ఈమాట » మార్చి 2004

విషయ సూచిక: మార్చి 2004

“ఈమాట” రచయితలు, రచయిత్రులకు ఆహ్వానం!

“ఈమాట” పాఠకలోకానికి పునః పునః స్వాగతం!ఉత్సాహంగా రచనల్ని పంపుతున్న రచయితలు, రచయిత్రులకు …

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

కష్టార్జితం

మీటింగు అయ్యాక నా క్యూబికిల్‌లోకి రాగానే మోగింది ఫోను. అలవాటుగా కాలర్‌ ఐడి చూశాను. ఇంటినించీ వచ్చింద…

పూర్తిగా »       ఒక అభిప్రాయం

మారని మనసు

ఇండియా ప్రయాణం అంటే నాకు మహా ఇష్టం. ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. వెళ్ళినప్పు…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

తేనెటీగలు

జీన్‌ కొడుకు ఫ్రాంకీ అరుస్తూ లేచాడు. ఈ మధ్యన ఈ అరుపులు ఎక్కువయ్యాయి   వారానికి రెండు, మూడు సార్లు, ర…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

ఎడ్యుకేటెడ్‌

బలిచ్చేందుకు తీసుకెళ్తున్న పశువు చివరిసారిగా తాగడానికి నీళ్ళిస్తే, ఆ ఇచ్చే మనిషిని ఎంతో నమ్మేసి, తన …

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

మీకు మీరే

ఆరి సీతారామయ్య

నాలుగు వేడి వేడి ఇడ్లీలు ఆరగించి, ఇంటి ముందు వరండాలో సుఖంగా మడతకుర్చీలో చేరాడు ధర్మారావు. దాదాపు తొమ…

పూర్తిగా »       ఒక అభిప్రాయం

పండిన మొగలిరేకుల ఏకాంత ప్రవాహం: “సముద్రం”

యీ “సముద్రం”లో అన్వేషణ వుంది. గుర్తు పట్టే చూపుంది. చుట్టూ పరిగెత్తమనే పరిస్థితులున్నా తమలోకి తాము చూసుకొనే మనుష్యులు మనకి స్నేహితులవుతారీ “సముద్రం”లో.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

భూషణ్‌ “సముద్రం”

ఆరి సీతారామయ్య

భూషణ్‌ కథల్లో ముఖ్యమైన వస్తువు స్త్రీపురుష సంబంధం. ఒక యువకుడు ఉంటాడు. మిత భాషి. తన ప్రవర్తన, వ్యక్తిత్వం ఆమెకు ఇష్టం; నిన్నుప్రేమిస్తున్నాను అని చెప్పనవసరం లేకుండానే ఆమె తనను అర్థం చేసుకుంటుంది అనుకుంటుంటాడు. కాని అలా జరగదు. ఆమె దూరం అవుతుంది. అతని ప్రయత్నం లేకుండానే మరోస్త్రీకి దగ్గిరవుతాడు; లేక మొదటి స్త్రీ తిరిగి అతనికి దగ్గిరవుతుంది. ఇంతకంటే లోతుగా ఈ సంబంధాన్ని పరిశీలించటం ఈ కథల్లో కనిపించదు.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

బాల్యంలోకి….

(తమ్మినేని యదుకుల భూషణ్‌ కవితాసంకలనం “చెల్లెలి గీతాలు” పై సమీక్ష)ఈ కవితలు చదివే ముందు ఒ…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

ఇంకో చోటికి…

వెనక్కి రాదుదూరాల సొరంగంలోకిజారిపోయాక, రైలు.కాసేపేఇక్కడి యీ వెతుకులాటలూ బతుకుపాటలూఎదురుచూపులూ …

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

శివరాత్రి

తడి తడి గుడిజారుడు మెట్ల పాదగయకోడి కూయకముందేకొలువు తీరిన కుక్కుటేశ్వరుడు.అరుగు మీద అమ్మ నోము(వా…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

తొలి వలపు

మూలా సుబ్రహ్మణ్యం

నువ్వొచ్చే దాకా ఆకాశంలోవిహరించేవాడినినువ్వొచ్చి భూమ్మీదకు తీసుకొచ్చావుఆకాశం లో మేఘం లా విహరించే న…

పూర్తిగా »       ఒక అభిప్రాయం

దారి బత్యం

ఎంత పెద్ద నోటున్నా
చిల్లరగా మార్చలేని
చిన్నబోయినతనమో

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

అత్యుత్తమ హిందుస్తానీ గాయకుడు బడేగులాం అలీ ఖాన్‌

కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

ప్రఖ్యాత చిత్రకారుడు బాపు తనకెంతో నచ్చిన బడేగులాం అలీఖాన్‌ బొమ్మ గీసి, తెరిచిన ఉస్తాద్‌ నోట్లో కోయిల…

పూర్తిగా »       ఒక అభిప్రాయం

శబ్ద తరంగాలు

పాలగుమ్మి పద్మరాజు భమిడిపాటి జగన్నాథరావుల సాహిత్య సంభాషణం, బాలాంత్రపు వెంకటరావు తో ముఖాముఖీ ,
స్థానం నరసింహారావు పాటలు, పద్యాలు

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి