ఆధునిక తెలుగు సాహిత్య విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు …
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండివిషయ సూచిక: జనవరి 2007
జనవరి 2007 సంచిక విడుదల
జనవరి 2007 సంచికలో-నారాయణస్వామి కవితల సంకలనం “సందుక” పై విన్నకోట రవిశంకర్ సమీక్ష - “పో…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండినామాట: నూతన సంవత్సర శుభాకాంక్షలు
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.ఈమాటకి ఎనిమిదేళ్ళునిండాయి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఈ ఎ…
పూర్తిగా » ఒక అభిప్రాయంరంగు తోలు
పావుగంట అయింది. రంగంమీదకి కొత్త పాత్ర ప్రవేశించింది. “మామీ” పాప అరిచింది హఠాత్తుగా. చుట్టూ కూర్చున్నవాళ్లు హుష్ష్ అంటూ తమ అసహనాన్ని వెలిబుచ్చారు. నీలవేణి వాళ్లకి క్షమాపణలు చెప్పుకుని, ఆపాపని మళ్లీ నెమ్మదిగా అడిగింది ఆవిడ మీఅమ్మాఅని. అవును మామీయే. తల్లెవరో నిర్ధారణ అయిపోయింది. నీలవేణి ప్రాణం తెరిపిన బడింది. ఆట ముగిసేసరికి ఆపసిదానిబాధ్యత కూడా తీరిపోతుందని.
పూర్తిగా » 5 అభిప్రాయాలుతరం మారినా …
“చావందరికీ ఒకటే అయినా, అందరి చావూ మనకొక్కటికాదు,” అని ఎప్పుడో చదివిన వాక్యాలు కళ్ళముందు తారట్లాడాయి.
పూర్తిగా » 16 అభిప్రాయాలుయథార్థ చక్రం -5
భర్తలందరూ భిక్షువులుగా మారితే, స్త్రీలందరూ ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూ ఉండాలా? సృష్టి విరుద్ధమైన ఈ సన్యాసం వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమిటని ఆ బుద్ధుణ్ణే సరా సరి అడుగుతాను. నా నందుణ్ణి నాకివ్వమని అర్థిస్తాను.
పూర్తిగా » ఒక అభిప్రాయం“సందుక”: నారాయణస్వామి
పోగొట్టుకొన్నవాడి పాట[”సందుక” లోని మరికొన్ని కవితలు రచయిత వెబ్ సైట్ లో చదవగలరు. -సంపాద…
పూర్తిగా » ఒక అభిప్రాయంఅనంతం
అనంతవైన ఈ జీవన సంగీతంలో క్షణకాలం వినవచ్చిన ఆ అడుగుల సవ్వడి నేనే.
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండివర్షానంతరం
వర్షానంతరం శాంతించిన ఆకాశం
చిరుగాలుల చల్లని వ్రేళ్ళతో
దాడికి తడిసి చెల్లాచెదురైన
లేత రెమ్మల ముంగురులను
అలవోకగా స్పర్శిస్తుంది
ఓ శాంతీ
సంగ్రామము సంఘర్షణ
సంక్షోభము వలదు మాకు
సంతోషము సంరక్షణ
సహజీవన మవసరము
కష్టాలకు అంతమెప్పుడో
జన నష్టాలకు అంతమెప్పుడో
విదేశంలో మనుమరాలు
వాడు తాతయ్య కాదు
మా తమ్ముడు
చాలా చిన్నవాడు
పేరు శివన్ కదా
పోనీ శివా అని పిలుచుకో
జానపద సాహిత్యంలో స్త్రీలు - 1
జానపద సాహిత్యంలో గేయాలు, కథాగేయాలు, కథలు, ఆయా కళారూపాలు విశాలమైన పరిధిని కలిగి ఉండి స్త్రీల మనోభావాలను వ్యక్తిత్వాన్ని స్పష్టంగా వ్యక్తం చేస్తాయి. అటువంటి భావ ప్రకటనలున్న పాటలను పరిశీలించమే ఈ వ్యాస ఉద్దేశ్యం.
పూర్తిగా » ఒక అభిప్రాయంనేనూ నా రచనలు
(ఈ వ్యాసానికి ఆధారం నవీన్ గారు ఆటా 2006 లో చేసిన ప్రసంగం. అస్తిత్వ వాద (Existentialism) ప్రభావంతో ర…
పూర్తిగా » 4 అభిప్రాయాలుపద్యాలు - వాడుకభాష
పద్యాలకి వాడుకభాష ఎంతవరకూ పనికివస్తుందన్న విషయం తేలుతుంది. ఆ ఆలోచన దిశగా చేస్తున్న చిరుప్రయత్నమే ఈ వ్యాసం.
పూర్తిగా » 17 అభిప్రాయాలుభాషా సంబంధ నిరూపణ - భాషాశాస్త్రం 101
గత సంవత్సరం తమిళానికి దీటుగా తెలుగు భాష ఎంత ప్రాచీనమైనదో రుజువు చెయ్యడానికి ప్రయత్నిస్తూ తెలుగు పత్ర…
పేజీలు: 1 2 3 4 5 అంతా ఒకే పేజీలో 26 అభిప్రాయాలు