Comments on: “చందమామ” జ్ఞాపకాలు

by: Rohiniprasad
[ఈ అభిప్రాయం ఎడిట్ చేయబడింది. -సం]

1947 నించి వెలువడిన “చందమామ” పుస్తకాలను ఎలెక్ట్రానిక్‌గా Universal Digital Library లో దొరుకుతాయి. వాటిని సంచికలవారీగా డౌన్‌లోడ్ చేసుకోడానికి ఫణి కుమార్ గారు(బ్లాగాగ్ని బ్లాగర్) ఒక జావా ప్రోగ్రాం తయారు చేశారు. ఆ జావా ప్రోగ్రాం డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించే విధానం బ్లాగాగ్ని బ్లాగులో చదవవచ్చు.

by: మేడేపల్లి శేషు
‘చందమామ’ గురించి రోహిణీప్రసాద్ గారు చెప్పిన విషయాలు చదువుతూ  ఉంటే, అలా ఎంతసేపన్నా చదువుతూ ఉండిపోవచ్చుననిపించింది. గొప్ప రచయిత అని తెలియకపోయినా, కొ.కు. గారిని చిన్నప్పుడే చదువుకున్నామంటే, ఎంతో గర్వంగా ఉంది.  ఖమ్మంలో మా మేనత్త వాళ్ళింటికి వెళ్ళినప్పుడు చూసేవాళ్ళం దీన్ని (మేముండేది పల్లెటూరు కాబట్టి అక్కడ దొరకదు). దాన్ని ఒక్కసారి తాకితేనే చాలు అన్నట్టుగా ఉండేది మాకు మనసులో. కొ.కు. గారి శైలి ఎంతటి ఆసక్తి లేని వాడినైనా ఇట్టే చదివిస్తుంది.  ఈ మధ్య, నేను కొ.కు. గారి ప్రసిద్ధ నవల ‘చదువు’ మా పదేళ్ళ అబ్బాయికి చదివి వినిపిస్తే, ఎంతో మంచి రెస్పాన్స్ వచ్చింది వాడినుంచి. రోహిణీప్రసాద్ గారు చెప్పినట్టు ‘చందమామ’ పిల్లలకు ఎన్నో సద్బుద్ధులు నేర్పించింది. నేర్పిస్తున్నది.

-మేడేపల్లి శేషు, కొత్త డిల్లీ

by: Rohiniprasad
బి. విశ్వనాథరెడ్డిగారు చందమామను గురించి చెప్పిన విశేషాలు సెప్టెంబర్, 28 ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో  చదవవచ్చు.

by: Rohiniprasad
ఈమధ్యనే విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ దాసరి సుబ్రహ్మణ్యంగారిని చాలా ఏళ్ళ తరవాత కలుసుకున్నాను. చందమామ ఒరిజినల్ టీమ్ లో ఆయనొక్కరే మిగిలినట్టున్నారు. 1948లో మా నాన్నగారి ఆంధ్రపత్రిక కొలీగ్ గా పనిచేసిన నండూరి రామమోహనరావుగారిని కూడా కలుసుకున్నాను.

by: peddada sundera raamakrishna
రోహిణీ ప్రసాద్ గారికి ,

చందమామ గురించి మీరు వ్రాసిన వ్యాసం మమ్మల్ని మా బాల్యం లొకి

తీసుకెళ్ళింది.మా ఊళ్ళొ పేపర్ బొయ్  సైకిల్ లొ వీధి చేరుతున్నప్పుడే మేము పరుగెత్తి కెళ్ళి ఛందమామని లాగేసుకుని చదివే వాళ్ళం.  ఒకరు చదివేవాడు, పక్కన ఇద్దరు, వెనకాల ఇద్దరు కలిసి. చదివేవాళ్ళం.

ముందు కంచుకోట, తరవాత మహాభారతం, ఆ తరవాత భేతాళకథలు అన్నీవరుసగా చదివేవాళ్ళం.

ఆప్పటి  బొమ్మలు ఇప్పటికీ మా మదిలొ వున్నాయి.

మా బాధ ఏమిటంటే మా పిల్లలకి తెలుగు చదవటం రాదు.

మీ తండ్రి గారు చందమామ కు (తద్వారా మాకు) చేసిన సేవ అమోఘం.

వారి ఋణం తీర్చుకొలేము.

by: Rohiniprasad
మరిన్ని వివరాల కోసం ఈ వ్యాసాలను చూడవచ్చు.

