ఈమాట » ATA 2006

Expand to right
Expand to left

కబురు: 9వ ఆటా (ATA) మహాసభల ప్రత్యేక సంచిక

ముఖ చిత్రం (పెద్దది) 370 KBఈశతాబ్దంలో తెలుగు సాహిత్యం మనుగడకి ఇంటర్నెట్‌ లాంటి ఇంటరాక్టివ్ మీడియం ఉపయోగించుకోవడం తప్పనిసరి. అందుకే ఈ సావనీర్‌లోని సృజనసాహిత్యాన్ని, నలుగుర్నీ చేరాల్సిన ఇతరవిషయాల్ని 'ఈమాట' లో పెట్టడానికి నిర్ణయించాము. తద్వారా, సభలకు రానివారుకూడా ఈ రచనలు చదివి, చర్చించే అవకాశం కలుగుతుంది. ఇప్పట్నుంచి ఇదొక సంప్రదాయంగా మారుతుందని ఆశిస్తున్నాము. ఈ రచనలు చదివి మీ అబిప్రాయాలు తెలియజెయ్యమని కోరుతున్నాము. సంపాదకీయం »

 

కథలు

కవితలు

వ్యాసాలు

నవలికలు