ఈమాట జూలై 2008 సంచికకు స్వాగతం. ఈ సంచికలో శబ్ద తరంగాలు శీర్షికలో భద్రిరాజు కృష్ణమూర్తి, ఆరుద్ర తో ఇంటర్వ్యూ, సి. మృణాళిని గారి ఉపన్యాసం. జె.యు.బి.వి. ప్రసాద్, సాయి బ్రహ్మానందం గొర్తి, శర్మ దంతుర్తి గార్ల కథలు. ఇంకా వ్యాసాలు, కవితలు, ఇతర ఆకర్షణలు.
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండివిషయ సూచిక: జూలై 2008
ప్రజాస్వామ్యం - పత్రికాస్వాతంత్ర్యం
పత్రికా రచయితలందరూ మడికట్టుకున్న మహానుభావులని, నిస్స్వార్థపరులనీ, దుడుకుగా, రుజువులు లేకుండా ఎప్పుడూ రాయరనీ అనుకోవడం వ్యామోహమే! పత్రికలన్నీ వర్గరాజకీయాలకి (ఆంధ్రదేశంలో అయితే కులమత రాజకీయాలకి కూడా!) అతీతం అని అమాయకుడు కూడా నమ్మడు.
పూర్తిగా » 6 అభిప్రాయాలుస్పందన: పత్రికా ప్రభుతా మనం
సెన్సారుషిప్పు సంగతి దేవుడెరుగు, వాటిపై గూండాలదాడి జరుగుతుంటే చిద్విలాసపు చిరునవ్వుల్లో అంతా ఈశ్వరేచ్చ అనే ప్రభుత్వాన్ని చూస్తే ఏ ప్రజాస్వామ్యికవాది గుండెలుప్పొంగవూ?
పూర్తిగా » 3 అభిప్రాయాలువిలువలు
నా నమ్మకం ఒక్కటే ! మనిషిగా పుట్టడం ఒక అదృష్టం. మనం మనకోసమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసమూ బ్రతకాలి. అప్పుడే మన జీవితానికి విలువ. ఇదే నా బిలీఫ్!
పేజీలు: 1 2 3 అంతా ఒకే పేజీలో 7 అభిప్రాయాలుతడి
ఇంతలోపే ఆ కాగితం మా అయ్య దగ్గరికి ఎగిరొచ్చి, ఆగక అక్కడినుంచీ, మోపులు కడుతున్న నాదగ్గరకొచ్చింది. ఆ కాగితాన్ని చూడగానే, పట్టుకోవాలనిపించింది.
పేజీలు: 1 2 3 అంతా ఒకే పేజీలో 7 అభిప్రాయాలుపలాయనం
ఆ వంట వాసనలకి స్వర్గం ఇంట్లో, ముఖ్యంగా వంటిట్లోనే వుందని నమ్మాడు సుబ్బారావు. “ఏంటోయి ఇవాళ వంట?” అని అడిగాడు హాస్యంగా, అన్నీ కనబడుతూ వున్నా.
పేజీలు: 1 2 అంతా ఒకే పేజీలో 8 అభిప్రాయాలుతెల్ల కాయితం
మగత మగత నిద్రలో జోగుతున్న కోటిగాడు గబుక్కున లేచి కూర్చున్నాడు ‘కొట్టకండి, కొట్టకండి, అమ్మా నన్ను కొట్టడానికి మళ్ళీ ఒచ్చేరే, నేనేం చేసేనే?వద్దని చెప్పవే’ అంటూ…
పేజీలు: 1 2 అంతా ఒకే పేజీలో 2 అభిప్రాయాలుఅమెరికా పర్యాటకుల రెండు పుస్తకాలు - I
ఐతే, ఈ వర్ణనలో ఎక్కడా పర్యాటక దృష్టి కనబరచకుండా, కవి తనకై కలిగిన అనుభూతిని, ఆలోచనని, తన్మయత్వాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసారు.
పూర్తిగా » ఒక అభిప్రాయంనాకు నచ్చిన పద్యం - పోతనామాత్యుని జీవన దృక్పథం
ధనమదాంధుల కొలువేల తాపసులకు? అన్నాడు పోతన. తాపసులకేనా? సాధారణ జనులకు మాత్రం ఎందుకు?
పూర్తిగా » 2 అభిప్రాయాలుచిలక జోస్యం
ఎన్ని మార్లు విన్నానో
పాటలాటి ఈ మాటల
నెన్ని మార్లు చూచానో
రసవత్తర దృశ్యాన్ని,
తెలుగు భాషాభివృద్ధికి వ్యూహాలు
అవగాహనశక్తి పరభాషలో కన్నా సొంతభాషలో సులభంగా సాధ్యమౌతుంది. సొంతభాషకు వ్యాకరణం నేర్చుకునే అవసరం ఉండదు; ఇంగీషువ్యాకరణం నేర్చుకోటం కష్టంకాబట్టి అవగాహన చేసుకోకుండానే బట్టీపెట్టే అలవాటు పిల్లలలో ఎక్కువగా కనిస్తుంది.
పూర్తిగా » 17 అభిప్రాయాలుకంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 4: బూల్ ఆలోచనా సూత్రాలు
జార్జ్ బూల్ బీజగణితాన్ని తర్కశాస్త్రానికి అన్వయించి కొత్త గణిత శాస్త్రానికి పునాది వేశాడు. ఆ కొత్త గణితాన్ని ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ కి అన్వయించి కంప్యూటర్ విప్లవానికి నాంది పలికాడు క్లాడ్ షానన్.
పేజీలు: 1 2 3 4 5 అంతా ఒకే పేజీలో 5 అభిప్రాయాలు88 ఏళ్ళ యువకులు
మానసికమైన వృద్ధాప్యం సోకకుండా కాలం గడిపేవారిలో ఒక లక్షణం కనబడుతుంది; వారు బాహ్యప్రేరణలకు పాజిటివ్‌గా స్పందిస్తూ ఉంటారు. ఎప్పుడో పంకజ్ మల్లిక్ తదితరుల ప్రభావంతో మొదలైన రజనీగారి సంగీతప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
పూర్తిగా » 16 అభిప్రాయాలువాడుక భాషలో తెలుగు కవితావికాసము
ఈ వ్యాసపు ముఖ్యాశయం వాడుక భాషలో తెలుగు కవిత్వం ఎలా మెల్లమెల్లగా వికసించి నేటి స్థితికి వచ్చిందన్న విషయాన్ని సోదాహరణంగా వివరించడమే. వ్యాసం కొద్దిగా పొడవైనా ఈ ఉదాహరణలు పాఠకుల ఆసక్తిని ఎక్కువ చేస్తాయని నా నమ్మకం.
పేజీలు: 1 2 3 4 అంతా ఒకే పేజీలో 4 అభిప్రాయాలుజ్యోతిషమూ – లోపలి సంగతులూ - 3
కాబట్టి జ్యోతిషం ఫాల్సిఫయబిలిటీ పరిధిలోకే వస్తుంది అనుకోవచ్చు. అందుచేత అది కేవలం నమ్మకానికి సంబంధించిన విషయం, సైన్సు కానక్కరలేదు అని వదిలెయ్యవలసిన అవసరం లేదు.
పేజీలు: 1 2 3 4 5 అంతా ఒకే పేజీలో 16 అభిప్రాయాలురాంగోపాల్ వర్మ చిత్రాల్లో కథానాయకుడి పరిణామక్రమం - ఒక సామాజిక విశ్లేషణ
తను ఎంచుకున్న దారి తప్పైనా ఒక ఆదర్శం కోసం ఎంచుకున్నట్టుగా హీరో యొక్క సామాజిక విలువల్ని చూపి హీరోయిజాన్ని నిలబెట్టాడన్నమాట. అంతేకాక ముగింపుని అలా ప్రేక్షకుల ఆలోచనకే వదిలేసి, హీరో స్థాయిని నిలబెట్టాడు.
పేజీలు: 1 2 3 అంతా ఒకే పేజీలో 12 అభిప్రాయాలునండూరి వెంకట సుబ్బారావుగారి ఎంకి పాటలు : ఒక స్పందన
నండూరి వారు “ఎంకి”ని సృష్టించి ఎనభై ఏండ్లు నిండాయి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఎంకి వయస్సు…
పేజీలు: 1 2 3 4 అంతా ఒకే పేజీలో మీ అభిప్రాయం తెలియచేయండికవిత్వ భాష తీరుతెన్నులు
కవిత్వభాషకీ, వ్యావహారిక భాషకీ మధ్యనున్న తేడాలు, భాషలో ఉన్న వివిధ ప్రత్యేకాంశాలు కవిత్వంలో సాధించే ప్రయోజనము గూర్చి యీ వ్యాసంలో నాకు తెలిసినంతలో విశ్లేషించే ప్రయత్నం చేస్తాను.
పేజీలు: 1 2 3 అంతా ఒకే పేజీలో 7 అభిప్రాయాలుసామాజిక నవలల్లో కథనా శిల్పం
సామాజిక నవలల్లో కథనా శిల్పం అన్న అంశంపై డా. మృణాళిని గారు కాలిఫోర్నియా లో చేసిన ప్రసంగంనిడివి: షుమ…
పూర్తిగా » 5 అభిప్రాయాలుతెలుగు వార్తాపత్రికలు - ఒక ప్రసంగం
నమశ్శివాయ గారి ప్రసంగంతో పాటు శ్రీరంగం గోపాలరత్నం గారు పాడిన పద్యాలూ వినండి.
పూర్తిగా » ఒక అభిప్రాయంఆరుద్ర తో ముఖాముఖీ
శ్రీశ్రీలో శిల్పం తప్ప మరేమీ లేదు. నారాయణబాబులో శిల్పం లేకపోవడమే ఒక గొప్ప శిల్పం అన్న ఆరుద్ర అభిప్రాయాలు ఆయన మాటల్లోనే వినండి
పూర్తిగా » 3 అభిప్రాయాలు