ఈమాట » వ్యాసాలు

Expand to right
Expand to left

సూచిక: వ్యాసాలు

స్మైల్ ఒఖడే… ఇహ లేడు!

మంచి స్నేహితుడు స్మైల్. మరెంతో మెత్తని హృదయం స్మైల్‌ది. వీటన్నింటికన్నా మహ గట్టిది అతని మాట. అలాంటి స్మైల్ ఒఖడే! ఆ స్మైల్ ఇహ లేడు.

పూర్తిగా »       14 అభిప్రాయాలు

తానాలో వేటూరి సుందరరామమూర్తి ప్రసంగం కొన్ని విషయాలు

నేటి సినిమా పాటల రచయిత ఒక పంచ భర్తృక. మాకు ఐదుగురు మొగుళ్ళు. సంగీత దర్శకుడు, సినిమా నిర్మాత, దర్శకుడు, గాయకుడు, నిర్మాత లేక దర్శకుడి బావమరది. ఇంతమంది చెప్పింది విని గీత రచయిత పాట రాయాలి.

పూర్తిగా »       3 అభిప్రాయాలు

మనకు తెలియని మన త్యాగరాజు - 2

రెండు గంటల పాటు జరగాల్సిన కచేరీ దాదాపు ఎనిమిది గంటల వరకూ జరిగింది. త్యాగరాజు సంగీతంలో మునిగి పోయి శరభోజి మహారాజు గోష్ఠి గురించి అందరూ మర్చిపోయారు.

పేజీలు: 1 2 3 4 5      అంతా ఒకే పేజీలో       10 అభిప్రాయాలు

బాలమురళీకృష్ణ సంగీతం

సంప్రదాయం అనే పేరుతో ఎవరికి తోచినది వారు పాడుతున్నారనే ఫిర్యాదు కూడా వింటున్నాం. ఈ విషయంలో బాలమురళిగారి అభిప్రాయాలు తీవ్రమైనవి.

పూర్తిగా »       8 అభిప్రాయాలు

కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 6: అనంతాలలో కేంటర్ చూపిన వైవిధ్యం, రేపిన సంక్షోభం

అనంతం! మనిషి మనసుని ఇంతగా ప్రభావించిన లోతైన ప్రశ్న మరొకటి లేదు. మానవ మేధని ఇంతగా ఉత్తేజింపచేసిన ఊహ మరొకటి లేదు. అయినా, అనంతం కన్నా స్పష్టం చెయ్యాల్సిన భావన మరొకటి లేదు.

పేజీలు: 1 2 3 4 5      అంతా ఒకే పేజీలో       21 అభిప్రాయాలు

పదేళ్ళ “ఈమాట” మాట

ఈ పదేళ్ల కాలగమనం తర్వాత పునఃపరిశీలిస్తే, వీటిలో కొన్ని ఊహలు నిజమయ్యాయి. ఇంకొన్ని అనుకున్న దిశలోనే కదుల్తున్నాయి కాని అనుకున్నంత వేగంగా కదలటం లేదు.

పూర్తిగా »       5 అభిప్రాయాలు

రహదారి పాట - ‘పథేర్ పాంచాలి’ సత్యజిత్ రాయ్ సినిమా

వచ్చిన ప్రశంసల వల్ల పథేర్ పాంచాలి సినిమాకి గొప్పతనం రాలేదు. ఈ సినిమా తియ్యటంలో చూపిన వైఖరి వల్ల ఇది గొప్ప సినిమా అయ్యింది.

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       14 అభిప్రాయాలు

నేనొక సాధారణ పాఠకుణ్ణి

కవిత్వాస్వాదనకు ఉపయోగపడే పరికరాలు తిరిగి గుర్తొచ్చే వెనకటి జ్ఞాపకాలు - recovered memories. ఒక కవిత చదవగానే పాఠకుడికి వెలికి వచ్చిన జ్ఞాపకాలు, ఆ కవితని అనుభవించి ఆనందించడానికి ఉపయోగపడే సాధనాలు.

పేజీలు: 1 2 3 4 5      అంతా ఒకే పేజీలో       31 అభిప్రాయాలు

నాచన సోమన అపురూప పద సంచయం

నీవేమో నీ ప్రతాపంతో ఇంద్రుని గెలిచావు. కానీ నన్ను చెరపట్టి లాక్కు రమ్మన్నావు. చెరబట్టడం ఏం వినోదం? నీకు వినోదం గావచ్చు గానీ, చెరబట్ట బూనితే నా మనస్సు బాధ పడదా?

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       ఒక అభిప్రాయం

కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 5: గణితంలో ఫ్రేగె జయాపజయాలు

జీవితాంతమూ అనాదరణకి గురైన ఫ్రేగె ఆధునిక కంప్యూటర్ కి మూలమైన తార్కిక గణితానికి సంస్థాపకుడిగా, అరిస్టాటిల్ స్థాయి మేధావిగా, వైశ్లేషిక తత్వానికి (analytic philosophy) మూలపురుషుడిగా గుర్తిస్తారు.

పేజీలు: 1 2 3 4 5      అంతా ఒకే పేజీలో       12 అభిప్రాయాలు

« పాత సంచికలలో · కొత్త సంచికలలో »