“ఈ మాట” పాఠక శ్రోతలకు స్వాగతం! ఈ సంచికలో అనేక విశేషాలున్నాయి.
- - ఈమాట సంపాదక వర్గంలో కొత్త సభ్యులు
- - ఈమాట కొత్త లోగో, మొదటిపేజీకి కొత్త రూపు
- - “తెలుగు జ్యోతి” పత్రిక రజతోత్సవ వార్షిక సంచిక కవితల పోటీలో బహుమతి పొందిన కవితలు
“ఈ మాట” పాఠక శ్రోతలకు స్వాగతం! ఈ సంచికలో అనేక విశేషాలున్నాయి.
బందిపోటుదొంగ దొరికిపోయినా ఫరవాలేదు అన్న ధైర్యంతో దొంగతనం చేస్తాడు. గ్రంథచోరుడు, “మనం దొరకంలే,” అన్న ధీమాతో దొంగతనం చేస్తాడు.
పూర్తిగా » 9 అభిప్రాయాలుమరోసారి కావ్యపురుషుడు, సాహిత్యవిద్య మన ప్రాంతాలకి వచ్చేవరకూ ఈ కీచులాట తప్పదు కాబోలు!
పూర్తిగా » 3 అభిప్రాయాలు“‘మదర్స్ డే’ నాడు మదర్స్ లా వుండక్కర్లేదు. ‘ఫాదర్స్ డే’ నాడు ఫాదర్స్ లా వుండక్కర్లేదు.ఇదేమీ బాగో లేదు అస్సలు” అంది నిక్కచ్చిగా. “పోదురూ! మీకు చాదస్తం ఎక్కువ. అలాంటివి పట్టించు కోకూడదు” అంది మొదటావిడ హాస్యంగా.
పూర్తిగా » 9 అభిప్రాయాలు“స్నేహ పూజగది పెట్టించుకుంటేనే నానా హడావుడీ చేసావు కద అప్పట్లో… అసలు నీకూ, తనకీ ఈ విషయంలో ఇంత తేడాగా ఉండగా ఇద్దరూ ఎలా కలిసారో? అని కాలేజీలో అందరూ అనుకునేంత లెవెల్ లో నువ్వు నాస్తికుడిలా కటింగ్ ఇచ్చేవాడివి కదరా … ఒక్క రాత్రిలో ఏమైంది నీకు?”
పూర్తిగా » 38 అభిప్రాయాలుఅమెరికాలో దిగడి ముప్పై ఏళ్లు దాటుతోంది.. గత ఇరవై యేళ్లలోనూ ఏడు కంప్యూటర్లు మారేయి. అయిదున్నర ఇంచీల ఫ్లాపీలనుంచి అరచేతిలో ఉసిరిక్కాయల్లా ఇమిడిపోయే సీడీలదాకా సాంకేతిక ఇంద్రజాలంలో పడి కొట్టుకుపోతున్నాను
పూర్తిగా » 7 అభిప్రాయాలుమరి నా ఇలాంటి మంచి ఆలోచన్లు వచ్చే మనస్సు ఉండడానికీ, దాన్ని పరమేశ్వరార్పణం చేయాలంటే ఏం చెయ్యాలో సెలవివ్వండి.
పూర్తిగా » 2 అభిప్రాయాలుబుట్టోణ్ణి బుట్టోడా అని కాక, మరేపేరుతో పిలిచినా వానికి సిగ్గు. సియ్యలకూర తిని, రెండుపొట్లాల సారాయి తాగినప్పుడు శివునికి కొడుకు మీద వాత్సల్యం పొంగి “సీనారాయుడూ” అంటూ బయటపడుతుంది.
పూర్తిగా » 16 అభిప్రాయాలుకూతురికి 13-15 సంవత్సరాల వయసు ఉండవచ్చు. ముదురాకుపచ్చ లంగా మీద లేతాకుపచ్చ ఓణీ కట్టింది. ఆరోజే తలంటినట్టున్న జుట్టును వదులుగా వదిలి ఒక రబ్బరుబాండు పెట్టింది. చిన్న బొట్టు.. మెడలో సన్నని గొలుసు.. ఎందుకో తనలో తానే నవ్వుకొంటూ మురిసిపోతోంది. ఇంతలోనే నాయుడుగారు రంగంలోకి దిగిపోయారు.
పూర్తిగా » 16 అభిప్రాయాలుఆ రోజు నాకు ఇంకా బాగా గుర్తు. అప్పుడు నాకు పదేళ్లు. నీకు ఒక తమ్ముడినో చెల్లెలినో తెస్తానంటూ అమ్మ ఆస్పత్రికి వెళ్లింది ముందు రోజు.
పూర్తిగా » 3 అభిప్రాయాలుఅంతకన్నా తెలివైన పని, ఆ చామన ఛాయ వాళ్ళకి పెద్దపెద్దవిమానాలు ఇచ్చి, పెద్దపెద్ద బాంబులు చేసుకోడానికి సహాయం చేస్తే, వాళ్ళు మనపార్టీలో చేరచ్చు,
పూర్తిగా » 2 అభిప్రాయాలు
నిసికి ఒక్క సారి చిరపరిచితుడయిన శత్రువు ముఖంలో ముఖం పెట్టినట్లయ్యింది. షెర్లాక్ హోమ్స్‌కి గాని హంతకుడు అనుకోని ప్రదేశంలో, ఆకస్మికంగా వచ్చి ఎదురు నిలిస్తే…
పూర్తిగా » 2 అభిప్రాయాలుఆటో మూసీ బ్రిడ్జ్ దాటింది. ఎందుకో అక్కడి వాతావరణం లో తేడాగా అనిపిస్తూ ఉంది. రోడ్డు పై జనం హడావిడిగా, కంగారుగా, భయం భయంగా వెళుతునట్టనిపించింది.
పూర్తిగా » 20 అభిప్రాయాలు
“సరస్వతీ దేవికి సంగీతం, సాహిత్యం రెండు కళ్ళు” అన్న నానుడి ననుసరించినట్లుగా ఈ సాహితీ సదస్సు శ్రీమతి సీత నిష్టల వీణా వాదన ప్రార్థనా గీతంతో ప్రారంభించబడింది.
పూర్తిగా » 8 అభిప్రాయాలుధూర్జటి గొప్ప శివభక్తుడు. ఆయనకు సర్వమూ శివమయం గానే కనిపించింది. ఆ రాత్రి ఉదయించిన చంద్రబింబమూ శివలింగం గానే తోచింది.
పూర్తిగా » 2 అభిప్రాయాలుఎముకలు తప్ప గుండెలెండిపోయి బిడ్డని పోగొట్టున్న తల్లికి నాట్యం చేసే ఏ వాన చినుకుని చూపించను?
పూర్తిగా » 7 అభిప్రాయాలుఎన్నెన్నో ప్రశ్నలు అన్నింటికి జవాబుగా
ఔనుకు కాదుకు మధ్య ఖాళీ స్థలంలో
అనాదిగా వూగుతున్న లోలక నిశ్శబ్దం
వేడికోలు చూపుల్ని ఇంక మోయలేనని
గాలి భీష్మిస్తే, గుండె పట్టేసి.. దైన్యం గొంతులోకి జారి
‘నన్ను క్షమించవూ’!
ఠాగోర్ 1901 సంవత్సరంలో రాసిన ప్రఖ్యాత బెంగాలీ నవల “నష్టనీర్” (చెదిరిన గూడు) ఆధారంగా 1964 సంవత్సరంలో సత్యజిత్ రాయ్ తీసిన బెంగాలీ సినిమా “చారులత”.
పేజీలు: 1 2 అంతా ఒకే పేజీలో 5 అభిప్రాయాలు
పుస్తకాలు, గడియారాలు, నేత మగ్గాలు - వీటన్నిటి సాంకేతిక జ్ఞానాన్ని కలిపి రూపొందించిన గణన యంత్రాలు - ఆధునిక కంప్యూటర్లకి పూర్వగాములు. ఆ యంత్రాలనీ, జీవితాంతమూ వాటి నిర్మాణంలో గడిపిన 18వ శతాబ్దపు మేధావి ఛార్లెస్ బాబేజ్‌నీ (Charles Babbage) పరిచయం చెయ్యడానికే ఈవ్యాసం.
పేజీలు: 1 2 3 4 5 6 7 8 9 అంతా ఒకే పేజీలో 7 అభిప్రాయాలు
బాలిక యువతిగా మారే విధంగా రాత్రిళ్లు పొడుగవుతున్నాయి. యువతివలెనే రాత్రి కూడా తళుక్కుమనే తారాగణాలనే నగలను ధరించింది.
పేజీలు: 1 2 3 అంతా ఒకే పేజీలో 8 అభిప్రాయాలుజ్యోతిష్కులు కారకత్వాల పేరుతో ఒక సాంకేతిక పదజాలాన్నీ, తత్సంబంధమైన ప్రాపంచిక దృష్టినీ అలవర్చుకుంటారు. ఈ రోజు ఇన్కమ్ టాక్స్ వాళ్ళతో సమస్య వచ్చింది. ఓహో, బుధ, శనుల పాపదృష్టి వల్ల ఇలా అయింది అన్నమాట.
పేజీలు: 1 2 3 4 5 అంతా ఒకే పేజీలో 17 అభిప్రాయాలు
భాషాశాస్త్ర రంగంలో మహత్తరమైన కృషి చేసినందుకు భద్రిరాజు కృష్ణమూర్తిగారిని అభినందిస్తూ సి.పి. బ్రౌన్ అకాడమి, “తెలుగు భారతి” పురస్కారాన్ని ఆనందంతో అందజేస్తున్నది.
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండి