ఈమాట » మార్చి 2008

విషయ సూచిక: మార్చి 2008

బ్లాగుల గురించి - నా మాట

బ్లాగులతో ఒక సుఖం ఉంది. ఏ భాషలోనైనా సరే, నీ ఇష్టమైనట్టు రాసుకోవచ్చు. నీ ఇష్టమైనప్పుడు రాసుకోవచ్చు. నీ ఇష్టమైన విషయం గురించి ఎక్కడో మొదలెట్టి మరెక్కడో ముగించవచ్చు. అసలు ముగించక పోవచ్చు. ముఖ్యంగా, బ్లాగన్నది ‘నీ కోసం నువ్వు రాసుకుంటున్నమాటల మూట.’

పూర్తిగా »       15 అభిప్రాయాలు

లిటిల్‌సైంటిస్టు

శ్రీనివాస ఫణి కుమార్‌ డొక్కా

కానీ, పాఠకుల స్పందన, రచయిత వివరణా, సంజాయిషీల తదుపరి మా నియమాన్ని సడలించి ఈ కథను ఈ సంచికలో ఉంచడానికే మేము నిర్ణయించాం. అయితే ఇలాంటి ఇబ్బంది ఇంకోసారి రాకుండా, రచయితలు ఇటువంటి పొరపాట్లు జరగకుండా మరికొంచెం శ్రద్ధ వహిస్తారని ఆశిస్తున్నాం.

పూర్తిగా »       15 అభిప్రాయాలు

వినినంతనె వేగ పడక

“ప్రయాణికులకు గమనిక” అని మొదలెట్టే ఈ ప్రకటనలు వినేవారి గ్రహణ శక్తికీ, వినికిడి సామర్ధ్యానికీ, తప్పిపోయే రైళ్ల సాక్షిగా పెట్టని పరీక్షలు.

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       9 అభిప్రాయాలు

ప్రేమికుల దినం

“ఇదేమన్నా రాఖీ పండగ అనుకున్నావా, భయపడి ఇంట్లో దాక్కోవడానికి? ఈ రోజు బయట పడకపోతే ఇంకెప్పుడు?” అంటూ తెగ ఏడిపించారు.

పూర్తిగా »       9 అభిప్రాయాలు

మచ్చ

తనకు మొహాన ఒక మచ్చ కావాలనుకుంటే పెట్టుకోనివ్వచ్చు గదా? మీ మాటే నెగ్గాలనే పట్టుదల మీకెందుకు?

పూర్తిగా »       3 అభిప్రాయాలు

దాలిగుంటలో లీయా

“టిటి టిటీ! టిటీ టిటీ లీయా! కమాన్‌ బేబీ కం! కం టు మామీ,” అని నన్ను ఈ కొత్త దొరసాని ముద…

పూర్తిగా »       5 అభిప్రాయాలు

నాకు నచ్చిన పద్యం - పారిజాతాపహరణంలో సత్యభామ

తిమ్మకవి సృష్టించిన ‘సత్యభామ’ ఒక మహాద్భుతమైన పాత్ర. మామూలుగా భారత భాగవతాల్లో కనిపించే సత్యభామ కాదు పారిజాతాపహరణంలో కనిపించే సత్యభామ. తిమ్మకవి సత్యభామకు కల్పించిన రూపే వేరు.

పూర్తిగా »       15 అభిప్రాయాలు

చెట్టు కూలిన వేళ

ఎన్ని దెబ్బలు వేసినా ఎదురాడదు చెట్టు
ఎన్ని కోతలు కోసినా మాటాడదు చెట్టు

పూర్తిగా »       3 అభిప్రాయాలు

నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య

నేను చెప్పాలనుకున్నవన్నీ నీకూ
నీవు చెప్పలేనివన్నీ నాకు
గుసగుసగా వినిపించేసి
నీకూ నాకూ మధ్య నిశ్శబ్దం
మూగబోయిన వాయిద్యమై మెరుస్తుంది

పూర్తిగా »       10 అభిప్రాయాలు

కేయాటిక్ సమీకరణం

శూన్యంలోంచి మొలకెత్తిన మొక్కలా
ఈ రోజునే, ఈ నిమిషాన్నే
నిన్నా మొన్నలతో ప్రమేయం లేకుండా

పూర్తిగా »       3 అభిప్రాయాలు

ఓ చందమామ

ఏడుస్తోందని ఎత్తుకుని
చందమామను చూపించాను
రెట్టింపు ఏడుపుతో ఆ చందమామ కావాలంది

పూర్తిగా »       12 అభిప్రాయాలు

ఆహా

 
యుగాలుగా దిగబడ్డ
ప్రశ్నార్థకాలన్నీ
పెకిలించాకా
 

పూర్తిగా »       16 అభిప్రాయాలు

వందేమాతరం

చిల్లులు పడ్డ ఆకాశం
పెల్లుబికిన సముద్రం
కుంచించుకొన్న భూఖండం
నిర్జీవమవుతున్న నిఖిలం

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

తెరమరుగవుతున్న తెలుగు నాటకం -2

టీవీ వచ్చాక నాటకం దక్షిణ దిశగా మరింత వేగంగా పయనించడం మొదలు పెట్టింది. ప్రస్తుతం నాటక రంగం ఎలా తయారయ్యిందంటే అది టీవీలో అవకాశాలు సంపాదించడానికొక వేదిక (ఫ్లాట్ ఫారం) లా తయారయ్యింది. నటీనటుల శిక్ష ణా కేంద్రంగా తయారయ్యింది.

పేజీలు: 1 2 3 4 5 6 7 8 9 10 11      అంతా ఒకే పేజీలో       13 అభిప్రాయాలు

షష్ఠ్యంతములు

జెజ్జాల కృష్ణ మోహన రావు

కవులు తమ కావ్యాలను ఏ దైవానికో లేక ఏ మహారాజుకో అంకితము చేస్తారు. అప్పుడు ఆ కృతిభర్తపరముగా ఈ షష్ఠ్యంతములు చెప్పబడుతాయి.

పేజీలు: 1 2 3 4 5 6      అంతా ఒకే పేజీలో       7 అభిప్రాయాలు

కల్యాణి రాగం - అనుబంధం

కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

ఈమాట జనవరి 2001 సంచికలో డా. విష్ణుభొట్ల లక్ష్మన్న కల్యాణి రాగం గురించి రాసిన వ్యాసానికి ఈ వ్యాసం ఆడియో అనుబంధం వంటిది.

పూర్తిగా »       20 అభిప్రాయాలు

జ్యోతిషమూ - లోపలి సంగతులూ - 1

మంచి చెడ్డలు రాశులు పోసినట్టు ఉండనట్టే జ్యోతిష సూత్రాలు అన్నీ విస్పష్టంగా నలుపు, తెలుపు రంగుల్లో గీసినట్టు ఉండవు. అవి చాలా అలోచింప జేస్తాయి. చాలా ఆకర్షణీయమైన సిద్ధాంతాలుగా ఉంటాయి.

పేజీలు: 1 2 3 4      అంతా ఒకే పేజీలో       40 అభిప్రాయాలు

ఏది నిజం? - “రషోమాన్” జాపనీస్ సినిమా

అంతర్జాతీయ సినిమా దర్శకుల్లో గొప్ప పేరు వచ్చిన జాపనీస్ సినిమా దర్శకుడు అకీరా కురొసోవా (Akira Kurosowa) తీసిన సినిమా “రషోమాన్” (Rashomon) కథకు మూలం ఒక తాత్వికమైన ఆలోచన.

పూర్తిగా »       14 అభిప్రాయాలు

కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు - 2: లైబ్‌నిట్జ్ స్వప్నం

నడిచే విజ్ఞాన సర్వస్వంగా, అపర అరిస్టాటిల్‌గా పేరు తెచ్చుకున్న లైబ్‌నిట్జ్ జీవితాన్నీ, బహుముఖ ప్రతిభనీ, కంప్యూటర్ సైన్సుకి మూలాధారమైన అతని విప్లవాత్మక ఆలోచనలనీ ఈ వ్యాసం ద్వారా రేఖామాత్రంగానయినా పరిచయం చెయ్యాలని నా ఉద్దేశం

పేజీలు: 1 2 3 4      అంతా ఒకే పేజీలో       8 అభిప్రాయాలు

వెచ్చని మనసులు

అలా ఒకరికొకరు దగ్గరగా కూర్చుని ఆ స్పర్శలోని వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ చాలా సేపు మౌనంగా ఉండిపోయారిద్దరూ.

పేజీలు: 1 2 3      అంతా ఒకే పేజీలో       3 అభిప్రాయాలు