గొడ్డు గోదా, ఆస్తీ పాస్తీ
ఇంట్లో విలువైన మనుషులూ
అందరి మీదకి ఆయుధాలు వచ్చేస్తాయి.
పూర్తిగా »
5 అభిప్రాయాలు
నాటకం బలిజేపల్లి లక్ష్మీకాంత కవిది. కాటి సీనులో బలిజేపల్లి వారి పద్యాలతో పాటు మరో మహాకవి పద్యాలు - కేవలం శ్మశానాన్ని వర్ణించేవి - నటకులు పాడటం పరిపాటి అయింది.
పూర్తిగా »
5 అభిప్రాయాలు
సృజన ఎక్కడ్నుంచి పుట్టిందనేది ఎలాగయితే ఒక అంతుచిక్కని విషయమో, సృజించేది ఎవరు అనేది కూడా అంతే నిగూఢమైన సంగతి. రాస్తున్నది ఎవరు?
పేజీలు: 1 2 అంతా ఒకే పేజీలో
మీ అభిప్రాయం తెలియచేయండి
ఈ అష్టపదిలో కృష్ణుడు లేని రాధ విరహోత్కంఠితయై పడే వియోగబాధ వర్ణించబడింది. ప్రియుడి విరహంతో ప్రియురాలు దగ్ధమవుతున్నట్లుగా భావించడం అష్టవిధ నాయికా లక్షణాలలో ఒకటి.
పేజీలు: 1 2 3 4 అంతా ఒకే పేజీలో
33 అభిప్రాయాలు
సీతారామారావుని అసమర్థుడిగా మొదలుపెట్టబోయినా ఆ తర్వాత గోపీచంద్ విఫలమైనాడనీ, అది ఆ రచయితకూ తెలుసనీ, కానీ అతనేమీ చేయలేదనీ నా అభియోగం.
పేజీలు: 1 2 అంతా ఒకే పేజీలో
6 అభిప్రాయాలు
ఇక్కడ అసమర్ధతకు, మానసిక ఋగ్మతకు పెద్ద తేడా కనిపించకపోవచ్చు గాని, తెలిసీ, ఎటూ తేల్చుకోలేక వేదన పడే సందిగ్ధ స్థితి అది. సాంప్రదాయపు పొరలను ఛేదించుకుని కాలానికి పరిస్థితులకీ అనుగుణంగా జీవించలేకపోవడం అతని అసమర్ధత.
పూర్తిగా »
3 అభిప్రాయాలు
కర్నాటక సంగీతంలోని గాఢ ఫణితులుగాని, హిందుస్తానీ బాణీలోని బిరకాలుగాని, లలిత సంగీతంలోని మధుర ధోరణులుగాని, అతి సహజంగా దొర్లిపోయే కంఠం ఆమెది.
పూర్తిగా »
26 అభిప్రాయాలు