Comments on: తుపాకి

by: Reddy
9/10

by: నెటిజన్
సెప్టంబరు 99 లో ప్రచురితమైన కధని మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఎనిమిది లో బయటకు తీసుకురావడంలో ఉద్దేశం ఏమైనా ఒక మంచి కధను అందించినందుకు ఈమాట వారికి అభినందనలు.  కధతో బాటు అప్పుడు వెలువడిన అభిప్రాయలు కూడా ప్రచురించి ఉంటే బాగుండేది.  ఆ నాటి పరిస్థితులలో ఆ చదువరుల స్పందన తెలుసుకునే అవకాశం ఉండేది. దాదాపు దశాబ్దం తరువాత అదే కధకి, అదే చదువరి స్పందనలో మార్పు ఉండే అవకాశం ఉంటుంది.

ఇక “తుపాకి” అనే పేరుతో ఒక ప్రవాసాంధ్రుడు, అమెరికా దేశ నేపధ్యంలో కధ మొదలిడగానే, ఆ ఏముంది, అమెరికన్లు వారి తుపాకుల సంస్కృతి, దాని ప్రభావం మీదే కధే ఐవుంటుంది అని అనుకునే వారికి కధ ఆసాంతం చదివిన తరువాత గాని అర్ధం కాదు, ఆ తుపాకుల సంస్కృతి ఒక పార్స్వమే కధకుడు స్పర్శించాడు అని.

కులాలు వాటి మధ్య పోరు, అంధ్రదేశంలో దళితుల మధ్య పెరుగుతున్న అగాధాల నేపధ్యంలో ఈ కధ చదివినప్పుడు, “మాట్”, కిరణ్ మధ్య స్నేహాన్ని వారి శరీర చాయ నిర్దేశించలేకపోవడానికి కారణం వారిలో తోటివారిపట్ల ఉండవలసిన సద్భావన పెంచి పోషించవలసినది శంకర్ లాంటి మానవతావాది అన్నది కధకుడు  చాలా చక్కగా చెప్పారు.

షరా: అప్పుతచ్చులు .

by: నెటిజన్
ఇది వరకు వ్యాఖ్యలో చెప్పదలుచుకున్నది ఇది: (ఈ వ్యాఖ్యని లేఖినిలో వ్రాయబడింది.)

తుపాకి కధ చదవగానే, Gus Van Sant సినిమా Finding Forrester గుర్తు వచ్చింది.  ఆ సినిమా కధకు ఈ కధకు ఏ మాత్రపు సమీపపు సాపత్యం కూడ లేదు.

తుపాకి గురించి వ్రాయలసింది ఉంది.

త్వరలో..

by: కె.మహేష్ కుమార్
కథ గుండెని తాకింది. కొన్ని ఆలోచనల్ని కొన్ని, ప్రశ్నల్ని మనసులో రేపింది.

by: నెటిజన్
ఎందుకో ఇది చదవడం మొదలుబెట్టగానే ఘుస్ వన్ శంత్ సినిమా,  Fఇందింగ్ Fఒర్రెస్తెర్ గుర్తొచ్చింది. దానికి, మీ కధకి ఎలాంటి పోలికా లేదు! గుర్తొచ్చింది అంతే!

మీరు చూసారా ఆ సినిమాని?

by: సుజాత (మనసులో మాట)
నిషి చెప్పినట్టు ఎక్కడా ఆగకుండా చదివేసాను. చదివి చాలా సేపయింది, కానీ ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను! పిల్లలకు అంత వోర్పుగా చెప్పగలిగే శంకర్ లాంటి తండ్రులు ఎంతమంది కావాలి మనకి? ప్రతి ఇంట్లో!

పిల్లలతో డీల్ చేయడం కత్తి మీద సామే! అది మాత్రం నిజం!

మీ కథలన్నీ ఒకే చోట దొరకడం చాలా బాగుంది. మొత్తం చదివేయాలి!

by: నిషిగంధ
ఎక్కడా ఆపకుండా చదివించారు! భిన్న సంస్కృతుల వల్ల పిల్లలు లోనయ్యే అయోమయం చాలా చక్కగా వివరించారు.. కిరణ్ తుపాకీ గురించి, నల్ల వాళ్ళ గురించి తన వాదన వినిపించడం చూస్తే ఒక క్షణం తమకు అంతా తెలుసన్నట్టు, ఆ మరుక్షణమే అసలేమీ తెలియనట్టు ఉండే ఇక్కడి పిల్లల మనస్తత్వం కళ్ళకి కట్టినట్లుంది..

by: rama
అబ్బ! స్నేహమ్  గురించి ఎంత చక్కగా చెప్పారండి. కళ్ళ నీళ్ళు వచ్చాయి చదువుతుంటే. చాలా చాలా బాగుంది కధ.స్నేహానికి సరిహద్దులు  లేవని చాలా చక్కగా చెప్పారు. తుపాకి కధ నిజంగా తుపాకి నే.