“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం !మీరు చూపుతోన్న ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు.రచయిత్రు(త)లు చాలా…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండివిషయ సూచిక: మార్చి 2003
మాయం
చూడవలసిన పేషెంట్లంతా అయిపోయారు. ఇన్‌పేషెంట్లలో మళ్ళీ చూడవలసినవారెవరూ లేరు. తీసుకోవలసిన జాగ్రత్తలేవో …
పూర్తిగా » ఒక అభిప్రాయంఅనగనగా ఓ దొంగతనం
“నేను చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏ మాత్రం వయొలెన్స్ జరక్కూడదు. ఎట్టి పర…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండికత్తి పడవలు
వానెప్పుడొస్తుందా, పడవల పందేలెప్పుడెప్పుడు పెట్టుకుందామాని బళ్ళోకొచ్చినప్పట్నుంచీ కిటికీలోంచీ మబ్బుల…
పూర్తిగా » ఒక అభిప్రాయంస్పర్శ
గడ్డి యంత్రాలు గీమని రొద పెడుతున్నాయి..అదే చప్పుడు..చెవులు దిబ్బెళ్ళు పడేలా ! తృళ్ళిపడి లేచాడు శ్రీధ…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిజోలపాట
“అక్కడ చాలా తమాషాగా వుంటుందని మాటిమాటికీ వూరించకపోతే అదేమిటో యిప్పుడే చెప్పెయ్యరాదూ?” అన…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండికృష్ణదేవరాయల “ఆముక్తమాల్యద”
(ఆముక్తమాల్యద చాలా విలక్షణమైన కావ్యం. మనుచరిత్ర, పారిజాతాపహరణం వచ్చిన కాలంలోది ఇది. ఐనా వాటికీ, దీన…
పూర్తిగా » 2 అభిప్రాయాలుకాటుక తిలకం కుంకాలు శతమానం పూసలు
ఓలమ్మీ! గాజులు పిన్నీసులు జడ కుచ్చులు లోలాకులు చాదుబొట్టు కొనుకుంతావా?!ఓలి పిల్లా!పొగడరు ముచ్చిబొట…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిరెండో పాత్ర
పాపను పడుకోబెట్టినపుడుతనపై పరుచుకున్న నిద్రనిదుప్పటిలా తొలగించివచ్చిఎప్పటిలా ఆమె తిరిగి పనిలో పడి…
పూర్తిగా » 4 అభిప్రాయాలునిద్రరాని రాత్రి
గది కిటికీ నిశ్శబ్దంగా తెరుచుకుంటుందిశూన్యంలోకి చూపుల వలలు విసిరితెలియని దేనికోసమో వేట ప్రారంభిస్త…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిచీకటి పరచుకున్న ఆకాశంలో….
ఎప్పుడో కరగి పోయిందనుకున్న కల మళ్ళాఇప్పుడు తిరిగి వచ్చింది, వస్తూవస్తూ అప్పటి అద్దాన్ని కూడా తెచ్చ…
పూర్తిగా » ఒక అభిప్రాయంనూలు చీర
ఎప్పుడో తన రోజుల్లో వొక వెలుగు వెలిగిందేఅప్పుడప్పుడూ తన మెరిసే జిలుగుల్ని ప్రదర్సించిందేపాముకుబుసం…
పూర్తిగా » 2 అభిప్రాయాలుబావిలో గిరక
చిలుం పట్టిన కడ్డీ నైరాశ్యంఆకుపచ్చని పాచిరాళ్ళ వైరాగ్యంగాల్లో కొట్టుకొచ్చే సోరుప్పుఎండి చారలు క…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిటకరగాయికె
టకరగాయికె కొండ దారినిఇంకా ఎవరూ లేవకుండాఒక బుద్ధుని గుడి ఉందనుకుని ఈ మెట్లన్నీ ఎక్కేకరెండు మూగ శిఖ…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిస్వీడన్లో మాతృ భాష వాడకం
నేను ఈమధ్య స్వీడన్ వెళ్ళి అక్కడ కొద్ది వారాలపాటు ఉండడం జరిగింది. వాళ్ళు వాళ్ళ మాతృభాషని మొహమాటం లేక…
పూర్తిగా » 4 అభిప్రాయాలుఅనువాదంలో మెలకువలు
అనువాదంతోనే ఆంధ్ర సాహిత్యానికి అంకురార్పణ జరిగింది.మన ప్రాచీన కవుల్లో చాలామంది అనువాదంలో నిష్ణాతులు.…
పూర్తిగా » 6 అభిప్రాయాలుసితార్,సుర్‌బహార్‌ల సవ్యసాచి ఉస్తాద్ ఇమ్రత్‌ఖాన్
“కొందరు పబ్లిసిటీ కోసం సాధన చేసి దాన్ని సంపాదించుకుంటారు. నా వంటివాళ్ళు సంగీతాన్ని సాధించే ప్ర…
పూర్తిగా » ఒక అభిప్రాయం