ఈ సంచికలో తానా కథల పోటీలో బహుమతులొచ్చిన కథలు ప్రచురించటానికి తానా సాహితీ శాఖ వారు అనుమతించారు. అందుక…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండివిషయ సూచిక: జూలై 2005
Doors Closing - ఆఖరి భాగం
That infamous Thelugoo Cockroach Castle?!”
“Yes! Its a dead place now”
కుట్ర
ఇక జీవితమంతా వాళ్ళు తెలుగు పద్యాలు పాడుకుంటూ తెలుగు సంస్కృతి గురించి జపిస్తూ, తెలుగుదనం కారిపోయే దుస్తులు, ఆభరణాలు ధరిస్తూ జీవచ్ఛవాలుగా తిరగబోతున్నారు!
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిజన్మదిన రాహిత్యం
ఇప్పుడే అర్థమయింది నాకు నేను చేసిన తప్పు. తను చెయ్యకూడని పని ఎదటివాళ్ళ సంతోషం కోసం కూడా చెయ్యకూడదు అని.
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిరాం రాం శిబిరాం
“అందర్నీ చూసైనా మనం నేర్చుకోవాలి, ఆ గ్రాఫైటు ఆంధ్రావాళ్ళని చూడండి, అదరగొట్టేసారు, లాభం లేదు, ఈ సారి ఏదైనా పేద్ద ఎత్తున చెయ్యాల్సిందే ”
“అయితే స్టోను మౌంటెన్‌మీద చెయ్యండి, చాలా ఎత్తులో వుంటుంది”
బహు ‘మతులు’
నాకెందుకో న్యాయ నిర్ణేత అన్న పదం చాలా అన్యాయంగా వాడుతున్నారని పిస్తుంది. వాళ్ళు ఏం న్యాయ నిర్ణయం చేస్తారు ? ఒక కథ మంచి, లేక చెడ్డ దా అనా ?
పూర్తిగా » ఒక అభిప్రాయం2005 తానా కథ-నవలల పోటీ బహుమతి పొందిన రచనల పై సమీక్ష
కథా సమీక్ష విముక్తుడు (రచయిత్రి: జొన్నలగడ్డ రామలక్ష్మి)ఓ చేయితిరిగిన రచయిత చదివించే గుణంతో ఓ చిన్న…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండివంద సంవత్సరాల క్రితం
మనకనువుగా దూరాలు సంకోచించుకుని
సుదూర నక్షత్ర మండలానికి
దారి సుగమం అవుతుందట
2005 తానా - కథాసాహితి కథ-నవలల పోటీ ఫలితాలు
డిట్రాయిట్ నగరంలో, జులై 1,2,3 తేదీలలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 15వ సమావేశం జరుపుకోబోతుంది. ఈ…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిసంప్రదాయ సాహిత్యానికి కొత్త వ్యాఖ్యానాన్నిచ్చిన కాత్యాయని విద్మహే
ప్రాచీన సాహిత్యాన్ని పరమ పవిత్రమని నెత్తిన పెట్టుకోవడమో, లేదా పరమ ఛాందసమని తీసిపారేయ్యడమో కాకుండా ఒక సమన్వయంతో, సదసద్వివేచనతో ప్రాచీన సాహిత్యాన్ని ఆధునిక దృష్టి కోణం నుండి చూడాల్సిన అవసరాన్ని గుర్తించి ఆ దిశగా తన విమర్శనా మార్గాన్ని ఎన్నుకున్నారు విద్మహే.
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిసంగీతరావుగారి చిన్ననాటి సంగతులు
సంగీతరావుగారి వంటి అనుభవజ్ఞులతో మాట్లాడినా, వారి జ్ఞాపకాల గురించి చదివినా తెలుగువారి సంగీతసాంప్రదాయం గురించి మనకు కొంత తెలుస్తుంది.
పూర్తిగా » 3 అభిప్రాయాలుఓ వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్
గమనాన్నీ, యానాన్నీ, ప్రవాహాన్నీ అక్షరాలలో చిత్రించాలని — అంతర్ బహిర్ వర్తనాల మధ్యన వుండే గొలుసు పొరలు చిరగకుండా వొక్కొక్కటె విప్పి, యేదో శూన్య రహస్యాన్ని తెలుసుకోవాలన్న కోర్కె తో రాసిన అస్తిత్వ వాద మనోవైజ్ఞానిక నవల హిమజ్వాల
పూర్తిగా » 3 అభిప్రాయాలు