పౌరహక్కుల న్యాయం కోసం తుపాకులు అక్కరలేదు, తూటాలు అక్కరలేదు. విప్లవం విప్లవం అంటూ గొంతుచించుకొని అరవక్కరలేదు
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండివిషయ సూచిక: నవంబర్ 2005
Make Peace - మొదటి భాగం
“దిస్సీజ్ మై వొయిఫ్ …. అన్నమేరి! అవర సన్ మేక్ పీస్!” అన్నాడు. అలాగే మర్యాదగా ముభావంగా నవ్వి “నమస్తే ఆంటీ!” అని, అంతలోకే తను తప్పు విందేమోనని సందేహంగా “బాబు పేరేంటంకుల్ ?” అంది. ఆయన పెద్ద పెట్టె, చిన్న పెట్టె రెండు చేతుల్తో ఎత్తి పట్టుకున్న కష్టం నిగ్రహించుకుంటూ “మేక్ పీస్ ” అనే అన్నాడు మళ్ళీ.
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండికేసు
ఈ ఇప్లవం అనేటోళ్ళను జెయిల్ల పెడితె నా కొడుకు రాడు. ఆళ్ళు ఇప్పుడు చెప్పినట్టే ఒక మనిషిని చంపితే ఇప్లవానికి పనికొస్తది అని చెప్పకుండా ఆగరు.
పూర్తిగా » 3 అభిప్రాయాలునువ్వు నాకొద్దు
చచ్చిపోతే మాత్రం ఏం? ఈ వైద్యాలూ ఇవన్నీ ఎందుకు ఇంత వయసు వచ్చాక. వీళ్ళకు బతకడానికి ఇంత తాపత్రయం దేనికీ అనుకునేది.
పూర్తిగా » 4 అభిప్రాయాలుమార్పు
ప్రేమ వివాహాల్లో ఒకరంటే ఒకరికి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉండటం వలన. ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసునని ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉందని ఆ ప్రేమ వలన ఏ త్యాగమైనా చేయటానికి ఎదుటివారు అనుక్షణం సిద్ధంగా ఉంటారని ఆశిస్తారు. అవన్నీ నిజం కాదన్న చేరు రుచి తెలియగానే, ఇదిగో, మీ ఇద్దరిలాగే తలక్రిందులౌతారు.
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిద్వంద్వాలు
సుడి రేగి కుదిపేస్తోంది,
వేరు వదలకుంది!
మధ్యలో-
చెట్లు విరిగిపోతున్నాయి
మిడిల్ డ్రాప్
అమ్మాయిల మనస్సుల్లా పక్కవాడి ఆట అర్థం కావడం లేదు
అరకు రాణీ వెక్కిరిస్తూ అవతలవాడి చేతిలో చిక్కింది.
వైరుధ్యం
జ్ఞాపకముందా?
చిన్నప్పుడు అమ్మ వేలు పట్టుకుని నువ్వు నడుస్తున్నప్పుడు
భూమ్మీద పరుచుకున్న వర్షపు నీటి అద్దాలు నీలి మైదానాలైతే
ఆ నీలి మైదానాల్లో పరుగెత్తే మబ్బు పిల్లలతో ఉరుకుడు పందెం కాచి
బొక్కాబోర్లాపడి తడిసిపోయింది
శాన్‌ఫ్రాన్‌సిస్కో
ప్రకృతి వికృతుల్ని
సమతుల్యంగా మోసే
స్వేచ్ఛ భుజమ్మీద
సప్తవర్ణాల పచ్చబొట్టు
శిలాంతరాళలోలిత రేవతీదేవి
కొత్త గొంతుకతో శిలా హృదయాల్ని కదిలించే గీతాల్ని సృజించి, తెలుగు నవలా సాహిత్యంలో ఒక మణిరత్నానికి కారకురాలయిన “శిలాలోలిత” రేవతీదేవి.
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండితెలుగుదనం (not in lighter vein)
తెలుగువారి అచ్చతెలుగుదనం తెలుగు వారి వంటకాల్లోనే ఉట్టిపడుతూ ఉంటుంది.
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిహిందూస్తానీ సంగీతం
హిందూస్తానీ గాత్రంలో విలంబిత్ ఖయాల్ విన్న తెలుగువాళ్ళు కొందరు “ఇదేమిట్రా, పులితేన్పు లొచ్చినట్టుగా పాడుతున్నాడూ?” అంటారు.
పూర్తిగా » 2 అభిప్రాయాలుతెలుగు సినిమా? తెగులు సినిమా?
మంచి సినిమా అంటే ఉన్నత భావాలను ప్రేరేపించేటట్టు ఉండాలి. కాని ఈ నాటి తెలుగు సినిమా ప్రేరేపించేది చాలా మట్టుకు నీచ భావాలే.
పూర్తిగా » ఒక అభిప్రాయంతెలుగు భాష వయస్సెంత?
తెలుగుభాష గురించి చాలామంది భాషావేత్తలు ఒప్పుకునే వివరాలను నాకు తెలియవచ్చినంత తేటపరచాలని ఈ వ్యాసరచనా సాహసానికి పూనుకున్నాను.
పూర్తిగా » 4 అభిప్రాయాలు