“తెలుగు రామాయణాల రాజకీయాలు బ్రిటీష్ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు” పేరుతో ఒక అనువాద వ్యాసాన్ని ఈ సంచికలో ప్రచురిస్తున్నాం. తెలుగు సాంఘిక పరిణామాల గురించి ఆలోచించే వారెవరికైనా ఈ వ్యాసం అవశ్యపఠనీయం అని మా అభిప్రాయం.
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండివిషయ సూచిక: సెప్టెంబర్ 2003
ప్రస్థానం
పేరు రాముపుట్టిన సంవత్సరం 1925బరువు 5 టన్నులు (5,000 కిలోలు)అద్దం మీద రాసిన ఫలకం చదువుతూ ఆల…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండినాన్నగారు కట్టిన ఇల్లు
“ఒరేయ్! అన్నయ్యా! భయం!!”“గిరీ! ఇంకా సాయంకాలం ఏడు దాట లేదు. ఇప్పుడే కదా చీకటి పడి…
పూర్తిగా » ఒక అభిప్రాయంప్రేమ పెళ్ళి
మోహన్ ఆఫీసులోకి అడుగుపెట్టేసరికి పెద్ద “వెల్‌కమ్ బేక్” అన్న బేనర్ ఎదురుగా కనిపించింద…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిచంద్రరేఖావిలాపము:ప్రధమాశ్వాసము
శ్రీకంఠుండు భుజంగభూషణుడు భస్మీభూత పంచాస్త్రుడస్తోకాటోప బలప్రతాప పురరక్షో దక్ష సంశిక్షణుం డాకాశోజ్వ…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిచంద్రరేఖావిలాపము:ద్వితీయాశ్వాసము
శ్రీరహితగేహ! చంద్రీవారవధూ మదనసదన వర్ధిత సుఖరోగారూఢిత మృదుదేహ! వనీరంగ విహారసాంద్ర! నీలనరేంద్రా!ఆక…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిచంద్రరేఖావిలాపము:తృతీయాశ్వాసము
శ్రీరతిసతీ మనోహరచారుతర గృహాయమాన శష్పావృత విస్తారభగాన్విత చంద్రీనీరంధ్రాశేవ్యలోల నీలనృపాలాఆకర్ణిం…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిప్రయాణం
ఈ ప్రయాణం నేను కోరుకున్నదే నేమోఈ విమానం నేను ఎక్కాలనుకున్నదే కాబోలుఈ సహప్రయాణీకులు మాత్రం నేను తెచ…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండినేనూహించని కవిత
సాధ్యాసాధ్యాల మధ్య పొర్లాడేనా ఆలోచనలు,నిశ్శబ్దాల నీడల్లో తలదాచుకుంటేగుండెలోపలి గుబాళింపులుగుబుర్…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండితెలుగు రామాయణాల రాజకీయాలు బ్రిటీష్ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు
అనువాదకుడి ముందు మాట
ఇరవైయో శతాబ్ది తెలుగు సాహిత్యంలో ఒక విశేషం ఏమిటంటే, అప్పుడు పుట్టిన ప్రతి సాహిత్యోద్యమము రామాయణాన్ని తిరగరాసింది. నిజానికి, రామాయణాన్ని ఒక కొత్త దృష్టితో చూడకపోతే అది చెప్పుకోదగ్గ ఉద్యమమే కాదని ప్రతిపాదించొచ్చు! ఐతే ఇది ఇరవైయో శతాబ్దికే ప్రత్యేకించిన అంశం కాదని, తెలుగు సామాజిక జీవనంలోని ఎన్నో మార్పుల్ని శతాబ్దాలుగా రామాయణాలు ప్రతిబింబించాయని ఈ వ్యాసంలో చూడవచ్చు. వెల్చేరు నారాయణ రావు గారు 2001లో రాసిన ఈ వ్యాసంలో రామాయణానికీ, తెలుగు సామాజిక పరివర్తనలకి, తెలుగు రామాయణాలకి ఉన్న దగ్గరి సంబంధాల్ని విపులంగా, నిర్మాణాత్మకంగా, లోతుగా విశ్లేషించారు. సాహిత్య జిజ్ఞాసులందరికీ ఇది అవశ్య పఠనీయం.
ఇది చిక్కటి భాషలో పరిశోధకుల కోసం, ముఖ్యంగా పాశ్చాత్య పరిశోధకుల కోసం రాసింది. ఐనా సామాన్య తెలుగు పాఠకులకి కూడ అందుబాటులోకి తేవాలని నా సంకల్పం. ఇందులో ఉన్న ఎన్నో విశేషాలు దీన్ని చదివేవరకు నాకు తెలియలేదు గనుక, నాలాటి వాళ్ళు ఇంకా ఉండవచ్చునని, వాళ్ళ కోసం దీన్ని అనువదిస్తున్నాను. నేనాశించే మరొక ప్రయోజనం సాహిత్య చరిత్రలో పరిశోధనా పత్రాలు ఎలా ఉండాలో, ఎంత శ్రమపడి వాటిని రాయాలో తెలుసుకోవటానికి ఇది ఒక ప్రమాణంగా పనికిరావాలనేది. ఏమాత్రం ఓపిక ఉన్నవాళ్ళనైనా మూలం చదవమని ఆహ్వానిస్తున్నాను. అనువాదంలో దోషాల్ని గణించకుండా విషయాల మీద దృష్టి సారించమని విన్నపం!
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిశ్రీ గరికిపాటి నరసింహా రావు గారి అష్టావధాన విశేషాలు
( క్రితం శుక్రవారం జూలై 18, 2003 న అట్లాంటా లో శ్రీ. వెలమూరి శ్యాంసుందర్‌గారి ఇంట్లో జరిగినసాహిత్య…
పూర్తిగా » ఒక అభిప్రాయంశ్రీ మేడసాని మోహన్‌గారి అష్టావధాన విశేషాలు
ఫణి డొక్కాతేదీ: జూలై 27, 2003సమయం : మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆరు గంటల వరకునిర్వహణ : తెలుగు అసోసియే…
పూర్తిగా » ఒక అభిప్రాయంఅమ్మాయీ సీతాకోక చిలుకా
(సుచేతా మిశ్ర ఒరియా కవయిత్రి. పురి బ్లెస్డ్ శేక్రమెన్ట్ స్కూల్లో ఉపాధ్యాయిని. 4 కవితా సంపుటాలు వచ్…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండి