Comments on: సంగీతరస పానశాల ఘంటసాల

by: Rohiniprasad
‘పరుచూరి శ్రీనివాస్‌గారు అభ్యంతరం చెపితే తప్పక సోదా చెయ్యవలసిందే సుమా’ అనే భావనతో నేను Edmundo పాడిన పాట దొరికినంతవరకూ విన్నాను. అది త్రిశ్రగతిలో శంకరాభరణం స్కేల్‌లో ఉందన్నమాటేగాని ‘వివాహభోజనంబు’లో ఉన్నట్టుగా అందులో రాక్షసుడికి సరిపోయే ‘వికటాట్టహాసం’ లేదు. చప్పగా ఉంది.

Laughing policeman చతురశ్రగతిలో సాగుతున్నప్పటికీ (దాన్ని త్రిశ్రంలోకి మార్చడమే జీనియస్) అందులో గాయకుడి నవ్వే ప్రధానాంశం. మాధవపెద్ది సత్యం తప్ప అంతటి ‘దమ్ము’తో మరెవ్వరూ అహ్హహ్హ అనలేరు కనకనే ఆయనను అనుకరించగలిగినవారు తక్కువ. (తమిళంలో తిరుచ్చి లోకనాథన్ పాడిన వర్షన్ విని మేము ఆ రోజుల్లోనే చప్పరించేశాం!)

Laughing policeman పాటని నా స్కూలు రోజుల్లో (1962 ప్రాంతాల) మద్రాస్ రేడియోలో వెస్టర్న్ మ్యూజిక్ ప్రోగ్రాంలో తరుచుగా వినేవాణ్ణి. అది అప్పటికే పాతబడిపోయిన పాట. శ్రీనివాస్‌గారు ఉదహరించిన పాటలో (పూర్తిగా లభించలేదు) నవ్వు వినబడలేదు. Swing rhythmలో, major scaleలో ఉండడంవల్ల అది వివాహభోజనంబును పోలినదిగా అనిపిస్తుంది. కేవలం swing rhythm కోసమని ఇటువంటి ట్యూన్ ని అనుకరించవలసిన అవసరం మనవాళ్ళకు లేదనుకుంటాను.

వెస్టర్న్ సంగీతానికి ఘంటసాలకన్నా రాజేశ్వరరావే ఎక్కువ స్పందించేవారు కనక ఇదికూడా మాయాబజార్ సినిమాకు ఆయన చేసి వదిలేసిన ట్యూన్ అయిఉంటుందనుకుంటున్నాను. ఇలా అనుకోవడానికి నా దగ్గర సాక్ష్యమేదీ లేదు. ఇది ఏ సింగీతం శ్రీనివాసరావుగారినో అడిగి తెలుసుకోవలసిన విషయం.

by: పరుచూరి శ్రీనివాస్
“వివాహ భోజనంబు” కూడా పాడించిన ఘనత ఆయనదే. ఇది Laughing policeman అనే  పాత ఇంగ్లీషు పాటకు అనుకరణ.

నాకైతే తెలుగు పాటకీ, ఈ Laughing policeman  పాటకి పోలికలు కనపడలేదు.

నాకు తెలిసినంతలో ఈ పాటకు స్ఫూర్తి Mexican Merry go round అనే ప్రఖ్యాతి గాంచిన పాట. Edmundo Ros అనే గోప్ప పేరున్న గాయకుడు (ఇతని పాటలనేకం హిందీ సినిమాల్లో అనుకరించబడ్డాయి, ప్రముఖంగా సి. రామచంద్ర ద్వారా…)  పాడిన వెర్షన్ తేలికగా లభ్యమవుతుంది. ఇక్కడ ఒక 30 సెకన్ల పాటు ఆయన గొంతుకలో వినవచ్చు.

1936 లో ఇదే కథ “శశిరేఖా పరిణయం” (మాయాబజార్) అన్న పేరుతో వచ్చింది. ఆ సినిమాలో దాదాపుగా యిదే పాఠం (నా దగ్గర పాటల పుస్తకం వుంది), దరిదాపుగా అదే ట్యూనులో (నేనైతే ఈ పాట వినలేదు. వే.ఆ.కృ. రంగారావు గారు నాతో చెప్పిన మాటిది.) వచ్చింది. ఇదే సినిమాలో సాలూరి రాజేశ్వరరావు అభిమన్యుడి పాత్రలో కనిపించడం, ఒక రెండు (నాకు తెలిసి, నా దగ్గరున్నవి) మంచి పాటలు పాడటం జరిగింది.

– శ్రీనివాస్

by: Rohiniprasad
ఘంటసాలగారి ఆరోగ్యం ఎప్పుడూ అంతంతమాత్రమే. పెద్ద రికార్డింగ్ ఏదైనా జరిగితే ఆ మర్నాడు ఆయన విశ్రాంతి తీసుకోక తప్పేదికాదని సావిత్రిగారు ఏదో సందర్భంలో చెప్పారు. ఎటొచ్చీ ఆయన ఇంకొన్నేళ్ళు జీవించినా తమిళంలో టి.ఎం. సౌందరరాజన్ లాగే రిటైర్ కావలసి వచ్చేదేమో. వయసుతో మారిపోయే గాత్రపటిమ కన్నా ఘంటసాలకు మొదటినుంచీ ఉండిన సంగీత సంస్కారమే గొప్పదని నేననుకుంటూ ఉంటాను.

త్రిపురనేని మహారథి ఒక సంగతి చెప్పారు. రాజేశ్వరరావు ఏర్పాటు చేసిన ఒక రికార్డింగుకు ఘంటసాల వెళ్ళి తయారుగా కూర్చున్నప్పటికీ రాజేశ్వరరావుగారు ఎంతకీ తన గదినుంచి బైటకు రాలేదట. ఘంటసాలగారు విసుక్కుంటూ ‘నేనింతమందికి పాడానుగాని రాజేశ్వర్రావుగారిలా ఇలా హింసపెట్టేవాళ్ళని ఎక్కడా చూళ్ళేదు’ అన్నాడట. దానికి మహారథి ‘దానికేముందండీ, పాడనని చెప్పి వెళ్ళిపోవచ్చుగా?’ అన్నాడట. వెంటనే ఘంటసాల ‘అమ్మమ్మమ్మ, ఎంతమాట? రాజేశ్వర్రావు రికార్డింగు మానుకోవడమా? అలా ఎన్నటికీ చెయ్యను’ అన్నారట. అది ఆయన వినయానికీ, సంస్కారానికీ కూడా మంచి ఉదాహరణ.

by: baabjeelu
రమేష్ నాయుడు గారు కూడా “…పాత ఘంటసాల అయితే, అన్నీ ఆయన చేతే పాడిద్దుం…” అని అభిప్రాయపడ్డారు.

మహదేవన్ గారి అసంతృప్తి గురించి ఈవ్యాసంలో రాయడం మీ బేలన్స్ చూపిస్తుంది. ఎవరేం రాసినా, రాయకపోయినా ఘంటసాల ఘంటసాలే. ధన్యులు మీరు. ధన్యోస్మి.

by: Rohiniprasad
నాగేశ్వరరావు, ఎన్.టి.రామారావు్ తదితర తెలుగు హీరోలకు లెక్కలేనన్ని పాటలు పాడిన ఘంటసాల శివాజీ గణేశన్ కు కూడా పాడారని మనకు తెలియదు. భానుమతితో పాడిన ఈ యుగళగీతం చూడండి.