Comments on: (సినీ)కళాద్రష్ట బి.ఎన్‌. రెడ్డి

by: Srinivas Vuruputuri
శ్రీనివాస్ గారూ

మీ కొటేషన్ గుర్తులు గమనించాను కానీ కాస్త ఆంబిగ్యుటీ ఉన్నట్లనిపించి, పై అభిప్రాయం పోస్ట్ చేసాను. ఆంగ్లంలో వాడే sic లాంటి పదాలు తెలుగులో ఉన్నాయా? సృష్టించుకోవాలా?

మీ

శ్రీనివాస్

by: పరుచూరి శ్రీనివాస్
శ్రీనివాస్ గారు,

మీరు చెప్పినట్లు  జార్జ్ ఇలియట్ అనేది Mary Ann (Marian) Evans అన్న రచయిత్రి మారుపేరే!

కాకపోతే ఆ వాక్యం నాది కాదు. “విజయచిత్ర” సంచికలోనుండి ఉన్నదున్నట్లుగా కోట్ చేసాను. అందువల్లే ఆ వాక్యం మొదట్లో, చివరిలో ” గుర్తులు :-). ఏదైనా ఆ పత్రికలోని తప్పుని (తెలిసికూడా) సరిదిద్దక పోవడం నా తప్పే. క్షంతవ్యుణ్ణి!

మహేష్ కుమార్ గారు: “స్వర్గసీమ”కు  షా నవల స్ఫూర్తి అన్నది ఆ సినిమా తీసిన పెద్ద మనిషే చెప్పారు. నేను కూడా “కొంత” పోలిక వుందనే నమ్ముతాను. మీ యీ వాక్యంతో

“ఇది ఒక కుటుంబాన్ని ముక్కలుచేసే పడతి కథ కదా!” మాత్రం అంగీకరించలేను. దానిపైన మరోచోటెక్కడైనా మాట్లాడుకుందామ్.

పరుచూరి శ్రీనివాస్

by: Srinivas Vuruputuri
శ్రీనివాస్ గారూ

“ఈ చిత్రంలో ఎస్‌.వి. రంగారావు నటనను,లండన్‌లో చూసిన చార్లీ చాప్లిన్‌, ఇలియట్‌ “బ్రతికి వుంటే చాలా సంతోషించి ఉండేవాడని” అన్నారు” అని రాసారు. చిన్నప్పుడు, Mill on the Floss నుంచి ఓ సంఘటనని పాఠంగా చదువుకున్నాము మేము. Silas Marner, ఇంకా Mill on the Floss రాసిన జార్జ్ ఇలియట్ నిజానికి Mary Evans అనే పేరు గల రచయిత్రి కదా!

శ్రీనివాస్

by: కె.మహేష్ కుమార్
స్వర్గసీమకు షా ‘పిగ్మెలియన్’ స్ఫూర్తా… కథా వస్తువులో పోలికెక్కడుందబ్బా? తను సృష్టించిన (తీర్చిదిద్దిన) ఎలైజా డూలిటిల్ తో ప్రేమలో పడే ప్రొఫెసర్ కథ అది.. ఇది ఒక కుటుంబాన్ని ముక్కలుచేసే పడతి కథ కదా!

by: పరుచూరి శ్రీనివాస్
రోహిణీప్రసాద్ గారు: దేవత (1941), స్వర్గసీమ (1945) సినిమాలు వాణిజ్యపరంగా కూడా విజయం సాధించినవే. ఆ మాటకొస్తే “రంగులరాట్నం” కంటే కూడా!

ఎల్.వి. ప్రసాద్ కూడా హెచ్.ఎం.రెడ్డినుండి దూరంగా వచ్చేసినట్లు మీరనటానికి ఆధారేలేమయినా వున్నాయా!  నిజానికి వారిద్దరూ 1931 నుండి (ఇంకా బొంబాయిలో యింకా కొంచెం ముందునుండే)  1942 వరకు కలిసి పని చేశారు (చివరిగా తెనాలి రామకృష్ణ-41, ఘరానా దొంగ-42). 1943-1951 ల మధ్యలో HM సినిమా రంగానికి దూరంగా వున్నాడు. చివరిలో తీసిన నిర్దోషి (1951), ప్రతిజ్ఞ (1953) గురించి గొప్పగా చెప్పుకోవలసినదేమీ లేదు.

“ఓహో పావురమా” పాట గురించి యిదే పత్రికలో రజని గారిపైన రాసిన వ్యాసంలో ప్రస్తావించడం జరిగింది. ఆ పాటపైన యెప్పటికైనా ఒక చిన్న సైజు వ్యాసం రాసే ఆలోచనొకటుంది.

సుగాత్రి గారు విజయా సంస్థకి వాహిని మాతృసంస్థ అన్నారు. ఎలాగవుతుందో అర్థం కాలేదు. “విజయ” నాగిరెడ్డి, చక్రపాణుల సంస్థ. వాళ్ళకీ B.Nకి ఆలోచనా పరంగా (/వ్యాపారపరంగా) పొత్తు కుదర(లే)దు. నా దృష్టిలో పెద్దాయన తమ్ముడి సంస్థకి సినిమా తీయకపోవడం విషాదమేమీ కాదు!

చక్రపాణి “స్వర్గసీమ”కు నాలుగు సంవత్సరాల ముందే “ధర్మపత్ని” కి (1941, ANR మొదటి సినిమా) పని చేసారు.

