ఈమాట » మే 2003

విషయ సూచిక: మే 2003

సంపాదకీయం

“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం !ఈ సంచికలో అనుబంధ కావ్యాలుగా శ్రీ ఇస్మాయిల్‌ “రాత్రి …

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

పాస్ పోర్ట్

ఏర్‌ పోర్టుకి వచ్చాక నూట పదిహేనోసారి పాస్‌ పోర్టు చూపిస్తున్న విసుగుతో, ఇదే ఆఖరిసారి కదా అన్న ఊరటతో,…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

మహాదాడి

క్రిస్టోవో డి కాస్ట్రో ది రాతకోతల్లో అందె వేసిన చెయ్యి. ఎక్కడి దాకానో ఎందుకు, అతని డైరీ చూస్తే చాలు…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

మిస్డిరెక్షన్‌

“ఈమధ్య జీవితం చాలా కాంప్లికేటెడ్‌గా అయిపోయింది. ఈ 911 ఏమోగాని ప్రతిదానికీ భయపడాల్సి వస్తున్నది…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

కబడ్డీ

సీనుగాడు పొద్దున్నే తలుపు కొట్టి మంచి నిద్ర పాడు చేసిండు.  హాస్టల్ల వుంటె ఆదివారం పూట హాయిగ కొంత ఎక్…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

అమ్మాయిని అమెరికా ఇస్తున్నాం

హఠాత్తుగా ఓ కొత్తలోకంలో వెళ్ళి పడ్డట్లుంది బాలగోపాల్‌ పరిస్థితి.అది తన సొంత ఊరే. తను పుట్టి, ఇరవై …

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

కానుక

(డ్రాయింగు రూములో లక్ష్మి అటూ ఇటూ తిరుగుతూ పేపర్లూ అవీ సర్దుతూ ఉంటుంది. మధ్యలో ఒకసారి ఆగి, టేబుల్‌ మ…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

గబ్బిలము:తొలిభాగం ( కొత్తది)

నవయుగకవి చక్రవర్తి” శ్రీ గుఱ్ఱం జాషువా రచనల్లో అగ్రగణ్యం “గబ్బిలం”. ఆయన కవిత్వంలో కనిపించే ముఖ్యగుణాలు భావనాపటిమ, సామాజికస్పృహ, మానవతాదృక్పథం ఇందులో విస్తృతంగా దర్శనమిస్తాయి. తేలిక భాషలో లోతైన భావాల్ని చెప్పే ఈ కావ్యం అందరికీ అందుబాటులో ఉండటమే కాక అవశ్యపఠనీయం కూడ.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

అల్లసాని పెద్దనామాత్య ప్రణీత మనుచరిత్ర:ప్రథమాశ్వాసము

(తొలితెలుగు ప్రబంధం మనుచరిత్ర. నీతినీ ధర్మాన్నీ భక్తినీ బోధించటం అంతకుముందు వచ్చిన తెలుగు రచనల గమ్యం…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

రాత్రి వచ్చిన రహస్యపు వాన

ఇస్మాయిల్

నూతిలో తాబేలునూతిలో తాబేలుందంటేకోతిమూకలా పరిగెత్తాం పిల్లలమంతా.తొంగి చూస్తే మా తలకాయలూనింగి నీలి…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

కప్పల నిశ్శబ్దం

ఇస్మాయిల్

వానలొచ్చాయి, నువు రాలేదు.రాత్రి తెల్లార్లుకప్పల బెకబెకకాలువ బలిసింది.తన విధులు మరిచిపోయింది :వం…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

శిశిర గీతం

గుబురు తగ్గని చెట్లు
ఖాళీ పాత్రల్లా
ఆకాశాన్ని ప్రశ్నిస్తాయి
నా కవితల్లా

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

అక్షరాలు

ఈ నాలుగు నల్లని మరకలుదోసిట్లో ఇమిడిపోయే ఈ కాసిని ఇంకు చారికలుఎప్పుడు ఏ లోకాల్లో ఏ అమృతాలు త్రాగేయో…

పూర్తిగా »       ఒక అభిప్రాయం

త్రిశంకు స్వర్గం

శ్రీనివాస ఫణి కుమార్‌ డొక్కా

(ముందు మాట చాట్‌ రూం లో మొదలైన పరిచయం ప్రణయమైంది. పెళ్ళి సంబంధాలువెదుకుతున్న తనవారికి, ఓ అమ్మాయి య…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

ప్రయాణం

పొద్దున బస్సుకు పోవాలెపట్నంల పరీక్షసదివిందాని మీద మనసు లేదుఅంతా ప్రయాణం గురించేటికెటు కొట్టే బక్…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

కవిత్వంలో అనూహ్యత

చిన్నప్పుడు ఒక సరదా ఉండేది. సినిమా పాటల్లో ఎక్కడైనా ఒక లైన్లో “సన్నిధి” అనే పదం వస్తే,…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

సభాకవిత్వం

శ్రీనాథుడు ప్రౌఢదేవరాయల ఆస్థానానికి వెళ్ళి వాదంలో డిండిమభట్టుని ఓడించి అతని కంచుఢక్కని పగలగొట్టించిన…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

గురువుల సంస్మరణ కొనసాగిస్తున్న గాయని ప్రభా అత్రే

కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

హిందూస్తానీ సంగీతకారులు చాలామంది ప్రతి ఏడాదీ తమ గురువుల పేర సంస్మరణ కార్యక్రమాలు జరుపుకుంటారు. ఈ ఆనవ…

పూర్తిగా »       ఒక అభిప్రాయం

విశ్వకవిత: “కవాఫి”

కవాఫి(Constantine P. Cavafy)ఒక గ్రీకు కవి.కుటుంబ వ్యాపార రీత్యా ఈజిప్ట్‌ లోని అలెక్సాండ్రియాలో నివా…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి