Comments on: రాగలహరి: చక్రవాకం, మలయమారుతం, కళావతి

by: విష్ణుభొట్ల లక్ష్మన్న
జెయుబివి:

మీరు చెప్పిన రెండు కరెక్షన్సు సరైనవే!

లక్ష్మన్న

by: Rohiniprasad
మోహనరావుగారు ఉదహరించిన రెండుపాటలూ, ఇతరగీతాలూ (వెన్నెలరేయి ఎంతో చలిచలి వగైరాలు) అన్నీ కళావతి (వలజి)లో అక్కడక్కడా రిషభం తగిలించినవే. దీనికి విద్వాంసులు (తామే సృష్టించినట్టుగా)  రకరకాల పేర్లు పెట్టారు. రవిశంకర్ (జనసమ్మోహిని), విలాయత్ ఖాన్ (కలావంతీ లేక శంకర్ కల్యాణ్), బడేగులాం (కున్హేరీ కల్యాణ్), బాలమురళీకృష్ణ (నర్తకి) అన్నారు. ఏ కల్తీలూ లేకుండా స గ2 ప ద2 ని1 అనే కలావతీయే అన్నిటికన్నా నాకిష్టం.

by: జె.యు.బి.వి. ప్రసాద్
10. స్వరములు ఏడైన… (రాగమాలికలోని ఒకచరణం)

ఈ పాట “తూర్పూ పడమర” సినిమాలోదని గుర్తు.

ప్రసాద్

by: జె.యు.బి.వి. ప్రసాద్
“20. వసంతగాలికి… (కర్ణ?)” అని రాశారు. ప్రశ్నార్థకం కరెక్టే అనుకుటాను. “వసంతగాలికి” అనే పాట బాలమురళీకృష్ణ గారూ, జానకి గారూ కలిసి, “శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణు కధ” అనే సినిమాలో పాడారని నా గాఢ నమ్మకం.

ప్రసాద్

by: mOhana
నాకు కళావతి రాగంలో నచ్చిన రెండు పాటలు -

1) హాయ్ రే వో దిన్ క్యో న ఆయే - అనురాధ - లత - రవిశంకర్

2) కోయీ సాగర్ దిల్ కో బహలాతా నహీ - దిల్ దియా దర్ద్ లియా - రఫీ - నౌషాద్

రెంటినీ యూట్యూబులో వినవచ్చును.

- మోహన