” పఠాభి”గా అవతరించిన తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి “ఫిడేల్ రాగాల డజన్” ద్వారా …
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండివిషయ సూచిక: మే 2006
ఈమాట లో కొత్త సౌకర్యం
పాఠకుల సూచన మేరకు అభిప్రాయాలన్నీ ఒకచోట చదవగలిగే వీలు కల్పిస్తున్నాము. ఎడమపక్క పైన ఉన్న “పాఠకుల…
పూర్తిగా » ఒక అభిప్రాయంమే 2006 సంచిక విడుదల
ఈ సంచిక నుంచి ఈమాట వినూత్నమైన సౌకర్యాలతో మీ ముందుకి వస్తోంది. అందులో కొన్ని:ప్రతి పేజీ నుంచీ ఈమాటల…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండినా మాట: చాటువు - పేరడీ
పేరడీ అద్భుతమైన ప్రక్రియ. జనానికి, ఆనందం కలిగించే ప్రక్రియ. గొప్ప పద్యానికి పేరడి రాస్తే, ఆ పేరడి కూడా శాశ్వతంగా పడి ఉంటుంది.
పూర్తిగా » 7 అభిప్రాయాలుయథార్థ చక్రం - 1
రాజ్యాధికారంకన్నా సుందరి సౌందర్య సామ్రాజ్యంలో బానిసత్వమే అతనికి అతి మక్కువ.
పూర్తిగా » 5 అభిప్రాయాలుగుర్రాలు - గుగ్గిళ్ళు
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని సామెత. అదెంతనిజమో తెలియదు గానీ, చిన భూషయ్య పుట్టగానే, ‘ధరణి కంపించింది. కులపర్వతాలు వణికిపోయాయి. సముద్రంలో పెనుతుఫానులొచ్చాయి. ఆకాశంలో తోకచుక్కలు పొడిచాయి. ఫెళఫెళమని పిడుగులు పుడమిన పడ్డాయి.’
పూర్తిగా » 6 అభిప్రాయాలుఎంగేజ్మెంట్
‘ఈ పొడి మాటలు తప్ప తామిద్దరూ పెద్దగా మాట్లాడుకునేదేం ఉండదా ఇప్పట్లో ‘, అనుకుంది. ఇక తమకు పిల్లలు పుడితే సైగలు తప్ప మాటలు రావేమో వాళ్ళకు అనే ఆలోచన వచ్చి నవ్వొచ్చింది. అతనూ నవ్వాడు ఆమె ఎందుకు నవ్వుతుందో తెలియకపోయినా.
పూర్తిగా » 8 అభిప్రాయాలువ్యథ - 2004
ఏదో చెప్పేసి ప్రపంచాన్ని ఉద్ధరించేయాలన్న విపరీతమైన తపనలో, అలా చేయడం ద్వారా ఏదో మహత్తర సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నామన్న ఆత్మ సంతృప్తితో స్మగ్వినయంగా కథలు రాసేస్తూ వారూ, ఏమిటంటున్నారో ఎందుకంటున్నారో అర్థం కాక తల పగిలిపోతూ కూడా, మనకర్ధంగానిదేదో ఉండే వుండాలనుకుని సమర్ధించుకుంటూ మన అటెండన్సూ మామూలే.
పేజీలు: 1 2 అంతా ఒకే పేజీలో 3 అభిప్రాయాలువానా పూలు ఇంద్రాణి కవిత్వం
అంతా ఒక పూలవాన, పూల బాట, పూల స్పర్శ ఈ అమ్మాయి ఎంత సున్నితమో అనిపిస్తుంది ఏ కవిత చదివినా.
పూర్తిగా » 2 అభిప్రాయాలుఅచ్చులు హల్లులు
మడిమలొత్తుకపోతున్న అరిగిన చెప్పుల నడుక
గుండెలు అవిసిపోతున్న అలసిన తప్పుల నడక
‘వ్యయ’ ప్రయాస
మళ్ళీ పాత ముఖంతోనే వచ్చావా వ్యయా!
అంటూ ఎక్స్‌రే కళ్ళతో సెక్స్ వర్కర్లని
నిరసించినట్టుగా నిస్త్రాణగా గొణుగుతున్నాయి పంచాంగాలు
రవీంద్రధనుస్సు
ఇన్ని అనువాదాలకు నోచుకున్న మూలాలు నాకయితే ఎక్కువగా తెలియవు. ఆ దృష్టితో చూస్తే రవీంద్రుల మూలగీతపు రవికిరణాలు ఇంద్రధనుస్సులోని కొన్ని కొన్ని వర్ణాల కలయికలలా ఆయా అనువాదాల్లో వ్యక్తమయ్యాయి.
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండికృష్ణరాయల కవిపోషణ
ఆ మధ్య (తెలుగునాడి, జనవరి 2006) వెల్చేరు నారాయణరావు గారు “కృష్ణరాయల కవిపోషణ నిజమా?” అనే చిరువ్యాసంలో కృష్ణరాయల “ఆముక్తమాల్యద” లోని ఒక పద్యానికి వ్యాఖ్యానం అందించారు. అది చూశాక కృష్ణరాయలికి సంబంధించి ప్రచారంలో ఉన్న భావాల్ని ఇంకొంచెం పరిశీలించాలనిపించింది.
పూర్తిగా » 14 అభిప్రాయాలుబొంబాయిలో తెలుగు కార్యక్రమాలు
ప్రవాసాంధ్రులుగా జీవితం గడిపిన మనలో కొందరు తెలుగు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సానుభూతి గల ఇతరులు దీన్ని అభిరుచి అనీ, గిట్టనివాళ్ళు దురద అనీ అంటూ ఉంటారు.
పూర్తిగా » 2 అభిప్రాయాలుకొత్త కథకుల కష్టాలు
బాలన్స్ లేని సామాజిక సమస్యల కథలు, కథగానూ చెడతాయీ, ఆ సమస్య పట్ల సానుభూతీ, ఆలో చనా రగిలించటం అటుంచి, ఆ సమస్యని పెద్ద జోక్ లా తయారు చేస్తాయి.
పూర్తిగా » 4 అభిప్రాయాలుమృతజీవులు - 3
ఏతావాతా ఈ విందు భోజనం తరువాత అతను ఇంటివద్ద ఒక్క గంటకూడా గడపవలసిన అగత్యం అతనికి కలుగలేదు. కేవలం నిద్ర పోవడానికి మాత్రమే అతను హోటలుకు తిరిగి వెళ్ళాడు.
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిమంచి కవిత్వం - రిల్కే ఉత్తరాలు 2
చాలా సందర్భాల్లో మాటలు రావు. చాలా లోతయిన విషయాలు మాట్లాడబోతే ఒకానొక ఒంటరితనం వేధిస్తుంది. నిజమే, ఎన్ని సంగతులు … ఎన్ని సంఘటనలు … ఎన్ని వ్యవహారాలు సజావుగా నడవాలి, మనం ఇంకొకళ్ళకి సలహాలిచ్చే స్థితిలోకి వెళ్ళాలంటే!
పూర్తిగా » 2 అభిప్రాయాలు