“ఈమాట” పాఠకలోకానికి నూత్న వత్సర శుభాకాంక్షలు!
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండివిషయ సూచిక: జనవరి 2005
చిన్న అల
ఒకే ఒక్క వాక్యం.యాభై మంది తెలుగు వాళ్ళ బహుభాషా మేళనంలో, సరికొత్త నగల దగ్గర్నుంచి త్వరలో రాబోతోన్న …
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిఎవరున్నా లేకున్నా
కవిత్వాన్నీ,ఉల్లిపాయనీ ఎవరు పోల్చారో గానీ ఎంత నిజమో కదా అనిపిస్తుంది. పొరలు పొరలు గా ఒలిచేస్తే రెండ…
పూర్తిగా » ఒక అభిప్రాయంఓ మలి సంధ్య దృశ్యం
తను సృష్టించుకున్న ఎండల్లోతానే తిరిగి తిరిగిఎర్రగా కందిపోయిన సూర్యుడునాటకంలో తన పాత్రకోసంతెరవెన…
పూర్తిగా » ఒక అభిప్రాయంకవిత్వంలో భావ సాంద్రత
“కవితా! ఓ కవితా! నా యువకాశల నవపేశల సుమగీతావరణంలో నిను నేనొక సుముహూర్తంలో దూరంగా వినువీధులలో…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండినా అమెరికా ప్రయాణం
1అమెరికా రావాలన్న ఊహ నా బుర్రలో ఎప్పుడు ప్రవేశించిందో తిథి, వార నక్షత్రాలతో చెప్పలేను. కాని నేను చ…
పూర్తిగా » ఒక అభిప్రాయంతబలా “మాంత్రికుడు” అహ్మద్‌జాన్ థిరక్వా
1974లోనో, 75లోనో సరిగ్గా గుర్తులేదు కాని బొంబాయిలో తేజ్‌పాల్ ఆడిటోరియంలో బడేగులాం అలీఖాన్ వర్ధంతి …
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిపద్యం అంటే సుముఖత ఎందుకు?
పద్య ప్రియులకీ, విముఖులకీ మధ్య చిరకాలంగా (అంటే సుమారు ఎనభై ఏళ్ళుగా) స్ఫర్ధ కొనసాగుతునే ఉంది. ఇది ఇప్పటికీ ఉంది, కాని ప్రస్తుతం పద్య ప్రియులు defensive modeలో ఉన్నారనిపిస్తుంది. ఈ విషయానికి సంబంధించి చాలా రోజులుగా నన్నొక చిన్న ప్రశ్న వెంటాడుతోంది, “పద్య ప్రియులకు పద్యం అంటే అంత అభిమానం ఎందుకు?”. నాకు పద్యమంటే ఇష్టం. అంచేత, ఇది నన్ను నేను వేసుకుంటున్న ప్రశ్న. నాలాంటి పద్యప్రియులందరికీ వేస్తున్న ప్రశ్న. చిన్న ప్రశ్నే ఐనా ఇదొక పెద్ద చిక్కు ప్రశ్న!
పూర్తిగా » 4 అభిప్రాయాలు