మనిషి మృగం
మనిషికి
మృగానికి
భేదం
ఆలోచనే
అన్నది
నిర్వివాదం.
మృగాన్ని
మనిషిగా
చేసిన
ఆలోచన
మనిషిని
ఋషిగా
మార్చే
ఆలోచన
“నాకు”
మాత్రమే
పరిమితమైతే
మనిషిని
మృగంగా
మారుస్తుంది.
సమాజం
అడవవుతుంది.
రచయిత కలశపూడి శ్రీనివాసరావు గురించి: జననం బొబ్బిలిలో. నివాసం న్యూ హైడ్ పార్క్, న్యూయార్క్‌లో. వైద్యరంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు, నవలలు రాసారు. ... పూర్తిగా »