ప్రేమ కవితలు
1
తీరిగ్గా ఆ సాయం వేళ
చేయి కలిపి నడిచినపుడు
సముద్ర తీరాన
శాశ్వతమనుకొన్నా ప్రియా!
స్వప్నాన్ని..
2
కావాలనే కలలు కంటాను
నీవు కనిపిస్తావేమోనని
నిశ్శబ్దాన్నీ వింటాను
వినిపిస్తుందని నీ పిలుపు
ఆశకు కొదవేముంది
ఆకాశంలో చుక్కల్లా?
3
ఎందుకో ఎదురు చూపులు
వెళుతూ తిరిగిచూస్తావని
మౌన గీతం వినిపిస్తే
కరిగి మనసు వస్తావని
కనుల చెమ్మకు కరువేముంది
సముద్రాన నీటి బొట్లలా
4
కాలమంతా రాలిపోతే
కలల చట్రం వీడిపోయి
పూల రంగు వెలిగిపోయి
పుణ్యకాలమొచ్చినాక
వెలుగు నీడలు కలిసే చోట
కొత్త పాతగ మారే వేళ
అగ్ని పడక మీద ఒంటి నిదుర
5
కొలనులో అలల సవ్వడి
నువ్వుంటే ఒకటే సందడి
నీ చిలిపి మాటల వెల్లువకు
నా పెదవి ఆనకట్టా !
6
మొద్దుపోయిన కాలం
ముద్దులతో చిగురించనీ
వలపు మల్లెలు మూటగట్టి
రాతిరి సరిహద్దు దాటితే
ఊహల లోకం
naresh అభిప్రాయం:
July 1, 2008 11:14 pm
very good
mahesh అభిప్రాయం:
October 24, 2008 9:35 am
మీ కవిత చూస్తుంటే మీరు ఎవ్వరినో బాగా ప్రేమించినట్లున్నారు. చాల బాగుంది. హృదయాన్ని తాకింది. ఇంకా మంచి కవితలు మీ కలం నుంచి ఆశిస్తూ…
Srikanth అభిప్రాయం:
November 9, 2008 9:26 am
చింపినవ్ పొ
mOhana అభిప్రాయం:
November 10, 2008 7:49 am
నాకు మూడవ అభిప్రాయం అర్థం కాలేదు. దానిని సంస్తుతి అనుకోవచ్చా లేక నింద అనుకోవాలా? నాకేమో కవిత చక్కగా ఉంది. కవితలో చెప్పిన దానికంటే చెప్పనిది ఎంతో ఉంది. పాఠకుల ఊహకు, ప్రేమికుల ఊహకు ఈ కవిత పల్లవి అయితే చరణాలను వారే వ్రాసికోవాలి. విధేయుడు - మోహన
priya అభిప్రాయం:
August 24, 2009 12:49 pm
చాల చక్కగా ఉంది మీ కవిత..
N. Rambabu అభిప్రాయం:
November 4, 2009 6:19 am
ఈ మాటలోని కవితలు నన్ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఈ కవితలు నాతో పాటు మిగతా పాఠకులకు కూడా ఆకట్టుకుంటున్నాయని అనుకుంటున్నాను. మరియు ఇంకా ఇలాంటి మంచి కవితలు పంపే ప్రేమికులు స్వచ్ఛంగా వాళ్ళ ప్రేమను గెలిపించుకోవాలని ఆశిస్తూ,
రాంబాబు,
కొండాపురం
శ్రీకాకుళం.
sravan అభిప్రాయం:
November 17, 2009 5:15 am
చాల చక్కగా ఉంది మీ కవిత.
