తే అటువంటి చిన్న విషయాలను పేర్కొనడం అన్యాయం అనిపించడం వల్ల నేను వాటిని ప్రస్తావించలేదు. ఆయన వీణ ఎప్పుడు విన్నా నా అభిమాన వాయిద్యం సితార్ కన్నా వీణ కాస్త గొప్పదని ఆయన ‘నిరూపించాడని’ నా కనిపిస్తుంది. (అయిష్టంగానైనా నేనా సంగతి ఒప్పుకోవాలి). నా లెక్కన ఆయన Vilayat Khan of Veena.

జెమినీ చిత్రం అవ్వయార్ లో ఆయన సుందరాంబాళ్ చేత మంచి సంగీతం పాడించాడని విన్నాను కాని ఆ సినిమా పూర్తిగా చూడలేదు.

ఆయన కచేరీలు చాలాసార్లు విన్నాను. కర్నాటక సంగీతంలోని సంప్రదాయపు ‘పట్టు’లోని అందాలు ఆయన చూపినట్టుగా మరెవ్వరూ చూపించలేదని నేననుకుంటాను.

by: పరుచూరి శ్రీనివాస్
ఈ వ్యాసం ఎలానో మిస్ అయినట్లున్నాను. ఈమని గురించి రాయడం బాగుంది. కాకుంటే మీ మిగిలిన వ్యాసాలతో పోలిస్తే యెందుకో కొంచెం ‘చప్పగా’ వున్నట్లనిపించింది. మీరు మద్రాసులో ఆయన్ను బాగా యెరిగుంటారు, ఆ పైన చాలా కచేరీలు హాజరయివుంటారు కాబట్టి కాసింత anecdotal stuff అందిస్తారనుకున్నాను. ఆయన్ను నేను live విన్నది వొక్కసారే.  కానీ తర్వాత ఒక ఉద్యమంలా అప్పట్లో మార్కెట్లో దొరుకుతున్న రికార్డులు, టేపులు కొనుక్కున్నాను. ఒక టేపులో కేవలం భజన్లు, లాలిపాటలు,  తత్త్వాలు లాంటివుంటాయి. ఆ టేపంటే పిచ్చి యిష్టం. ఇప్పటికీ…. మొన్నమొన్నటి వరకు తెలిసినవాళ్ళకు తరచుగా కోరిన పాటలు సరఫరా చేస్తుండే కార్యక్రమంలో టేపుల చివర్లో మిగిలే ఖాళీని నింపడానికి యెప్పుడూ ఆ టేపులో ట్రాకులే వాడేవాణ్ణి :). ఆయన ప్రతి కచేరీలోను లత పాడిన “ధీరేసే ఆజారే అఖియన్…” (అల్బేలా, 1951, రాంచంద్ర “అన్నా” చితల్కర్) పాట వాయించేవారని పి.బి. శ్రీనివాస్ గారొకసారి చెప్పారు. [నాయుడు గారు “అప్పనా తనామనా” వాయించినట్లు …] తర్వాత్తర్వాత కాసిన్ని live’ కచేరీలు పోగుచేసుకున్న తర్వాత  అభిమానం మరింత పెరిగింది. నాకు ఓలేటి, ఈమని కచేరీల్లో నచ్చే వొక విషయమేమంటే దాదాపు 25-30% (so called!) ‘light stuff’ వుంటుందని :-).

ఆయన రేడియో లో చేసిన పని గురించి మీరుగానీ, మరెవరైనాగానీ వివరంగా రాస్తే బాగుణ్ణు. క్లుప్తంగా ఆయన ఢిల్లీ రోజుల్లో చేసిన వాద్యబృంద-గోష్టుల గురించే చెప్తారు అందరూ. అలాగే ఆయన జెమినీ స్టూడియో రోజుల్లో ఖచ్చితంగా ఏమి చేసేవారో కూడా. ముఖ్యంగా సాలూరి జెమినీ ని వదిలేసిన తర్వాత! 1941/42 (బాలనాగమ్మ-1942 తో మొదలు) నుండి 1949 వరకు సాలూరి జెమినీ వారి కాంట్రాక్టు మీద పనిచేసాడు. ఆయన ట్యూన్లు కడితే ఈమని, M.D పార్థసారథి (ఈయన కూడా కర్నాటక శాస్త్రీయంలో తర్ఫీదు పొందిన మనిషే) “మిగిలిన విషయాలు” (ఆర్కెస్ట్రేషన్, వగైరా) చూసుకునేవారని చెప్తారు. అప్పట్లో AVM, Gemini వాళ్ళు గాయనీ, గాయకుల, సంగీత దర్శకుల వివరాలు రికార్డులపై యిచ్చేవాళ్ళు కారు. కాకుంటే కొన్ని సినిమా టైటిల్స్ లో (1951 తర్వాత), ముఖ్యంగా జెమినీ వారి హిందీ సినిమాల్లో ఈమని, MDP ల పేర్లు (హిందీలో అయితే కల్లా అనే మరో పేరు కూడా) కనిపిస్తాయి.

మరోసారి శంకరశాస్త్రిగారిని గుర్తు చేసినందుకు ధన్యవాదాలతో …

– శ్రీనివాస్

P.S. “ఒదిగిన మనసున” (చిత్తరంజన్, కనకవల్లీ నాగేందర్) పాట ప్రస్తావించడం కూడా బాగుంది. అద్భుతమైన పాట! (తప్పకుండా ఏదో ఒకరోజు డిజిటైజ్ చేసి ఈమాటలో పెడతాను.)

by: Rohiniprasad
ఈమని శంకరశాస్త్రిగారి గురించి మంచి వ్యాసం “ వైణిక సశాస్త్రీయం - శంకర నాద తరంగం“

by: Rohiniprasad
ఈమనివారి సంగీతం (మరెన్నో దుర్లభమైన రికార్డింగులూ) వినడానికి లింకులు:

http://surasa.net/music/karnatak/

http://surasa.net/music/karnatak/contrib/

http://www.sangeethapriya.org/Downloads/dress/waynepa/dresswaynepa.html

http://www.sangeethapriya.org/Downloads/Emani/index.html

by: baabjeelu
దీని ముందే హిందుస్తానీ సంగీతం గురించి మీరు రాసిన వ్యాసం చదివేను. అందులో కుమార్ గాంధర్వ రాగంసంగతి తెలీడానికి అరగంట అక్కర్లేదని ఒకే ఎల్ పీ లో ఆరేడు రాగాలు పాడేడని రాసేరు, అది ఈ వ్యాసం చదివేక ఇంకా బాగా అర్ధవయింది.

ఈమని వారి రికార్డింగ్స్ ఎఐఆర్ ఆర్ఖైవ్స్ లో లేవు. నాయుడుగారిది ఒకటి దొరికింది. బహుశా విజయవాడ లోనో వైజాగ్ లోనో దొరుకుతాయేమో?