“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం !తానా వారి ద్వైవార్షిక కథల పోటీలో విజేతలైన ఆరు కథల్ని ఈ స…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండివిషయ సూచిక: జూలై 2003
అభయారణ్యంలో ఏంబర్
కాకులు దూరని కారడవి. చీమలు దూరని చిట్టడవి. కీకారణ్యం. గహనాంతర సీమ! ఎంత ఆస్వాదించినా తనివి తీరని కాంత…
పూర్తిగా » ఒక అభిప్రాయంఫోటో
మబ్బులేమన్న కనిపిస్తున్నాయిర, రాం రెడ్డి అరుగుమీద మోకాళ్ళ మీద కుసుంట అడిగిండు.ఏది పటేలా కొంచెం చల్ల…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిఅవధాని మావయ్య
“మావిడికాయ పప్పు మహా అద్భుతం గా కుదిరిందోయ్ కాపోతే..కందిపప్పు కాస్తంత వేయించి వుంటేనా.., వర్స…
పూర్తిగా » ఒక అభిప్రాయంలీడర్
సోమారమొచ్చిందంటే నాకు తిప్పలు మొదలయినట్టే. ఆ అస్సైను మెంటూ ఈ అస్సైనుమెంటు అంటూ దుంపతెంచుతారు అయ్యోర్…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిఅటా ఇటా?
అటు వైపు మా మేనేజర్ జెఫ్, ఇటు వైపు చిరకాల మిత్రుడు హమీద్ మధ్యలో నేను.ఇలాంటి చిక్కులో పడతానని న…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండినందిని
పండగ, సంబరం, ఆనందం. పట్టలేని విజయోత్సాహం. ఒకళ్ళ నొకళ్ళు కౌగిలించుకుంటున్నారు, అభినందించుకుంటున్నార…
పూర్తిగా » 3 అభిప్రాయాలుఅతడు నేను
కాంపౌండు వాల్ పక్కన వేపచెట్టు విరగబూసింది. ఫాల్గుణ మాసపు సాయంకాలం నులివెచ్చని గాలి చిరు చేదు సుగంధా…
పూర్తిగా » 4 అభిప్రాయాలుమిత్తవ
ఏం మడిసో! ఇల్లొదిలి బెట్టిపోయి, ఇయ్యాల్టికి పది రోజులైంది. ఒక మంచి లేదూ … చెడూ లేదూ, చచ్చాడో …
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిఆ ఇల్లు మూతవడ్డది
“బాపూ, మక్కప్యాలాలే ”“వద్దు బిడ్డ. కడుపుకొడ్తది.”“ఏం నొయ్యదే! అబ్బకొ…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిహాలాహలం
(6,000 రూపాయల ప్రథమ బహుమతి పొందిన కథ)తెల్లటి మంచు కప్పబడ్డ ఆ శవాలు రోడ్డు మీద … ఒక్కొక్కటీ పై…
పూర్తిగా » ఒక అభిప్రాయంచలివేంద్రం
పొడుపు చుక్క యింకా పొడవనే లేదు.చీకటి దట్టంగా ముదరకాలిన కుండ తీరున్నది.ఊరుఊరంతా పోలీసొళ్ళకు భయపడి న…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిగబ్బిలము:రెండవ భాగం
గబ్బిల మేమని చెప్పెనొ
గుబ్బలి యల్లుండు కన్నుగోనల నశ్రుల్
గుబ్బటిల లేచి నల్లని
మబ్బులలో తక్షణంబ మాయం బయ్యెన్
చెట్టు నా ఆదర్శం
స్వేచ్ఛాగానందివిలో ఊగే విహంగాన్నిభువిలో పాకే పురుగు బంధిస్తుందిగడియేని ఆగని సూర్యుణ్ణిగడియారపు బ…
పూర్తిగా » 2 అభిప్రాయాలుమృత్యు వృక్షం
అకస్మాత్తుగా
ఒక రోజు
మృత్యు వృక్షం
వ్యత్యస్తంగా
తలకిందుగా
మొలిచింది.
శత్రువు
మిత్రులు లేకపోయినా ఫరవాలేదుకాని, శత్రువు లేకుండా బ్రతకటం కష్టం.అజాత శత్రువంటే ఇక్కడజీవన్మృతుడని అ…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిఅక్కడ…
అక్కడ…నా అలసటని అనుమానంగాఆలోచనని అపహాస్యంగా చూస్తారునా ఆదుర్దాని అనవసరంగాఅశ్రువుల్ని అనర్ధ…
పూర్తిగా » ఒక అభిప్రాయంమహానటులు
జీవితసమరంలో అనుక్షణం ఓడి గెలుస్తూఊపిరి నిలిచిపోయినా, స్వాతంత్య్రపు స్వేచ్ఛావాయువుల్ని పీలుస్తూ ..న…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండితానా కథల పోటీలు, బహుమతి పొందిన కథలు: ఒక చిన్న పరిశీలన
1తెలుగు రచయితలు తెలుగు సాహిత్యంలోనూ, ప్రపంచ సాహిత్యంలోనూ కలకాలం నిలబడేలా రచనలు చేసేలా ప్రోత్సహించాల…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండి2003 తానా కథాసాహితి కథనవలల పోటీ బహుమతి విజేతల సమీక్ష
కథా సమీక్షఈ పోటీలో బహుమతులందుకున్న కథలన్నీ సమకాలీన పరిస్థితుల్ని విశ్లేషించేవే అయినా ఎంచుకున్న కథాం…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండి2003 తానా కథాసాహితి కథ నవలల పోటీ ఫలితాలు
శాన్ హోసె నగరంలో, జులై 3,4,5 తేదీలలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) రజతోత్సవం జరుపుకోబోతుంది. ఈ …
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండికవిత్వం లో “నేను”
బహుశ అందరికీ తెలిసినదే ఒక కధ ఉంది. ఒక వేళ కాని వేళ శ్రీరాముడికి నేనెవరన్న సందేహం కలుగుతుంది. వెంటనే …
పూర్తిగా » ఒక అభిప్రాయంఅసామాన్య సంగీతదర్శకుడు సి.ఆర్.సుబ్బరామన్
సినిమాపాటలు ప్రపంచంలో మనదేశానికి ప్రత్యేకం. వాస్తవికత దృష్య్టా సినిమాల్లో అసలు పాటలుండాలా అన్న చర్చన…
పూర్తిగా » 4 అభిప్రాయాలు