Comments on: వీరిగాడి వలస

by: rama
చాలా బాగుంది కధ. వృద్ధాప్యంలో  కూడా ఇంకో అమ్మాయితో మాట్లాడితే సహించలేని ఆడవాళ్ళ అపార్ధాలని అద్దం పట్టినట్లు చెప్పారు. ఇంతకి “వీరిగాడు” దొరికాడా మరి రాఘవ రావు  గారికి? ఒంటరితనం వూహించడానికి కూడా భయంగానే వుంది.

by: నెటిజన్
ఔను. ఒంటరితనం చాల భయంకరమైనది.

అది అనుభవించినవారికే దాన్ని గురించి తెలుస్తుంది.

చాలా చక్కగా చెప్పారు.