“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం!మే నెల సంచికను అనివార్య కారణాల వల్ల మీ ముందుకు తీసుకురాలేక …
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండివిషయ సూచిక: జూలై 2004
వెన్నెల నవ్వింది
సా్వవిు ఆఫీసు జీపు దిగి ఇంట్లోకొస్తూనే తనక్కడే ఉనా్న పలకరించకుండా బెడ్ రూమువైపుకెళ్తూ ఉంటే వెన్నెల…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిఇసక -3
“ఉండండి ఆ మిగిల్నవి చూడ్ణియ్యండీ….అయ్యో ఈ సందులో పడీసేరేటండీ?” అని భాస్కర కుమార్ ఆత్రంగా ఆ పెయింటింగ్ చుట్టలు విప్పి చూడబోతే “అవెందుకండీ ఇప్పుడు ముందీ కార్డు సంగత్తేల్చండీ?” అని గద్దిస్తున్నాడు ఆతీ ప్రకాష్.
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిగెలుపు
ఇరవైయేళ్ళుగా అమెరికాలో కంప్యూటర్ రంగంలో వివిధ స్థాయిల్లో పని చేసి, కొన్నాళ్ళు స్వంతంగా ఒక వైర్‌లెస్ టెక్నాలజీ కంపెనీని నడిపి, ఏడాది క్రితమే స్వదేశానికి తిరిగొచ్చాడు శ్రీవాత్సవ. సౌకర్యవంతమైన అమెరికా జీవితాన్ని, డాలర్లలో జీతాన్ని వొదిలేసి ఇక్కడికెందుకొచ్చారని ఎవరైనా అడిగితే…జన్మభూమిపై మమకారంతో దేశసేవ చేయడానికి వొచ్చానని చెబుతాడు. దగ్గరి బంధువులు, స్నేహితులు మాత్రం అమెరికాలో కంప్యూటర్ల జోరు తగ్గి, ఇండియాలో అవకాశాలు పెరగడంతో…ఇంకాస్త సంపాదించుకోవడానికి తిరిగొచ్చాడు తప్పితే జన్మభూమీ, దేశసేవా ఇవన్నీ కాకమ్మ కబుర్లు అంటారు.
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిరిమోట్ కంట్రోల్
India Vs Australia cricket match చూస్తున్నాను.ఇండియా క్రికెట్ మ్యాచ్ గెలవడం నేను ఉదయాన్నే నిద్ర లే…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిఆశాజీవులు
రంగు మారింది
కారుమబ్బులు అంటి
తెల్లదనం నల్లముసుగేసింది
వెలవెలపోయింది కాంతి !
(ప్రతి)ఘటన
గోడ కడుతున్నారుఇంతకు ముందో గోడ ఉందిఅది దేవుడి గోడదానిముందు ప్రార్థనలు చేస్తారు కొందరు గట్టిగాదీన…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండివాయులీనమవుతూ….
లోపలి ధ్యానంలోమెట్లు కనిపించవుమెల్లగా వొక తీగని చేతులకు చుట్టుకునిశిఖరం కొసకి చేరుకుంటాంఅక్కడి న…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండినాకు బాగా నచ్చిన ఒక మంచి పద్యం
కాటుక కంటినీరు చనుకట్టు పయింబడ ఏల ఏడ్చెదోకైటభ దైత్య మర్దనుని గాదిలి కోడల! ఓ మదంబ! ఓహాటకగర్భు రాణ…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండితెలుగు జీవిత చరిత్రలు: కె.ఎన్. కేసరి “చిన్ననాటి ముచ్చట్లు”
ఈ తరం వాళ్ళకి అంతగా పరిచయం లేని స్వీయచరిత్ర కె.ఎన్. కేసరి (18751953) “చిన్ననాటి ముచ్చట్లుR…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండివాద్య సంగీతానికి అద్భుతదీపం వెలిగించిన అల్లాఉద్దీన్‌ఖాన్
నూరేళ్ళకు పైబడిన ఆయుర్దాయం ఎవరికైనా చెప్పుకోదగ్గ విషlుం. అటువంటి సుదీర్ఘ జీవితకాలంలో సంగీతకారుడుగా …
పూర్తిగా » 3 అభిప్రాయాలు