“మల్లీశ్వరి” సినిమా కథకు ఆధారాలు/ప్రేరణపైన 2-3 సంవత్సరాల క్రితం “నవ్య” వారపత్రికలో చాలా మంచి చర్చ జరిగింది. ఈ సందర్భంలో శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు, పాలగుమ్మి విశ్వనాథం గారు, శివరాజు సుబ్బలక్ష్మి గారు (బుచ్చిబాబు గారి భార్య) ఎంతో విలువైన సమాచారం అందించడం జరిగింది. రజని గారి మొదటి వ్యాసం ముందు కాసింత వేడి పుట్టించినా చర్చ చాలా శాంతియుతమైన వాతావరణంలో :-) జరిగింది.

భవదీయుడు,

శ్రీనివాస్

P.S.”కర్పూరవసంతరాయలు” సినిమాగా తీద్దామనుకున్నారా! ఈ విషయం నాకు తెలియదు. ఏమైనా అదృష్టవంతులం , అది విడుదల కానందులకు :-)

by: Vamsi M Maganti
శ్రీనివాస్ గారు, చాలా అద్భుతమయిన వ్యాసం. ఇంత విపులంగా సమయం వెచ్చించి, మాకు తెలియని విషయాలు సేకరించి, పరిపూర్ణ రూపంలో మా ముందుంచినందుకు మీకు మనఃస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. I am really thrilled to see this. మీ నుండి మరిన్ని వ్యాసాల కోసం ఎదురు చూస్తూ

మాగంటి వంశీ

www.maganti.org

by: Rohiniprasad
వ్యాపారపరంగా బి.ఎన్.గారి చిత్రాల్లో విజయం సాధించినది రంగులరాట్నం ఒక్కటే.

పుణ్యభూమీ కళ్ళు తెరు ఆయన చేత తీయిద్దామని ప్రయత్నించినది కనకాల దేవదాస్ తదితరులు.

దేవత సినిమాకు టాల్ స్టోయ్ రిసరెక్షన్ నవల కొంతవరకూ ప్రేరణ.

ఓహో పావురమా పాట బాలాంత్రపు రజనీకాంతరావుగారిది.

ఎచ్.ఎం.రెడ్డిగారిది మరీ కమర్షియల్ ధోరణి అనిపించి బైటికొచ్చేసినవారిలో బి.ఎన్.గారూ, ఎల్.వి.ప్రసాద్ తదితరులున్నారట.

ఇప్పటి సినీనిర్మాతలూ, దర్శకులతో పోలిస్తే బి.ఎన్., కె.వి. తదితరులది ఎటువంటి సంస్కారమో చెప్పనక్కర్లేదు. బి.ఎన్. ఏం తీసినా తాను నమ్మిన విలువలకు కట్టుబడే తీశారు. డబ్బుకన్నా అదే ఆయనకు ముఖ్యం. ‘కళాఖండాలు’ ఖర్చుతో కూడిన వ్యవహారం. అన్నగారు సినిమా తీయకపోతే ఆయనకు లక్ష రూపాయలిస్తానని నాగిరెడ్డిగారన్నారని ఒక జోక్ ఉండేది.

by: సుగాత్రి
[ఫోటోలకు లింకులు సరిచేసాము. ఈ విషయాన్ని మా దృష్టికి తెచ్చిన సుగాత్రి గారికి కృతజ్ఞతలు. — పద్మ ]

ఫొటోలకు లింకులేవీ?

విజయా సంస్థకు మాతృసంస్థైన వాహినీ స్థాపకుడు విజయా బ్యానర్ పై ఒక్క సినిమా కూడా తీయలేకపోవడం విషాదం. అందుకు కారణం బి.ఎన్. సినిమా స్వర్గసీమ ద్వారా చిత్రరంగానికి పరిచయమైన చక్రపాణి అంటారు. “మల్లీశ్వరి” కథకు మూలం బుచ్చిబాబు “ఎల్లోరాలో ఏకాంతసేవ” కాదన్నమాట!

బి.ఎన్.  పర్ఫెక్షన్ గురించి ఒకమాట: మల్లీశ్వరి షూటింగ్ జరుగుతున్నప్పుడు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ చనిపోతే బి.ఎన్. బొంబాయికి వెళ్ళారట. ఆరోజు సహాయదర్శకుడు షూట్ చేశారు. ఆరోజు తీసిన ఒక సన్నివేశంలో రాణి చీరె కొంగును చేతి మీదకు  తీసుకుంటుంది. రాణీవాసపు స్త్రీలు అలా చెయ్యరని, ఆ సన్నివేశాన్ని మళ్ళీ షూట్ చెయ్యాలని బి.ఎన్. పట్టుబట్టారట. ఐతే అప్పటికే సెట్టింగులు తీసేశారని, మళ్ళీ వెయ్యాలంటే చాలా ఖర్చు, సమయం పడతాయని అందరూ ఆయనకు నచ్చజెప్పారట. ఆయన తెరమీది అతిచిన్న కదలికను సైతం ఎంత పర్ఫెక్ట్ గా తీస్తారనేదానికి ఇదొక నిదర్శనం. బీనాదేవి నవల పేరు పుణ్యభూమీ కళ్ళు తెరు కదా? సినారె కర్పూరవసంతరాయలు ను సినిమాగా తీయడం కూడా ఆయన డ్రీం ప్రాజెక్టుల్లో ఒకటి. సరైన నటి దొరక్క తీయలేకపోయారట.