ఈమాట » నవంబర్ 2006

విషయ సూచిక: నవంబర్ 2006

నవంబర్ 2006 సంచిక విడుదల

ఈ సంచికలో విశేషాలు:ఐదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు గురించి ఒక సమీక్ష, సంపాదకీయం.ఈ సాహితీ సదస్…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

నామాట: సాహితీ సదస్సులు – సంబరాలు

ఈ రకమైన సదస్సుల వలన మనం ఏవిటి సాధించాం? అని ప్రశ్నించుకోవడం తప్పు కాదనుకుంటాను.

పూర్తిగా »       3 అభిప్రాయాలు

గణపతి బప్పా మోరియా!

“ఊఁ హూఁ. దోషమంటూ ఉంటే అది నాలోనే ఉంది. మిగిలిన వారి నందరినీ ‘ఆజానుబాహుడూ’, ‘అరవింద దళాక్షుడూ’, అంటూ వర్ణించి, నన్ను మాత్రం ‘వక్ర తుండా, మహాకాయ, గుజ్జురూపా అని ఎందుకంటారు? అసలు నేను దేవుణ్ణేనా? కాదు. దేవుళ్ళకి బఫూన్ని.”

పూర్తిగా »       6 అభిప్రాయాలు

బస్సెడు దూరం

వద్దన్నా వదలని తన ఆలోచనల ప్రవాహం, చైతన్య స్రవంతి …

పూర్తిగా »       11 అభిప్రాయాలు

యథార్థ చక్రం - 4

ఎప్పుడైతే భిక్షా పాత్ర త్యజించాలనుకుంటున్నాడో, తన ప్రియ సఖిని చేరుకోవాలనుకుంటున్నాడో, మనస్సుని ఇంటి దారి మళ్ళించాడో అప్పుడే నందుని ధైర్యం సన్నగిల్లింది.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

పనిపిల్లలు

“అమ్మా నేను బడికి పోతానే … అందరు పిలకాయల్లాగా నేను కూడా చదువుకుంటానే ”

పూర్తిగా »       9 అభిప్రాయాలు

ఉద్యోగం

లైలా యెర్నేని

పేషెంట్ల కంప్లైంట్లు, పేరెంట్ల కంప్లైంట్లు, ఇవే నా బోటి డాక్టర్ల అచ్చట్లు ముచ్చట్లు

పేజీలు: 1 2 3 4 5      అంతా ఒకే పేజీలో       6 అభిప్రాయాలు

ఆ నేల, ఆ నీరు, ఆ గాలి

శ్రీరాముడు నదిలో సంధ్య వార్చి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చాడు. లక్ష్మణుడు “మమ” అనుకున్నాడు. సీత, లక్ష్మణుడు నీరు త్రాగి,దప్పిక తీర్చుకున్నారు. ఏమయిందో కాని, ఇక్కడనుంచి లక్ష్మణుడు సీత వెనుక నడవడం మొదలెట్టాడు! విడ్డూరం!!

పూర్తిగా »       7 అభిప్రాయాలు

ఈ-మెయిలు

హారములు నా కేలు
హారతులు నా మేను
పీయూష మీ మోవి
పొంద రా అంద రా

పూర్తిగా »       7 అభిప్రాయాలు

రాత్రి నృత్యం

నిశి రాత్రి వర్షంలా
కరగనీ సంగీతాన్ని-
నాలుగు భుజాలూ కలవనీ
ఊగనీ ఈ చెట్లన్నీ-

పూర్తిగా »       6 అభిప్రాయాలు

సంకరమాణం

చూరింట్లో నీరెండ
వాకట్లో నెలవంక.
సూర్యుడు మా అన్నయ్య
జాబిలి మా చెల్లి.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

అక్టోబరు పులి

బెబ్బుల్ని ఆవాహనచేసి మనసు నింపుకోడానికి
ఈ నవరాత్రుల రోజుల్లో పెద్దపులైపోడానికి

పూర్తిగా »       5 అభిప్రాయాలు

అన్నీ చెప్పగల భాష

అన్ని చెప్పగల భాష
అక్కడే ఆగిపోయింది.

పూర్తిగా »       7 అభిప్రాయాలు

ఛందోధర్మము

ఈవ్యాసంలో నేను కవిత్వానికి ఛందస్సు అవసరమా, అనవసరమా అనే వాదానికి తలపడడంలేదు. ఛందస్సులో వ్రాసిన సంప్రదాయకవులను భూషించడం లేదు, వ్రాయని వచనకవులను దూషించడం లేదు. కాని, సంస్కారవంతుడైన కవికి కవితావేశం కల్గినప్పుడు వెలువడే కవిత్వంలో ఛందస్సు స్వయంభువుగా - అంటే తనంతకు తానే - ఉద్భవిస్తుందని నిరూపించ దలచుకొన్నాను.

పూర్తిగా »       44 అభిప్రాయాలు

తెలుగు సాహిత్యం లో విమర్శ

ఐదవ తెలుగు సాహితీ సదస్సు, హ్యూస్టన్ లో చదివిన కీలకోపన్యాసం –నూరు సంవత్సరాల క్రితం ప్రబంధ సాహిత్యంపై వచ్చిన విమర్శని స్థూలంగా పరిశీలించడం; ప్రస్తుతం వస్తున్న సాహిత్య విమర్శనలగురించి ముచ్చటించడం; ఈ విమర్శనా ధోరణుల వలన సాహిత్యానికి, సాహిత్య విమర్శకీ వచ్చిన, వస్తూన్న నష్టాలని గుర్తించడం, నా ముఖ్యోద్దేశం. ఈ పరిస్థితిని మార్చడానికి కావలసిన ప్రేరణ, తగిన శిక్షణల గురించి సాహితీపరులందరూ, ముఖ్యంగా diaspora సాహితీపరులందరూ ఆలోచించడం ఆవశ్యకం

పూర్తిగా »       12 అభిప్రాయాలు

ప్రతీకగా శరీరం

శరీరానికతీతమైన స్వభావాన్ని వర్ణించటానికి శరీరాన్ని ప్రతీకగా తీసుకోవటంలోనే ఒక ప్రత్యేకత ఉంది.

పూర్తిగా »       5 అభిప్రాయాలు

హ్యూస్టన్‌ తెలుగు సదస్సు

సాహిత్యాభిమానులందరూ ఒక చోట చేరి వ్యక్తిగతంగా కలుసుకునేందుకు నిర్వాహకులు ఒక మంచి అవకాశాన్ని కల్పించారు.

పూర్తిగా »       2 అభిప్రాయాలు