DEVI అభిప్రాయం:
November 18, 2009 3:24 am
కవితలు చలా బాగున్నాయీ చాలా చాలా
Ram sai ganesh అభిప్రాయం:
April 7, 2010 2:52 am
చాల చక్కగా ఉంది మీ కవిత
b.laxman rao అభిప్రాయం:
April 8, 2010 7:30 am
ఊహల ఒత్తిడి ఒలికితే కవిత్వం అనుకున్నాను ….కానీ మీరే కవిత్వం అనుకోలేదు
మీ కవితా హృదయానికి నా జోహార్లు…
బి.లక్ష్మణ్ రావ్,ఐఐఐటి
బాసర్,అదిలాబాద్
ఫోన్9603088598
కృష్ణ అభిప్రాయం:
April 8, 2010 8:44 am
మంచిగానే వుంది అన్న
J.sudha sekhar అభిప్రాయం:
May 9, 2010 4:24 am
నాకుఈ కవితలు… మరిచిన క్షణాలు…మల్లి క్షణాలుగా గుర్తుకు వస్తునాయ్. ok T…..you.
chandu అభిప్రాయం:
June 21, 2010 6:33 am
మీ కవితలు చాలా బాగున్నాయి.
purna(mani) అభిప్రాయం:
June 24, 2010 12:33 am
మీ కవితలు చాలా బాగున్నాయి.
Giri అభిప్రాయం:
June 30, 2010 7:02 am
చాల బాగున్నది
JAGADEESHWAR అభిప్రాయం:
July 4, 2010 4:11 am
చాల బాగున్నవి
reddy అభిప్రాయం:
July 6, 2010 2:58 am
మీ కవితలు చాలా బాగున్నాయి.
annam naidu అభిప్రాయం:
July 6, 2010 11:06 am
ఈ మాటలోని కవితలు నన్ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఈ కవితలు నాతో పాటు మిగతా పాఠకులకు కూడా ఆకట్టుకుంటున్నాయని అనుకుంటున్నాను. మరియు ఇంకా ఇలాంటి మంచి కవితలు పంపే ప్రేమికులు స్వచ్ఛంగా వాళ్ళ ప్రేమను గెలిపించుకోవాలని ఆశిస్తూ,
santhosh అభిప్రాయం:
July 13, 2010 3:11 pm
చాలా బాగున్నది.
JAANAKI అభిప్రాయం:
July 19, 2010 3:48 am
when i am reading your poem i think u r searching for your lover through your poems all the best for your love.
raj అభిప్రాయం:
August 16, 2010 6:28 am
very good.. . .
murari అభిప్రాయం:
August 21, 2010 2:50 am
నమస్తె అన్న నీ కవిత సుపర్……..
మురారి
8008298031
jyothi అభిప్రాయం:
September 7, 2010 6:00 am
suparundy me kavitha srinivasa rao garu
O.D.kondal Rao అభిప్రాయం:
September 9, 2010 7:47 am
మీ కవిత చూస్తుంటే మీరు ఎవ్వరినో బాగా ప్రేమించినట్లున్నారు. చాల బాగుంది. హృదయాన్ని తాకింది.
anitha అభిప్రాయం:
September 14, 2010 5:00 am
మీ కవిత చాలా బాగుంది.
lalitha అభిప్రాయం:
September 15, 2010 7:04 am
నా మనసులొని భావాలు మీ కవితలొ వెల్లువెత్తాయి
నా ప్రేమ కలలు మీ కలమున జాలువారాయి
ప్రేమను ప్రేమతొ ప్రేమిస్తున్న ఓ నేస్తమా నీకు నా జోహార్లు
…నేను మీలాగే ఒక ప్రేమ పిపాసిని,
నా ప్రియుని కోసం ఇలాగే కవితలు రాస్తున్నాను.
లలిత
harish అభిప్రాయం:
September 15, 2010 4:18 pm
బాగున్నది
Nagaraju.Voore అభిప్రాయం:
September 18, 2010 7:09 am
మీ కవితలు చదువుతుంటే నాకు కవితలు రాయాలని అనిపిస్తుంది. నిజంగా అంత బాగున్నాయి.
lalitha అభిప్రాయం:
October 8, 2010 5:17 am
simply super sir mi kavita
venkat అభిప్రాయం:
October 17, 2010 10:11 am
మీ కవితలు సూపర్.
ak eswar అభిప్రాయం:
October 27, 2010 8:41 am
చాల బాగున్నయి.
RAMAKRISHNA అభిప్రాయం:
November 27, 2010 1:17 am
చాల చాల బాగున్నై
satish అభిప్రాయం:
December 25, 2010 7:00 am
నాకు చాలా బాగా నచ్చాయి, కృతజ్ఞతలు.
anuprasad అభిప్రాయం:
December 31, 2010 11:34 am
very nice
asan అభిప్రాయం:
March 6, 2011 8:13 am
ok చాలా బాగుంది.
sasi అభిప్రాయం:
March 27, 2011 2:32 am
కవితలు కవితలు కవితలు కవితలు…
ఎక్కడ చూసిన తక్కెడ కొలతన
అక్కడ ఇక్కడ అంతా కవితలు.
ప్రేమ ఫలిస్తే, వాన కురిస్తే,
చిటికెన వేలుకు చీమ కరిస్తే…
ఎక్కడ చూసిన తక్కెడ కొలతన
అక్కడ ఇక్కడ అంతా కవితలు.
rama bharadwaj అభిప్రాయం:
March 28, 2011 1:16 pm
హమ్మయ్య ..ఇన్నాళ్ళకి ఒక్క గొంతు “ఈమాట” లో అచ్చయ్యే చాలా చెత్త కవితలమీద ఒక పేరడీ విన్పించింది. అందుకు ముందుగా శశికి అభినందనలు. ఈమాట వాళ్ళు “పీర్” రివ్యూ పధ్ధతిని పాటిస్తూ పైగా తమ అత్యుత్తమ విధానం లోంచి మరీ “ఎంపిక” చేసుకున్న గొప్ప కవితలు ఎంత నాసిగా ఉన్నాయో వారెప్పుడూ పరికించి చదువుకున్నట్టు లేదు. ఎవరేం రాస్తే దాన్ని అచ్చు వేసేస్తూ పేద్ద పేద్ద మాటలెందుకో మరి చెప్పేది? ఉదాహరణకి ఈ కవితనే చూడండి.మూడో స్టాంజా చివరి లైన్లూ.. నాల్గో స్టాంజా మొత్తంగా చెత్త. అర్ధం పర్ధం లేదు. అయినా ఆహా ఓహో అంటూ ఏకవాక్య మెచ్చుకోళ్ళూను. ఈమాట అంతా నిండి అనేకమైనవి …భాష లో బెండు లాంటివీ.. ఊహలో ఊక లాంటివీ ఎన్నో! అన్నీ కవితలే కవితలు కవితలు ..తక్కెడ కొలతన.:)
రమ.
SIVA అభిప్రాయం:
April 18, 2011 4:57 am
చాల బాగుంది.
mani kumar అభిప్రాయం:
April 30, 2011 5:44 am
మీ కవితలు చాలా బాగున్నాయి.
vani అభిప్రాయం:
May 13, 2011 8:14 am
మీ కవితలు చాలా బాగున్నాయి.
umar అభిప్రాయం:
May 28, 2011 2:50 am
మీ కవితలు చాలా బాగున్నాయి.
rajana srinivasarao అభిప్రాయం:
July 16, 2011 7:15 am
మీ కవితలు చాలా బాగున్నాయి.
ajaykumar అభిప్రాయం:
August 16, 2011 4:34 am
మీ కవిత చాలా బాగున్నాయి.
మీ కవితలు చదువుతుంటే నాకు కవితలు రాయాలని అనిపిస్తుంది. నిజంగా అంత బాగున్నాయి.
Muthanna అభిప్రాయం:
October 8, 2011 8:22 am
5-6 వదిలీ మిగతవన్ని చాలా బాగున్నాయి. శృంగారానికి ముద్దులు, పెదవులు పదప్రయోగాల కన్నా ఆ అర్థం వచ్చేలా చేచెబితే సూపర్బ!
subbu అభిప్రాయం:
November 25, 2011 9:19 am
క్యా బాత్ హై!
Priya అభిప్రాయం:
December 5, 2011 7:40 am
These are very nice. I am expecting more from you.
pradeep అభిప్రాయం:
February 3, 2012 3:10 am
మీ కవిత చాలా బాగున్నాయి. మీ కవితలు చదువుతుంటే నాకు కవితలు రాయాలని అనిపిస్తుంది. very nice
kambala rajendra అభిప్రాయం:
May 6, 2012 5:11 pm
మీ కవిత నాకు చాలా బాగా నచ్చినది