- పత్రికలను ఆధునికీకరించిన జర్నలిస్టు

- జర్నలిస్ట్ గా కుటుంబరావు

by: baabjeelu
మిగిలిన అన్ని పత్రికల్లోనూ అందరికీ అన్ని శీర్షికలూ నచ్చవు. కొన్ని పత్రిక వచ్చిన వెంటనే చదివేసి, మిగిలినవి చదివితే తరవాత చదువుతాం, లేకపోతే లేదు. ఒక్క చందమామ లోనే అన్ని కథలూ, శీర్షికలూ ఏకబిగిని చదువుతారెవరయినా. రోహిణీ ప్రసాదు గారు ముచ్చటించడం వల్ల తెలిసింది, ఏ పేజీ కా పేజీ, ఏ బొమ్మ కా బొమ్మ అద్భుతంగా వున్నా, చందమామ అద్భుతంగా వుందనిపించీది.

సీరియల్, బేతాళ కథ, రామాయణం/భారతం, తరవాత మిగిలిన కథలూ, చివరి అట్ట లోపల రెండు బొమ్మలూ, వాటికి “కేప్షన్” ఇదీ వరస. ఓ గంటలో అయిపోయేది. అయిపోయిన వెంటనే నిస్సత్తువగా అయిపోయేది, నెల ఆగాలి. అది విరహ వేదన అని అప్పట్లో తెలీదు కానీ తరవాత తెలిసింది.”.. ఓ జాబిలి, ఓ వెన్నెల ఓ మలయా నిలమా..” అని ఎప్పుడు వినిపించినా, నాకు చందమామ చదివీసి, అదొక నిస్సత్తువగా పుస్తకాన్ని మా తమ్ముడికో, చెల్లికో ఇచ్చెస్తున్న క్షణం గుర్తొస్తుంది ఇప్పటికీ.

ఇప్పటికీ గుర్తున్న ఫోటొ కేప్షన్: ట్రాఫిక్ కాన్స్టెబుల్ , బేండు మేళం, ఇవీ ఫొటోలు. కేప్షన్ రాసిన వారి పేరు గుర్తులేదు. కేప్షన్ ” సరిగపదమని, సరిగమపదని”

చందమామ ఎందుకు బావుంటుంది? నీతిని పనికట్టుకుని బోధించదు. పనికట్టుకుని మంచి కథలు చెబ్తుంది. అంత తేట తెలుగు మరో పత్రికలో కనిపించదు. హాయిగా వుంటుంది భాష.

by: Ch.Venu
Dear Sivaram Prasad garu,

Now Chandamama Old editions are available www.chandamama.com. You can find them at ‘Archives’ and download those precious old editions. At last I could see the great illustrations of MTV Acharya garu through this site! How wonderful are they!

I am greatful to Sri Rohiniprasad for describing about such a great artist.

– Venu, Hyd.

by: SIVARAMAPRASAD KAPPAGANTU
నేను చందమామలను సేకరించే అభిరుచి కలవాణ్ణి.  1947 నుండి, 1980 వరకు చందమామలలొ (ధారావాహికలు పునర్ముద్రించటం మొదలుపెట్టేవరకు). ఎవరి దగ్గరయినా, పైన చెప్పిన సంచికలు ఊండి, అవి వారు dispose ఛేద్దమనుకునేవారు నాకు తెలియచేయగలరు.  ఇద్దరికి అంగీకారమయిన పద్దతిలో నేను తీసుకొనుటకు ఎంతో సంతోషిస్తాను.

దయచేసి నాకు E Mail ఇవ్వగలరు.

కప్పగంతు శివరామప్రసాదు

ముంబాయి

by: SIVARAMAPRASAD KAPPAGANTU
చందమామ గురించి ఆసక్తి ఉన్నవారు తెలుగు విఇకిపీడియా లూ ఈ క్రింద ఉన్న లింకు ద్వారా ఒక వ్యాసము చూడవచ్చును, మరియు వారికి తెలిసిన వెశేషాలు ఆ వ్యాసంలొ చేర్చవచ్చును.

అలాగే, చందమామలోని బేతాళ కథలగురించి కూడా ఒక ప్రత్యేక వ్యాసము తెలుగు వికీపీడియాలో ఉన్నది, ఈ లింకు ద్వారా అక్కడకు వెళ్ళవచ్చు.

బేతాళ కథలు ఒరిజినల్గా ఎవరు వ్రాసారో, ఎక్కడనుండి ఈ కథలు ప్రారంభమైనాయో, అన్ని కథలుగా ఉన్నయో, చివరి కథ య్క్కడన్న దొరుకుతుందా. ఇటువంటివంటి ఆసక్తికర విషయాలు తెలిసినవారు ఈ వేదికమీద కాని, తెలుగు వికీపీడియాలో వ్రాసి గానె తెలియ చేయగలరు.

కప్పగంతు శివరామప్రసాదు

ముంబాయి

by: Solarflare
ప్రతి నెలా మేము ఎదురు చుసేది “చందమామ” కొసమే. అమ్మ మాకు తెలుగు బాగా రావాలని చందమామ తెప్పించేది. ఎంత అలవాటైపోయిందంటే ఇప్పుడు కుడా ప్రతి నెల చందమామ చదవక పోతే ఎంటోలా ఉంటుంది.

మరి - భేతాళ కధలు ఇరవైమూడే. ఆఖరు కధకి సమాధానం లేదు.

by: suryanarayana
I added this page to my favourites and read it every day.  It’s like watching Mayabazaar - you can watch any number of times without “side effects”.   Hats off to Rohiniprasad garu and Eemaata.

The article is very informative and amusing.  Rohini Prasad Garu has taken me into an era which I consider as golden for Telugu literature.    Golden because we used to have so many magazines -Chandamama, Balamitra, Bommarillu, Vasanta Bala etc for children, the “Andhra” series for grown ups, many more dailies, monthlies like Jyothi, Swathi, Yuva, film magazines like Vijaya Chitra, women’s magazines like Vanitha and Mahila, etc.

My village is just 3 km from Kasimkota, where Vaddadi Papayya gaaru used to live.  Everyday while going to college I used to pass in front of his house only.  It’s on the banks of river Sarada in Kasimkota.   But I never had any occasion to wish him, out of fear.  Vapa is a serious man, and I never saw him smile.

Many other telugu children’s magazines that mushroomed after Chandamama are its plain imitations.  The cover pages look like Papayya’s art, inner stories trying to imitate Koku gaaru, etc.   Chandamama has such a great image, that people imitating it never thought twice before doing it.  It appeared that they just couldn’t help imitating!  (How else would you present a children’s magazine?)

Like every actor playing the role of Lord Krishna imitating NTR!

Equally great are Rohiniprasad garu’s articles on OP Nayyar and on the lighter side of classical musicians (’Balamurali paadina sunaadamaa Irukku, Neevu Paadina Vinodama Irukku’ etc).

Hats off to Eemaata.

Truly yours,

Surya

by: desaraju
It’s a great article. I know very well about ‘Santasundari’garu. Is she was relative to ‘Rohini Prasad’?

Yours,

DESARAJU

by: Rohiniprasad
అనిల్ గారూ,

దయచేసి ఫోటోలు rohiniprasadk AT yahoo DOT com కు పంపండి.

నడివయసులోనే కాలం చేసిన ఉత్తమ రచయిత అట్లూరి పిచ్చేశ్వరరావుగా రంటే మా నాన్నగారికి అభిమానం. ఆయన మా ఇంటికి రావడం నాకు గుర్తే. ఆయన శ్రీమతి (రాణి గారు) కూడా చనిపోయారని ఈమధ్యనే నవోదయ రామమోహనరావుగారు చెప్పగా విని బాధపడ్డాను. త్రిపురనేని గోపీచంద్ సోదరిగా, మద్రాసులోని అతి కొద్ది తెలుగు బుక్ షాపులలో ఒకదాని నిర్వాహకురాలిగా ఆమె మాకు తెలుసు.

by: anil atluri
చందమామ గురించి బోలెడన్ని కబుర్లు చెప్పారు, సంతోషం.

కొకుగారు, తాపి వారు కలిసిఉన్న ఫొటొలున్నవి.

కావాలంటే ఏదైనా మైల్ ఐడి తెలియజేయండి, పంపుతాను.

కుటుంబరావు గారి ముందుమాటతో ఇక్కడ ఒక కధ ఉంది. వీలుంటే చూడండి.

by: Rohiniprasad
కొనుక్కోవలసిన అవసరం ఉండేది కాదుగాని మా ఇంట్లో కూడా పిల్లల చందమామ కాపీలు ఎవరివి వారివే! చాలా విలువైనవిగా, ప్రాణప్రదంగా వాటిని దశాబ్దాల తరబడి దాచుకున్నాం.

రచయితల పేర్లు వగైరాల గురించిన పద్ధతులన్నీ చక్రపాణిగారివే - నాగిరెడ్డిగారివి కావు (శ్రీనివాస్ గారు పొరపాటున కె.వి. అన్నారు). ఎటొచ్చీ నాగిరెడ్డిగారి ఆర్థిక, ప్రెస్సు సహకారం చాలా ముఖ్యమైనవి. చక్రపాణిగారు పోయిన తరవాత రెడ్డిగారి రెండవ కుమారుడు విశ్వనాథరెడ్డిగారు (నేటిదాకా) సంపాదక బాధ్యతలు చేపట్టారు.

ఇక ఆలోచన మాటకొస్తే రచయితల పేరు కన్నా పత్రిక పేరు ఎక్కువగా గుర్తుండిపోయిందనడంలో సందేహం లేదు. అయితే చక్రపాణిగారికి సినీ నిర్మాతగా ఎక్కువ పేరు రావడంతో ఆయనకు పత్రికా, సాహిత్య రంగాలతో ఉండిన ప్రమేయం గురించి ఇక్కడ కొంత చెప్పాలి.

చక్రపాణిగారు చందమామను మొదలుపెట్టడానికి స్ఫూర్తి బెంగాలీ (పిల్లల) పత్రికల ద్వారా లభించింది. బెంగాలీ సాహిత్యంతో ఆయనకుండిన పరిచయం దృష్ట్యా చందమామలో సర్కార్ (సీనియర్) ఇంద్రజాలం తదితర అంశాలు కనబడడం యాదృచ్ఛికం కాదు. తరవాతి కాలంలో మరొక సర్కార్ తన ఇంద్రజాలం ఆధారంగా రాసిన కథలు కూడా పడ్డాయి.

చందమామ పేజీల లేఅవుట్ దృష్ట్యా కథల సైజును మార్చడం తప్పనిసరి. ఈ ‘దర్జీ పని’లో కథ మారే తీరు ఒక్కొక్కప్పుడు రచయితకు నచ్చకపోవచ్చు. అందుచేత చందమామ కథలన్నీ పత్రిక స్వంత ఆస్తిగానే ఉండాలి!

నా లెక్కన చక్రపాణిగారి మనసులో రచయితలకు పేరు రావడం కన్నా వారు రాసే శైలి గురించిన పట్టింపు ముఖ్యమనిపిస్తుంది. పేరు పొందిన రచయితలు తమ రచనలను మార్చనివ్వరు. చందమామలో పడే కథలన్నీ ఒకే (తనకు నచ్చిన) శైలిలో ఉండాలని చక్రపాణిగారి అభిమతం.  చిన్నప్పటి నుంచీ తెనాలిలో స్వయంగా రచనలూ, అనువాదాలూ చేసిన ఆయనకు మా నాన్న రచనాశైలి గురించి తెలుసు కనకనూ, అది ఆయనకు ఇష్టం కనకనూ చందమామ బాధ్యతను అప్పగించారు. అందుకనే చందమామ చక్రపాణిగారి మానసపుత్రిక.

by: శ్రీనివాస్
చందమామ మా నాన్నగారు  కొని తెచ్చేరోజున దాన్ని మొదట చదవటానికి మా ఇంట్లో మేమంటే మేమని కొట్టుకొన్న రోజులున్నాయి. ఆ పత్రిక పిల్లలకు మంచి బుధ్ధులు నేర్పే మరో ఉపాధ్యాయుడితో సమానం. పత్రికను గురించిన మాకు తెలియని చాలా విషయాలు చెప్పారు. కృతజ్ఞతలు. కాని కే.వి.రెడ్డి మరియు చక్రపాణి లాంటి వారు అసలు రచయిత పేరు లేకుండా కథలు రాయించేవారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది.

by: Rohiniprasad
http://eenadu.net/htm/weekpanel1.asp

చందమామను గురించిన పై రచనలో ఈమాట వ్యాసంలోని కొన్ని వివరాలను ఉపయోగించుకున్నారు. ఆ పత్రికను గురించి బొమ్మలతో సహా మరింత వివరంగా రాశారు. ఆసక్తిగల పాఠకులు చూడవచ్చు.

by: Rohiniprasad
చందమామ పత్రికకు మాత్రమే పేరు రావాలనే పట్టుదల నిర్వాహకులకు ఉండడం వల్ల ఆ పత్రికను తీర్చిదిద్దిన అనేక ప్రతిభావంతులు అజ్ఞాతంగా ఉండిపోవలసివచ్చిందని నా అభిప్రాయం. వారిలో ఆచార్యగారు కూడా ఉన్నారు.

వేణుగారు చెప్పిన శైలి విషయానికొస్తే కథను వీలైనంత క్లుప్తంగా, అనవసరమైన పదాలు వాడకుండా చెప్పడమే మా నాన్నగారు ఉపయోగించిన పద్ధతి. సమకాలీన ఇతివృత్తాలు తీసుకోకుండా జానపద నేపథ్యంలో కథలన్నీ నడిచేవి కనక ఆధునిక సమస్యలకు దూరంగా నీతి, అవినీతి, దుర్మార్గులూ, సన్మార్గులూ, భయమూ, సాహసమూ మొదలైన అంశాలను స్పష్టంగా వివరించడం సాధ్యమైంది.

1947లో మొదలైన చందమామ అప్పటికే పాతిక ముప్ఫై ఏళ్ళ వయసుగల వారందరినీ ఆకర్షించి ఉంటుంది కనక దాని ప్రభావం ఎన్ని తరాల నుంచీ కొనసాగుతోందో ఊహించుకోవచ్చు.

ఈ రోజుల్లోనైనా రచయితలు తమకు తెలిసిన విషయాలను, తమకు తెలిసినంతవరకూ సరైన భాషలో నిజాయితీతో రాస్తూ ఉంటే భావితరాలకు అవి కాస్త ఉపయోగపడే అవకాశం ఉంటుందని నేననుకుంటాను. ప్రపంచ సాహిత్య సమావేశాలూ, నిర్ణయాలూ, ప్రతిపాదనలూ అంటూ హడావిడి చేసే కన్నా ఎవరికి తోచిన పద్ధతిలో వారు వీలైనన్ని మంచి రచనలు చెయ్యడానికి పూనుకుంటే తెలుగు భాషకు కాస్త ఊపిరిపోసినట్టేనేమో.

by: Ch.Venu
Thanks   Mr Rohiniprasad for responding quickly regarding artist MTV. Acharya.

According to some posts on Internet he is no more. I would like to see his style of illustrations especially for  Mahabhratam serial.  No painting/ illustration of Acharya is availble on Net.

I once again ask Mr Rohiniprasad to write on Chandamama. That may include more about the ’style’ introduced by Kodavatiganti Kutumbarao for Chandamama. It was said that there were certain no.of words prescribed for the purpose of style. These were said to be sufficient to  any type of story in Chandamama.

Sankar, at the age of 75 still working for Chandamama now. One of the media artists of Hyderabad went Channai recently and met him . I happened to see Sankar’s photo.  Is it not surprise. Such a popular artist’s  photo is not known to many.

I once again thank Mr Rohiniprasad.

by: T.Raja gopal
EEmaata  Gaariki,

The article on Chandamama took my plesant  memoriies back to my early years of  seven to ten years of age ,

when I was regularly reading “Chanadamama”.

Many thanks to Sri Prasad garu for narrating the story of the great children’s magazine.

Raja gopal.

by: Rohiniprasad
This is with reference to Mr. Venu’s comment. I understand that Acharya garu was a famed painter of the Mysore traditional style who worked for ‘Chandamama’ and in film studios in Madras and was also a drawing teacher in a high school in Kumara Park west. Perhaps some senior citizens of Karnataka can provide further information.

by: Ch.Venu
The article is excellent.

Chitra and Sankar were my childhood heroes. I saw Sankar’s illustrations for Mahabharatam serial in Chandamama. But for the first time I came to know about  MTV ACHARYA. I would like to know more about him and his illustrations. Can anybody suggests the way?

I request Mr Rohiniprasad to write one more article about Chandamama.

—— Venu., Hyderabad

by: Naga Raja Sharma
This is abolutely great. Chandamama is the greatest patrika ever produced. There is no comparision.

How can we get the old Chandamama “sanchikalu” . Is there any way we can get them, Could you pls give us some contacts?

Thanks for sharing your memories. This is excellent and nostalgic as our childhood is closely associated with Chandamama

Thanks

Nagaraja Sharma