“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం!క్రితం సంచిక నుంచి ప్రవేశపెట్టిన పి. డి. ఎఫ్. మార్గానికి మ…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండివిషయ సూచిక: జూలై 2002
కేశవా
ఆదర్శనగర్ దగ్గర బస్సు చెడిపోయింది. కూచోండి రిపేరుకి పంపించేము అన్నారు. కొబ్బరి బొండాలు కొట్టే చోట బ…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండితెంపుకోవే బంధనాలు
“చీరరా, చీర” అన్నాడు అనిరుధ్.“చాల్లే నోర్ముయ్. ఏంటా మాటలు అమెరికాలో చీర కట్టుకు…
పేజీలు: 1 2 అంతా ఒకే పేజీలో 4 అభిప్రాయాలుభేదోపాయం
చీకటి పడుతోంది.ఊరి బయట కాలవ గట్టు.కోదండరామయ్య గారు వాచ్ కేసి మరోమారు చూసుకున్నారు విసుగ్గా.భగ్గు…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండికోహినూర్
బ్రిటిష్ రాజ మాత (రాణీ మాత అనాలా?) పరమపదించిన సందర్భంలో టీవీ వార్తలు బ్రిటిష్ సామ్రాజ్య వైభవాన్ని…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిపాప
సాళ్ళు సాళ్ళుగా నాటిన మొక్కలన్నీ మారాకువేసి చిక్కటి పచ్చదనంలోకి తిరిగాయి. మిరపలూ, రామ్ములక్కాయలూ, వం…
పూర్తిగా » 2 అభిప్రాయాలుప్రయాణం
” పోగొట్టుకోవడానికి ఏమీ లేదు.సర్వం పోగొట్టుకున్నాను.”గట్టిగా అరవాలనిపించింది వేణుకు.ఏమీ…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండినేను నిన్ను ప్రేమిస్తున్నాను
నా ప్రియతమా!అని ఈ ఉత్తరం మొదలుపెట్టాలని ఎంతగానో మనసు ఆశపడుతోంది. అది నీకంగీకారమవుతుందో కాదో అని అను…
పూర్తిగా » 2 అభిప్రాయాలునాక్కొంచెం నమ్మకమివ్వు
కాళ్ళ మధ్యలో ఉన్న బ్రీఫ్‌కేస్‌ని మరింత గట్టిగా బిగించి మరోసారి పేపర్లోంచి తల బయటపెట్టి చూశాను. క్రిత…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిపింగళి సూరన కట్టిన: కళాపూర్ణోదయం - 7
(క్రితం భాగంలో రెండు నెలల పసిపాప మధురలాలస తన పూర్వజన్మల కథల్ని చెపుతూ కళాపూర్ణుడి తల్లి మగవాడు, తండ్…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిఆగమనం
యుగయుగాలుగా పేరుకున్న ఒంటరితనం
నీ రాక తో ఒక్కసారిగా బద్దలవుతుంది
మల్లెలు
ఏదో మొదలు లేని బాధదిగంతాలు నిండేతెల్లని మల్లె పూలుగుట్టలుగా గుమ్మరించేవరకూఎక్కడెక్కడో ఎప్పుడెప్ప…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండినెత్తుటి కల
కొన్ని ఉదయాలు అంతేతుమ్మచెట్టుకు చిక్కుకుని చిరిగిన గాలిపటాలేకళ్ళ కింద పరుచుకుని గుచ్చుకునే ఎడారులే…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిమినీకవితలు కొన్ని
నీడ కోసంనీడ కోసం నది వొడ్డున కూర్చున్నానునీటిలో ఏదో లీలగా వొక అలజడి అయిందితేరిపార చూస్తేతెరమరుగ…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండినిరీక్షణ
ఒంటి స్తంభం మేడలాఇంటి ముందర చింత చెట్టు,వెలుతురు వచ్చిన వెంటనేతనని వదిలిన పక్షుల కోసం,చీకటి పడ్డ…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండివిశ్వకవిత బ్రాడ్‌స్కీ
రష్యన్‌మూలం,ఆంగ్లానువాదం బ్రాడ్‌స్కీబ్రాడ్‌స్కీ(194096)కమ్యూనిస్ట్‌పాలనలో ,కాన్సంట్రేషన్‌కాంపుల్లో…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండికవిత కాదు… కన్నీరు
తెరుచుకోకుండానేశాశ్వతంగా మూతబడ్డ ఆ కళ్ళనునేను చూళ్ళేదుకవిత్వం కాదు కదాఆ బాధలోంచికన్నీళ్ళైనా రా…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిపుస్తకం ఎలా చదవాలి ?
ఆంగ్లమూలం జోసెఫ్ బ్రాడ్‌స్కీనీషే మతి పోగొట్టుకొన్న ఈ నగరం లో పుస్తకప్రదర్శన నిజంగా ఈ నగరానికి పెట్…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండితెలుగు సినిమాలు స్త్రీ
తెలుగు సినిమాకు సంబంధించిన వరకు స్త్రీ పాత్రల చిత్రీకరణలో పెద్దగా వైవిధ్యమేమీ కనపడదు. అన్నీ మూసపోసి…
పూర్తిగా » 6 అభిప్రాయాలుఅమ్మ చెప్పిన కతలు
అదృష్టవశాత్తు చిన్నప్పుడు నేను ఎన్నో కథలు, పాటలు విన్నాను. ఐనా, ఈ పుస్తకంలో “కొత్త కథలు”…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండి