Comments on: గిడుగు వెంకట రామమూర్తి - రేఖాచిత్రం (1863 - 1940)

by: రానారె
నాకు తెలీని చాలా విషయాలు ఈ వ్యాసం ద్వారా తెలుసుకున్నాను. కృతజ్ఞతలు. “1857 దాకా ప్రాథమిక విద్య ఆ ఊళ్ళోనే సాగింది.” … ఈ వాక్యం రామమూర్తిగారి విద్యాభ్యాసాన్ని గురించి చెప్పిందేనా అని సందేహం. ఆయన జన్మించింది 1863లో అన్నారు కదా?

[అక్కడ “1875 దాకా ” అని ఉండాల్సింది. అచ్చు తప్పు ఎత్తిచూపినందుకు కృతజ్ఞతలు - సం.]

by: Rohiniprasad
ఈరోజుల్లో పత్రికల్లోనూ, ఇతర మాధ్యమాల్లోనూ అందరికీ అర్థమయే వ్యవహారిక భాష ఉందంటే అందుకు గిడుగు రామమూర్తివంటి ఉద్దండులు చేసిన గట్టి ప్రయత్నాలు ఫలించాయనే గుర్తుంచుకోవాలి. ఈ లెక్కన ఎన్ని శతాబ్దాలు వెనక్కెళ్ళినా తెలుగువారు తమలో తాము సుమారుగా ఇప్పటి భాషలోనే మాట్లాడుకుని ఉంటారని అనిపిస్తుంది. సులువైన పద్ధతులను విడనాడి ఇనపగుగ్గిళ్ళను కోరుకోవడం “పండితుల” లక్షణమేమో. మొదట్లో పత్రికలను నడిపినవారిని సంపాదకులు అనకుండా యెడిటర్లు అనే అనేవారట.