ఈమాట » జనవరి 2009

విషయ సూచిక: జనవరి 2009

ఈమాట జనవరి 2009 సంచికకు స్వాగతం

ఈమాట రచయితలకూ, పాఠకులకూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈమాట జనవరి 2009 సంచికకు స్వాగతం. ఈ సంచికను స్మైల్ సంచికగా విడుదల చేస్తున్నాం.

అలాగే ఈమాట నుంచి ‘కొన్ని ప్రకటనలు’ కూడా ఈ ముందుమాటలో…

పూర్తిగా »       2 అభిప్రాయాలు

రచయితలు - ఎడిటర్లు

రచనని మెరుగుపరచడానికి సర్వశక్తులా ప్రయాసపడే వ్యక్తి పరిష్కర్త -ఎడిటర్. ఎడిటర్లు రచయితలతో కలిసి పని చేస్తారు.

పూర్తిగా »       8 అభిప్రాయాలు

ఖాళీ సీసాలు

సిరులు పొంగే భరతభూమిలో చచ్చిపోయి
ఆ స్వర్గ దేశమో, నరక దేశమో పోయి
పాడమ్మా పాడు…
ఏ దేశమేగినా ఎందు కాలిడినా..

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       4 అభిప్రాయాలు

పెంపకం

అవును. అప్పుడు నాకు బహుశా మహార్ణవ్ వయసే అనుకుంటాను. నాకు చీకటి అంటే భయం. నాభయం పోగొట్టడానికి అంటూ మా నాన్నగారు నన్ను చీకటి గదిలో పెట్టి తలుపేసేరు.

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       4 అభిప్రాయాలు

ఈ మాసపు పాట

ఓ పేదరికమా, నిన్ను చూస్తే నాకు జాలి కలుగుతుంది. నువ్వేమో నన్ను స్నేహితునిలా అంటి పెట్టుకొని నాతోనే ఉన్నావు. నేనొక వేళ చచ్చిపోతే నీ గతేమవుతుందనేదే నా చింత సుమా! ఉన్నట్లుండి కొరడాతో కొట్టినట్లయింది.

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       4 అభిప్రాయాలు

నాకు నచ్చిన పద్యం - నన్నయ భారతంలో కర్ణ ప్రవేశం

అర్జునుడు ఈ విధంగా జనులను ఆశ్చర్యమగ్నులను చేస్తుండగా ద్వారం దగ్గరకు ఒక యువకుడు వచ్చి భుజం చరుస్తాడు. ఆ శబ్దం కొండ మీద పడే పిడుగుపాటు లాగా భయంకరంగా వినిపిస్తుంది.

పూర్తిగా »       9 అభిప్రాయాలు

నాతి చరామి

నవ్వు ప్రమిదను చిదిమి
చేయి ఊతము చేసి
దారి పొడుగూ నువు తోడు నిలిచిన వేళ

పూర్తిగా »       ఒక అభిప్రాయం

అదృశ్య దృశ్యాలన్నీ…

జ్ఞాపకాల్ని ఏరుకుంటూంటే
ఎక్కడో మూలాల్లో వేళ్ళు
చిగుర్లు తొడుక్కుంటాయి

పూర్తిగా »       ఒక అభిప్రాయం

ఒఖడే

ఆ మూలన ఒకడు
మృత్యు నైశిత్యపు వులితో శిలలు చెక్కుతుంటాడు

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

గడ్డిపూవు

చిన్న పూవుగ పూచినానని
విన్న బోకనె విచ్చుకొందును

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

టేబుల్ పై చేతి వాచీ

ఇది విచ్చలవిడిగా తిరిగిన దూరాల్లోంచి కానీ
అపురూపంగా చూసుకొన్న నడకల్లోంచి కానీ

పూర్తిగా »       2 అభిప్రాయాలు

పాఠం

కానీ ఆ బ్లాక్ బోర్డ్ పక్కన
అతి నిర్లక్ష్యంగా కూచొని ఉంది
వెయిస్ట్ కోట్‌లో

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

తెలుగు కవిత్వంలో ‘ఒఖడే’ స్మైల్

స్మైల్ సమకాలికులే కాక తరువాత వారు కూడా పదే పదే చదువుకుని మూడ్‌లోకి వెళ్ళిపోగల కవిత్వం రాశాడన్న సంతోషం నాకు చాలు.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

జమిలి వేలుపు కావ్యం – ఉత్తర హరివంశం

ఈ కావ్యం పేరే ఒక పెద్ద మిస్టరీ! దీనికి ‘ఉత్తర హరివంశం’ అన్న పేరు సోమన ఎందుకు పెట్టాడో ఎవరికీ అంతుపట్టలేదు. పైగా, ఇదొక ‘తలా తోకా లేని’ కావ్యం.

పేజీలు: 1 2 3 4 5 6      అంతా ఒకే పేజీలో       7 అభిప్రాయాలు

మనకు తెలియని మన త్యాగరాజు - 3

త్యాగరాజుకి స్వతహాగా తమిళ భాషలో ప్రవేశమున్నా, ఒక్క కృతీ అందులో రచించలేదు. అంతే కాదు పరాయి భాషా పదాల్ని కూడా ఎక్కడా రానీయ లేదు.

పేజీలు: 1 2 3 4 5 6 7      అంతా ఒకే పేజీలో       27 అభిప్రాయాలు

బహుముఖప్రతిభాశాలి రావి కొండలరావు

కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

ఒక పాఠకుడి ప్రశ్న: ‘నా ఫోటో విజయచిత్రకు ముఖచిత్రంగా వేస్తే ఎలా ఉంటుంది?’ కొండలరావుగారి జవాబు ‘మీ ముఖంలా ఉంటుంది!’

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       19 అభిప్రాయాలు

కవిరాజశిఖామణి

జెజ్జాల కృష్ణ మోహన రావు

నన్నెచోడుని కుమారసంభవముపైన జరిగిన తర్జనభర్జనలు, వాదోపవాదాలు మరే తెలుగు కావ్యంపైన జరిగి ఉండలేదన్నది అతిశయోక్తి కాదు.

పేజీలు: 1 2 3 4 5 6 7      అంతా ఒకే పేజీలో       3 అభిప్రాయాలు

‘అపరాజితో’ - సత్యజిత్ రాయ్ సినిమా

విష్ణుభొట్ల లక్ష్మన్న

పథేర్ పాంచాలి సినిమా అంత బాగా తీద్దామనుకొన్నా, ఈ సినిమా విషయంలో తనకి కొంత ఆశాభంగం జరిగిందని రాయ్ స్వయంగా చెప్పుకొన్నాడు.

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       7 అభిప్రాయాలు

కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 7: పునాదుల సమస్య సాధనలో హిల్బర్ట్ వైఫల్యం, మానవాళి సాఫల్యం

కొడవళ్ళ హనుమంతరావు

గణితవేత్తలు గోటింగెన్ యూనివర్సిటీకి రావడానికి కారకుడు డేవిడ్ హిల్బర్ట్ అయితే, వాళ్ళు పారిపోవడానికి కారకుడు అడోల్ఫ్ హిట్లర్.

పేజీలు: 1 2 3 4 5      అంతా ఒకే పేజీలో       4 అభిప్రాయాలు

స్మైల్ పద్యం మళ్ళీ చదివిన తరవాత

ఒక కవి పద్యం మీద అభిప్రాయం చెప్పడానికి ఆ కవి ఎదురుగా లేకపోవడం ఒకరకంగా ఉపకారమేనేమో. చెప్పే విషయం కూడా, కొంత గోప్యంగా…

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       ఒక అభిప్రాయం

స్మైల్‌ - ఓ జ్ఞాపిక

నలుగురు కూర్చుని నవ్వేవేళల….
ఓ దీపం మరోదీపాన్ని వెలిగిస్తూ… స్మైల్‌ దేహం వత్తి…

పూర్తిగా »       2 అభిప్రాయాలు

కవి స్మైల్ గురించి మరొక్కసారి…

మొట్టమొదటిసారి ఈ కథ వ్రాతప్రతిలోచదివినప్పుడు, కథావస్తువులో స్పష్టంగా చలంగారు కనిపించారు. బహుశా ఇప్పుడూ చలంగారు కనిపిస్తారు.

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       ఒక అభిప్రాయం

కొండ నుంచి కడలి దాకా

ఈ సంగీత రూపకానికి ఒక ప్రత్యేకత ఉంది. బాపిరాజు, శ్రీశ్రీ తదితర కవుల కవితల్ని ఒకే రూపకంలో స్వర పర్చటం.

పూర్తిగా »       33 అభిప్రాయాలు

వానకు తడిసిన పువ్వొకటి

పాలపర్తి ఇంద్రాణి రచించిన “వానకు తడిసిన పువ్వొకటి” కవితా సంకలనం.

పూర్తిగా »       ఒక అభిప్రాయం