Comments on: చలంతో రజని ముఖాముఖి

by: DR.Jonnalgadda Markandeyulu
తెలుగు సాహిత్య చరిత్రలొ అంగాంగవర్ణన ఆనందించగలిగిన తరం నవలాసాహిత్యంలొ స్త్రీ అంతరంగ ప్రతిధ్వనిని విచ్చలవిడి తనంగా చలం రచించాడని  వెలివేసినా నిలద్రొక్కుకోవడానికికారణం శ్రోత్రియజీవిత స్త్రీ వ్యవస్థకు హెచ్చరికగా పరిగణించి చాటుగా చదివినతరం క్రొత్త ఆలోచనలలో చలాన్ని  సజీవంగా నిలుపుకోవడమువల్లనెఅన్నది వాస్తవము.   అ సజీవ వాణిని భద్రపరిచి రజనిమాట ఆకాశఃవాణి ఈమాటగ అభినందనలకు అందనిది.

by: రానారె
నమస్తే శ్రీనివాస్‌గారూ. ఈ నెలలోనే చలం రచనలు జెలసీ, శశిరేఖ చదివాను. మైదానం చదువుతున్నాను. చలం గురించి చాలా వినడమేగానీ ఆయన రచనలు చదవడం ఇదే మొదలు. సరిగ్గా ఈ సందర్భంలో ఈ సంభాషణ వినడంతో చాలా తృప్తిగా వుంది. అసహ్యించుకోవడం, వెర్రిగా కావలించుకోవడం రెండూ కూడా దుఃఖభాజనాలేననుకుంటా. నాకేమనిపిస్తోందంటే, శశిరేఖ నవలలోని నాయిక పడిన అవస్థలే (అంటే కష్టాలేనని కాదు) చలం కూడా తన జీవితంలో అనుభవించినాడని. ఆశ్రమజీవితంలో చలం మారిపోయినాడనీ, పశ్చాత్తాపం చెందినాడనీ కొందరూ, అదేంకాదని కొందరూ అనుకోవడం అక్కడక్కడా చదివాను. ఇప్పుడు ఆయన మాటల్లోనే వినే అవకాశం కలిగించినందుకు, మీకూ ఈమాటవారికీ కృతజ్ఞతలు.

by: Naresh
చలం..

చాలా రోజుల్నించి వెదుకుతున్నాను ఆయనకోసం. అక్కడక్కడా.. అప్పుడప్పుడూ.. పుస్తకాలలో కనిపించాడు కానీ, ఎప్పుడూ వినిపించలేదు. ఏమోలే.. మాటలు మర్చిపోయాడేమో అనుకున్నా..

కానీ ఈన్నాళ్లకి, రజనీ గారు చేసిన ఇంటర్వ్యూతో- శ్రీనివాస్, మాధవ్ గార్ల సహాయ సహకారాలతో మాటలు గుర్తు తెచ్చుకున్నాడేమో అనిపిస్తుంది. ఈ ఒక్క ఆడియో ఫైల్ తో చలం మరోరకంగా కూడా చిరంజీవులైనట్లైంది.

by: SIVARAMAPRASAD KAPPAGANTU
అద్భుతం పరమాద్భుతం. చలం గారి గళం వినాలని నాకు ఎప్పటినుండో కోరిక. రేడియో కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారని తెలుసు కాని, ఇంతకాలానికి వినే అవకాశం దొరికింది. పరుచూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు.

ఇదే విధంగా శ్రీ విశ్వనాధ సత్యనారాయాణ ఆకాశవాణి హైదరాబాదు కేంద్రానికి ఒక గంట నిడివి ఇంటర్వ్యూ ఇచ్చారు. అది వినే భాగ్యం నాకు దాదాపు పాతిక సంవత్సారాల క్రితం కలిగింది. అప్పట్లో నాదగ్గర రికార్డు చెయ్యటానికి సదుపాయం లేక భద్రపరచలేకపొయ్యాను. శ్రీనివాస్ గారూ ఈ ఇంటర్వ్యూ కూడ సంపాయించి తెలుగు లోకానికి అందిగలిగితే ధన్యులం.

ఇంకా ఇలాంటి నిధులు ఆకాశవాణి వారి మట్టి బీరువాల్లో ఎన్ని ఉన్నాయో,ఇప్పటి వారి అయోమయ, అజ్ఞాన ఉద్యోగులకు వాటి విలువ తెలుసో లేదో, వాళ్ళు బీరువాల ఖాళీ ఉద్యమంలో ఈ నిధుల్ని ఎక్కడ పారేస్తారో లేక ఇప్పటికే పారేశారో తలుచుకుంటే నే దుఖం కలుగుతున్నది. ఆకాశవాణి వారు ఈ పాత రికార్డింగులన్నీ కూడ వారి నెట్ లో పెట్టేట్టుగా చెయ్యటానికి ఇన్ఫర్మేషన్ ఏక్ట్ కింద ఏమైన చెయ్యగలమా అని సాహిత్య సంఘాలన్ని సమకూడి చెయ్యవలసిన పని అని నాకు అనిపిస్తున్నది.

by: కొడవళ్ళ హనుమంతరావు
శ్రీనివాస్ కీ, మాధవ్ కీ,

శ్రమపడి చలం ఇంటర్వ్యూ అందించినందుకు కృతజ్ఞతలు. ఈమాట లో శబ్ద తరంగాలు ఇచ్చేటప్పుడు, అవి ఎక్కడ ఎప్పుడు ఏ సందర్భంలో రికార్డు చేశారో వివరాలు ఇవ్వండి. జులై 2008 సంచికలో ఇచ్చిన మృణాళిని ఉపన్యాసం కూడా ఆవిడ ఎప్పుడు ఇచ్చారో తెలియలేదు.

కొడవళ్ళ హనుమంతరావు

by: baabjeelu
ఈ మాట చదివే వాళ్ళకీ, ఈ మాట లో రాసే వాళ్ళకీ, ఈ మాట వేసే వాళ్ళకీ అందరికీ క్షమాపణలు చెప్పుకుంటున్నాను. నా అసందర్భపు ప్రేలాపనలకి.

రాయాలనే దుగ్ధ, ఎందుకు రాయాలో తేలని బాధ, నానా హింసా పెడుతున్నాయి.

క్షమించండి.

by: baabjeelu
శ్రీనివాస్ పరుచూరి గారికి, శుభ్రపరచి డిజిటైజ్ చేసిన మాధవ్ మాచవరం గారికి “దణ్ణాలండి”.

Walkig encyclopedia of Telugu language & music, PS gaaruu, that damn book is too good, 99% good. మీకు మళ్ళీ మళ్ళీ దండాలండీ. మీరూ, మాధవ్ మాచవరం గోరూ ఏటనకండి. వొక్కసిటం వొగ్గీయండి. మీరంతా, మా “గురువుగారు” సెప్పినట్టు సెబాసో లెవెల్లో “సాహిత్య సేవ” సేసెస్తన్నారు. మీ సాహిత్య సేవకి మళ్ళీ మళ్ళీ దణ్ణాలండి.

సెలంగోరూ,

మిమ్మల్ని “మరియాదస్తుల్ని” సేస్సేరండి, ఇస్పనాథ సత్నాణ్గోరూ, వింద్రగంటి అనుమచ్చాత్రిగోరూ, మద్దెలో “మో” గోరూ. మిగతా “మరియదస్తులంతా.”

షిరిడీ సాయిబాబా కూడా, సెలంగోరూ, మీలాగే, మరియాదస్తులికి దొరికి పోయేరు.

గురజాడ అనీ కుర్రోడో, గుంటడో, పెద్దోడో, మనకి తెల్దుగానండి, ఆ బాబు “మీ పేరేటి” అనో కత సెప్పేడండి. అందులో బుద్దుణ్ణి మన్లో కలిపేసుకున్నవండి. షిర్డీ బాబునికూడా మన్లో కలిపేసుకున్నావండి.

సెలం గోరూ, మమ్మల్ని సెమించండి. మీరు సెప్పీది మాకు తెల్దు. మీరు “సెక్సు” గురించే రాస్తారని మావగాడు కూడా అంటాడు.గద్దర్ ని అడుగుతాను, వరవర రావునడుగుతాను, మావగణ్ణీ అడుగుతాను,  ” సెప్పండెహె వొల్లకుంతారేటని?”

కానీ సెలం గోరూ, ఆళ్ళంతా ఆళ్ళ బతుకు బతుకుతున్నారు బాబు, ఆళ్ళనేటనకండి.

“మరియాదస్తులు” అనేది మీ భాషలో  పరమ సెండాలవయిన “తిట్టని తెలీక” నేనూ, మావగోడూ తెగిదైపోతన్నం. కొడవళ్ళవారికీ,రోహిణీప్రెసాదుగోరికీ, ఈ ముక్క సెప్పాలి సెలంగోరూ.