ఈమాట » జవాబు ఫలితం

Expand to right
Expand to left

జవాబు ఫలితం

“ఉఁ ..”
“ఆఁ ..”
“అలాగే …”
నన్ను మంచి వాణ్ణి చేశాయి

“ఎందుకు?”
“ఏమిటి?”
“ఎలా?”
నన్ను చెడ్డ వాడిని చేశాయి

రచయిత కలశపూడి శ్రీనివాసరావు గురించి: జననం బొబ్బిలిలో. నివాసం న్యూ హైడ్‌ పార్క్‌, న్యూయార్క్‌లో. వైద్యరంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు, నవలలు రాసారు. ...

 

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a