రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

విమర్శా శిల్పి వల్లంపాటి అస్తమయం

రచన: సంపాదకులు
జనవరి 2007

vallampATiఆధునిక తెలుగు సాహిత్య విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు జనవరి 2, 2007 మంగళవారం నాడు చిత్తూర్ జిల్లా మదనపల్లె లో కన్నుమూశారు. వల్లంపాటి గారు కవిగా, కథకుడిగా, సాహితీ విమర్శకుడిగా సుప్రసిద్ధులు. రొంపిచెర్లలో 1937లో జన్మించిన వల్లంపాటి వెంకటసుబ్బయ్య కథకుడిగా తన సాహితి ప్రయాణాన్ని ప్రారంభించారు. పరిష్కారం, మిథ్య మొదలైన కథానికలు 40 దాకా ప్రచురించారు. ఆయన రాసిన ఇంధ్రధనస్సు, దూర తీరాలు నవలలు ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో బహుమతులు పొందాయి. అనువాదకుడిగా కుడా ఆయన ప్రసిద్ధులు. ఇంగ్లీషు నుంచి, కన్నడం నుంచి తెలుగులోకి ఎన్నో గ్రంధాలు, కథలు అనువదించారు. తస్లీమా నస్రీన్‌ రచించిన “లజ్జ”, బ్రిటిష్‌ రచయిత ఇ.హెచ్‌.కార్‌ (E.H. Carr) రచించిన “చరిత్ర అంటే ఏమిటి…?” ఆయన చేసిన అనువాద రచనలలో కొన్ని. “నవలా శిల్పం”, “కథాశిల్పం” “విమర్శా శిల్పం” వీరి విఖ్యాత రచనలు. “కథాశిల్పం” 1999లో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి కూడా పొందింది. వారికి స్మృత్యంజలిగా ఆయన ఈమాట కు రాసి ఇచ్చిన రెండు చక్కటి వ్యాసాలను వెల్చేరు గారి నివాళి తోపాటు మా పాఠకులకు తిరిగి అందిస్తున్నాము.

  • వెల్చేరు నివాళి: స్నేహితుడు, విమర్శకుడూ
  • అనువాద కళ – నా అనుభవాలు
  • కట్టమంచి వారి “కవిత్వతత్వ విచారం”
    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • టంగుటూరి సూర్యకుమారి ఎల్విన్
  • నవంబర్ 2006 సంచిక విడుదల
  • జనవరి 2007 సంచిక విడుదల
  • ఈమాట సెప్టెంబర్ 2008 సంచికకు స్వాగతం
  • ఈమాట మార్చి 2010 సంచికకు స్వాగతం

ఇటువంటివే…

  1. ఒక శిల్పి అంతిమ యాత్ర
  2. డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి పదవ వార్షికోత్సవ సమావేశము
  3. సామాజిక నవలల్లో కథనా శిల్పం
  4. బ్రౌన్ పురస్కారం – 2015
  5. నేనూ నా రచనలు

జనవరి 2007 సంచికలో ...

  • వలసపోతున్న మందహాసం
  • “సందుక”: నారాయణస్వామి
  • అనంతం
  • ఓ శాంతీ
  • కిటికీ
  • జనవరి 2007 సంచిక విడుదల
  • జానపద సాహిత్యంలో స్త్రీలు – 1
  • తరం మారినా …
  • నామాట: నూతన సంవత్సర శుభాకాంక్షలు
  • నేనూ నా రచనలు
  • పద్యాలు – వాడుకభాష
  • భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101
  • యథార్థ చక్రం -5
  • రంగు తోలు
  • వర్షానంతరం
  • విదేశంలో మనుమరాలు
  • విమర్శా శిల్పి వల్లంపాటి అస్తమయం
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

స్నేహితుడు, విమర్శకుడూ
మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.