ఈమాట » మే 2009

విషయ సూచిక: మే 2009

మే 2009 సంచిక విడుదల

వస్తున్న వసంత ఋతు శుభాకాంక్షలతో ఈమాట మే 2009 సంచికకు స్వాగతం.

కొత్తగా:

- ప్రత్యేకంగా ఈమాటలోనే ఒక సాహిత్య చర్చావేదికను ఏర్పాటు చేశాం.
- అభిప్రాయ నియమావళి అవసరాన్ని వివరిస్తూ పాఠకుల కోసం ఈమాట సంపాదకుల వ్యాసం. చర్చకు ఆహ్వానం.
- పొరపాటున బహిర్గతమైన ప్రైవేటు ఉత్తరం- ఈమాట ముఖ్య సంపాదకుడు, ప్రచురణకు వచ్చే రచనలపై తన   సంపాదక బృందానికి రాసిన మెమో. ఇంకా…

పూర్తిగా »       2 అభిప్రాయాలు

ఒక తెలుగు పుస్తకం కావాలి

మనలో చాలామంది వాడుక భాషలో రాస్తారు. అయినా, మాట్లాడినట్టుగానే రాయరు. రాసేటప్పుడు వాక్యనిర్మాణం మాట్లాడేటప్పటి వాక్యనిర్మాణంలా ఉండదు.

పూర్తిగా »       10 అభిప్రాయాలు

ఈమాట పాఠకులకు…

ఈ సందర్భాన్ని అవకాశంగా తీసుకొని ఈమాట పాఠకులైన మిమ్మల్ని చర్చకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. మీ అభిప్రాయాలు మాకు చెప్పండి, వీలైనంత వివరంగా.

పూర్తిగా »       5 అభిప్రాయాలు

గాలిపటం

ఇంతలో ఓ పిల్లాడి గాలిపటం ఎంతో ఎత్తున ఎగురుతూంటే మరో గాలిపటం వచ్చి తగులుకుంది. దాంతో అంత ఎత్తునున్న గాలిపటం తెగిపోయింది.

పూర్తిగా »       2 అభిప్రాయాలు

పునరపి

రోజూ తను చేసే పనుల్ని గోడ మీదనుంచి గమనించడం, పనులు ఆలస్యమవుతూంటే మౌనంగా హెచ్చరించడం - ఆ గడియారం లతకు నేస్తంలా కనిపిస్తుంది.

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       10 అభిప్రాయాలు

నాకు నచ్చిన పద్యం - ఉత్తర రామాయణంలో సీత

ఎంతో మురిపెంగా నాలుగు రోజులు మునిపత్నులతో గడిపి వద్దామని బయలుదేరిన సీతకు ఈ ఆజ్ఞ వినడం పిడుగుపాటే అయింది. తాను ఏ నేలమీద నిలబడి ఉన్నదో ఆ నేల గభాలున పగిలి తానందులో కూరుకొని పోతున్నట్లుగా అనిపించింది.

పూర్తిగా »       ఒక అభిప్రాయం

ఇంట్లో ఎవరూ లేరు

లోలకంలా గాలిలో వూగుతున్న
కాగితాన్నొదిలిన పూర్తికాని వాక్యం

పూర్తిగా »       2 అభిప్రాయాలు

రామన్న

“అత్తమ్మా, రామన్నున్నడా?”
బడినుంచి రాంగ రోజడిగెటోణ్ణి

పూర్తిగా »       3 అభిప్రాయాలు

ఈమాట పూర్వాపరాలు - నా జ్ఞాపకాలు II

ఈమాట పత్రికా సౌధానికి కనిపించని పునాదులైన SCIT, తెలుసా, రచ్చబండల ద్వారా మేము అలవర్చుకున్న విలువలే ఈమాట పదేళ్ళుగా మనగలగడానికి దోహదం చేసాయి.

పేజీలు: 1 2 3 4 5 6 7      అంతా ఒకే పేజీలో       8 అభిప్రాయాలు

మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా

జెజ్జాల కృష్ణ మోహన రావు

సుమారుగా 1940 నుండి 1960ల పూర్వార్ధపు మధ్యకాలం చిత్రసంగీతానికి స్వర్ణయుగం అని చెప్పవచ్చు. ఆ కాలంలో…

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       18 అభిప్రాయాలు

మనకు తెలియని మన త్యాగరాజు - 5

పుదుకుట్టయి ఆస్థానంలో బొబ్బిలి కేశవయ్యతో సంగీత భేటీ త్యాగరాజుతో జరిగినట్లుగా కొంతమంది రాసారు. నిజానికది జరిగింది శ్యామ శాస్త్రితో!

పేజీలు: 1 2 3 4 5      అంతా ఒకే పేజీలో       22 అభిప్రాయాలు

ప్రచురణకి వచ్చే రచనల గురించి

మైడియర్ సంపాదకులూ: నా బాధ్యతగా, కొన్ని సూత్రాలను ఈ మెమోతో జత చేస్తున్నాను. వీటిని అమలు చేస్తే చీవాట్ల మాటెలావున్నా శ్రమ ఖచ్చితంగా తగ్గుతుందని నా స్వానుభవం. - ముఖ్య సంపాదకుడు

పూర్తిగా »       20 అభిప్రాయాలు

కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 8: దిగ్భ్రమ కలిగించే గోడెల్ మేధోక్రీడ

కొడవళ్ళ హనుమంతరావు

“ఈ వాక్యం అబద్ధం” అన్నది నిజమైతే, తన గురించి తను చెప్పుకున్నది నిజమన్న మాట; మరి తన గురించి తను ఏం చెప్తున్నది? తను అబద్ధమని!

పేజీలు: 1 2 3 4 5 6 7      అంతా ఒకే పేజీలో       4 అభిప్రాయాలు

వెంటాడుతున్న ఊడుగపూత పరిమళం

అపుడపుడు మా ఇంటి వసారా గూట్లోంచి గుమ్మం ముందు పడిపోయే రెక్కలు రాని పిచుకపిల్ల కళ్లముందు కదలాడి, కడుపులో దేవినట్టు అయ్యింది.

పూర్తిగా »       4 అభిప్రాయాలు

ఒక్కతే… మృత్యువు

ఏవో సమాధుల్లోంచి, ఎక్కడో గంటల్లోంచి వస్తూ
చిత్తడిలో పొంగుకొచ్చే ఆక్రందనలా
జడివానలా

పూర్తిగా »       7 అభిప్రాయాలు

గృహకల్ప

అంతెందుకు గాలీ వానా వొస్తే
ఉంటుందని హామీ ఏమీ లేదు -
కాని ఇది నీ ఇల్లు.

పూర్తిగా »       ఒక అభిప్రాయం