ఒక కథ నచ్చడానికీ నచ్చకపోడానికీ మనకు ఎన్నో కారణాలుంటాయి. నచ్చనివాటిని కాసేపు పక్కన పెట్టి, ఏదైనా కథ మీకెందుకు నచ్చిందో ఆ కారణాల గురించి ముచ్చటించుకోడం కోసమే ఈ శీర్షిక.
పూర్తిగా »
6 అభిప్రాయాలు
మ్యాపులు పెట్టుకుని తనంత తను సునాయాసంగా డ్రైవ్ చేసుకుని వెళ్తున్న కూతురి గురించి గర్వపడుతూ తన పక్కనే కూర్చున్నాను.
పూర్తిగా »
4 అభిప్రాయాలు
అన్నీ పరస్పర విరోధాలే ఈ మన్మధునివి. సున్నితమైన వాటితోటే కొడతాడు. వీడి బాణాలేమో మరీ విడ్డూరం! ఏం చెప్పను? మహా బాధ పెడతాయి ఆ బాణాలు.
- (హాలుని గాథా సప్తశతి ఆధారంగా వ్రాసిన ఈ శృంగార ఖండిక రచయిత ఎవరో మీకేమైనా తెలుసా?)
పూర్తిగా »
2 అభిప్రాయాలు
కథలో చదరంగం ఆడుతున్న తాతగారు ఒక ముఖ్య పాత్ర. చదరంగం ఎత్తులు, పైఎత్తులూ కథ నడకకి పరోక్షంగా దోహదం చేస్తున్నాయి. కథలో తాతగారికి అన్నీ తెలుసు.
పూర్తిగా »
6 అభిప్రాయాలు
గతంలో ఎన్నో క్లిష్టమయిన కేసులు నేను గెలిచాననీ సులోచనకి తెలుసు. సులోచన ఎవర్నీ నాకు సిఫార్సు చెయ్యదు.
పూర్తిగా »
9 అభిప్రాయాలు
ఇంతకు ముందు వచ్చిన సంకలనాలకీ దీనికీ మధ్య నాకు గోచరించే ఒక పెనుమార్పు, కవి తన ఉనికిని హృదయస్థం చేసుకోవటం. అది ‘ఇక్కడే’ అని గ్రహించటం.
పూర్తిగా »
2 అభిప్రాయాలు
పగలంతా పాలవాసన వెంట / పరుగులెత్తిన ఈమె/ సగం రాత్రి వేళ పారిజాతమై పరిమళిస్తుంది. - ఈ మధ్య కాలంలో ఇంతకన్నా మంచి ప్రేమ కవిత చదివిన గుర్తు లేదు.
పూర్తిగా »
3 అభిప్రాయాలు
అంతవరకూ శ్రీరాముడు తల్లిదండ్రుల చాటు బిడ్డ. అదే ప్రథమంగా రాజభవనాల్లోంచి విశాల ప్రపంచంలోకి ఒక బాధ్యతను నెత్తిన వేసుకొని రావడం.
పూర్తిగా »
5 అభిప్రాయాలు
మునులచందము గానల మనుచునున్న
గిరికుమారుల మస్తిష్కసరణులందు
మెఱపుతీవలవోలె సంస్ఫురితమైన
భావబింబములొకొయీ ప్రపాతతతులు!
పూర్తిగా »
3 అభిప్రాయాలు