“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం!ఈ సంచిక సెప్టెంబర్ 1 న రావలసింది. కాని సాంకేతికసమస్యల వల్ల…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండివిషయ సూచిక: నవంబర్ 2001
కలకీ కలకీ మధ్య
“అయినా లాభం లేదు. ఫ్లైట్ వెళ్ళిపోయింది” కౌంటర్లో మనిషి నిర్లక్ష్యంగా చెపుతూనే ఉన్నాడు. …
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండివాయుగుండం
మొహం పైకెత్తి ఆకాశంలోకి తేరిపార చూస్తూ వస్తున్న ఆంజనేయులును చూసి “నువ్వెంత పెద్ద ఇల్లు కట్టిస…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిఒంటరి
అతన్ని పలుకరించాలంటే బిడియం అడ్డొచ్చింది. ఎప్పుడూ లేనిది కొత్తగా మనసులో ఏదో భయం. తను చాలాసేపే ఎదుర…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిడాట్కామ్ మాయోపశమన వ్రతము
సూతమహాముని శౌనకాది మునులకు డాట్కామ్మాయా ప్రభవమును, తన్నివారణోపాయంబును ఇట్లని చెప్పదొడంగెను.పూర్వము …
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిఒక జనవరి శుక్రవారం, లోకస్ట్ వాక్ కార్నర్లో
నడు, నడు తొందరగా. టైమై పోతోంది బాసుతో మీటింగుకి. ఇంకా కొన్ని రిజల్స్టు ప్రింట్ చెయ్యాలి. తొమ్మిది…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండితానా బహుమతి కథల మరో విశ్లేషణ
(ఈ వ్యాసం కొద్దిరోజుల క్రితం “నీహార్‌ఆన్‌లైన్”లో అభిప్రాయవేదికలో ప్రచురితమైంది. ఐతే, …
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండి“బొంబాయి కథలు” : అంబల్ల జనార్దన్
హృదయవాదీ మానవతావేదీ కథకుడైతే అతని కంట పడ్డ లోకరీతులూ, వెంటపడ్డ రాగద్వేషాల ఫణితులూ ఎలాటి రూపం పొంది,…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిసూపర్ నోవా
విస్ఫోటనమైతే మనకివాళ కనిపిస్తోందిగానిఈ చుక్క పగిలి చాలా రోజులయ్యిందిస్వర్గానికి అడ్డదారి వెతుకుతూ…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిమెటమార్ఫసిస్
అప్పట్లోకళ్ళలో స్వప్న మాలికలు.గుండెలో భావుకత్వపు డోలికలు.బ్రతుకొక పాటగాక్షణమొక కవితగాకాలం కలస్వ…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిఅహం బ్రహ్మాస్మి
ఆహా అనంతాల అరుగు పైకిఆనందంగా ఎగిరిపోదామనివిమానం ఎక్కిన రోజురామన్నాయి కాబోలుఊపిరీ, ఉదరంహోరుపెట్ట…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిట్రాఫిక్ జామ్
చటుక్కున ముందుకుపోతూకనపడని లక్ష్యాన్నిఅందుకోవాలని తాపత్రయంఅందరూ అందరికన్న ముందుకు పోవాలని!కొందరె…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిఒక్క క్షణం
ఎగిరిన ప్రతిసారిక్షేమంగా దిగేవివిమానాలు కావుశాశ్వతంగాపట్టాలమీదే పయనించేవిరైళ్ళు కావుఆహ్లాదం న…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండికంచిలోతామరలు
ఎందరో వచ్చారుఎందరో పోయారు.గుడి బయటఏ మాత్రంవడలిపోనితామరపూలుసవ్వడి చేయకుండానవ్వడం మానలేదు.…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండికోత
కరెంటు తీగలకు అడ్డొచ్చాననికరుగ్గా నరికేశారు కొమ్మలనిరంపం పెట్టి కోస్తుంటేకంపించింది వళ్లంతాఅడ్డ…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిహైకూలు
జుట్టును చెరుపుతుందివర్షానికి ముందు గాలిప్రియురాలురంగురంగుల బంతులుపచ్చిక మీదపిల్లలు అలసిపోయారు.…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిమళ్ళీ రాని అవకాశం
కోల్పోవద్దు మరో అవకాశంరాకపోవచ్చు తిరిగి నీ కోసం..మనసు విప్పి మాటాడడానికీ,ఒక మంచి మాటను చెప్పడానిక…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిచిక్కడు, దొరకడు
నిరాద్ చంద్ర చౌదరి, రాజారావు ఇరవయ్యవ శతాబ్దపు భారతీయ ఆంగ్ల రచయితలు. ఇద్దరూ పాత తరం రచయితలు. నిరాద్…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిటెక్నాలజీ!కోవాడిస్
క్లుప్తంగా భవిష్యత్తులో కనుక్కోబడే టెక్నాలజీలు పొల్యూషన్ ని తీసేస్తాయనీ, మానవులకు అంతులేని ఎనర్జీ ల…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిసాహిత్య వ్యవస్థలో సంశయావస్థ
“టు మ్యారీ ఎ విడో ఆర్ నాట్ టు మ్యారీ?!దటీజ్ ది క్వశ్చన్! షేక్స్‌పియర్ పడ్డ అవస్థలో పడ్డా…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండికవిత్వం, ఆధునికత, సాహిత్యం
(శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు ఆగష్ట్ 10న డెట్రాయిట్‌లో ఒక సభలో చేసిన ప్రసంగ వ్యాసమిది. శ్రీకాం…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండివిశ్వకవిత: ట్రంబుల్ స్టిక్నీ
ట్రంబుల్ స్టిక్నీ(Trumbull Stickney: 1874 - 1904) విద్యావంతుల కుటుంబంలో జన్మించాడు. క్రమశిక్షణ లో ప…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండి