ఈ సంచికకు సంబంధించి ఎన్నో విశేషాలున్నాయి.1. తానా కథాసాహితి 2001 కథానికల పోటీలో విజేతలైన మూడు కథల్న…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండివిషయ సూచిక: జూలై 2001
టైటానిక్
చిక్కబడిన చీకటిలాంటి నిశ్శబ్దం.గోడ పక్కన ఎండిపోయిన నాలుగైదు అరటి తొక్కలు. మూలగా చెత్తకుప్ప లోంచి బ…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండినీడ
కొడుకలా అంటాడని కలలో కూడా అనుకోలేదు రామిరెడ్డి. ఆ మాటలు విన్నప్పటి నుంచి మనసు మనసులో లేదతనికి. తన నె…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిఅస్తిత్వానికి అటూ యిటూ …
తన ముందున్న గుంపును రెండు చేతుల్తోనూ పక్కకు తొలగించుకుంటూ కంపార్టుమెంటు గేటు ముందుకెళ్ళి “సంజీ…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిక్లబ్బులో చెట్టు కథ
క్లబ్బులో చెట్టు కొట్టేశారని రెడ్డి మేష్టారు రాజు గారింట్లో చెప్పంగానే, నా కుడిచెయ్యి కొట్టేసినట్టని…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిది ట్రాప్
గరాజ్ లో పూజ జరుగుతోంది సంప్రదాయ బద్దంగా.అక్కడవున్న వాళ్ళు, లంకంత ఇల్లు ఎలా వుంటుందో అప్పటిదాకా చూ…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండివినాయక చవితి కథ
” అప్పుడే బోటస్కుర్రు బస్సు కూడా వెళ్ళిపోయింది. అంటే టైము పన్నెండైపోయింది. అన్న బాపేశ్వర శర్…
పూర్తిగా » ఒక అభిప్రాయంమారిన కాలం, మారని మనుష్యులు
“పెళ్ళి సందడి తగ్గిపోయి ఇల్లంతా బోసిపోయింది కదూ?” అన్నాడు రాజశేఖరం భార్య సుమతితో.వాళ్ళ …
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండితమాషా దేఖో 8
ఇది “తమాషా దేఖో” ధారావాహికలో ప్రస్తుతానికి ఆఖరి భాగం. కథ పూర్తిగా పూర్తి కాకపోయినా ఒక నడిమి మజిలీ చేరింది. కనకప్రసాద్ ముందుముందు మళ్ళీ ఇక్కడినుంచి మొదలుపెట్టి నిజమైన ముగింపుకి చేరుస్తారని ఆశిస్తాం.
తెలుగు సాహిత్యంలో ఇలాటి ప్రయోగాలు చాలా అరుదు. పాత్రల్ని, స్థలాల్ని, వర్తమానసమాజాన్ని ప్రతిబింబించటంలో ఈ ధారావాహిక గురజాడ వారి “కన్యాశుల్కం” వారసత్వం తీసుకున్నదని మా విశ్వాసం. ఇలాటి రచనను “ఈమాట”లో ప్రచురించటానికి అవకాశం కలిగించిన శ్రీ కనకప్రసాద్‌కి మా హృదయపూర్వక ధన్యవాదాలు.
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండితానా కథాసాహితి 2001 తెలుగు నవల కథానిక పోటీ సమీక్షాపత్రం
2001 జూన్ 29, 30, జులై 1వ తేదీలలో అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( Telug…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిసీతారాముడి “శివదర్పణం”
సాధారణంగా కవులూ, సాహితీ వేత్తలూ అయిన వారు తెలుగు సినిమాలలో మాటల, పాటల రచయితలుగా స్థిరపడడం, వారి రచనల…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండి“అంటరాని వసంతం” నవల
రచయిత జి. కళ్యాణ రావు“జ్ఞాపకం గతం కాదు” అని కవర్ పేజీలోనే హెచ్చరికగా మొదలైన అంటరాని వ…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిఅమెరికా తెలుగు కథానిక 6
వంగూరి ఫౌండేషన్ వారు 2000 సంవత్సరానికి వెలువరించిన ఈ ఆరవ సంకలనంలో మొత్తం పన్నెండు కథలున్నాయి. గత ఐద…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిహైకూలు
పూవుల రంగులన్నీ లాగేసుకొనిపారిపోతాడు సూర్యుడునల్లని రాత్రి!పొద్దెక్కి లేచానుచెల్లాచెదురుగా ఎండఅ…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిశిశిరం లో చెట్టు
అన్నీ వదులుకోక తప్పదనిచిన్నపాటి చెట్టుక్కూడా తెలుసువిలవిలలాడిపోతారు మీరుగలాభా చేయడం మానిపగటి ఎం…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిపీక
సిగరెట్టునుతగలేస్తారుపొగరంతా తగ్గిపొగయిపోగానేపీకను నలిపేస్తారునాకుమాత్రంబ్రతకాలని ఉండదా?సుతార…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిపద్యం కోసం
ముందుగా మౌనం కావాలినిరంతరం ఫౌంటెన్లా ఎగజిమ్మే ఆలోచనలుఒక్కసారిగా లోపలికి ముడుచుకుపోవాలి.గత వర్తమాన…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిజ్ఞాపకం
గీతాంజలి“నీవు” అనేది నాటి జ్ఞాపకం, “నేను” అనేది నేటి వర్తమానంనాటి జ్ఞాపకాల…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిశ్రీ వరసిద్ధి వినాయక పద్యమాల
1. శ్రీ గణనాథుని చరితమువాగర్థములందగింప వ్రాయగ నెంచీనాగోపవీతధారునియోగధ్యానంబుసల్పి యోచింతు మదిన్.…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిమంచులో తడిసిన ఉదయం
రాత్రంతా అవిశ్రాంతంగా రాట్నం వడికిందేమో
చంద్రునిలో అవ్వ,
దూదిపింజలుగా రాలే మంచుతో తోటంతా
మెత్తని పట్టుపరుపులా వత్తిగిల్లుతుంది.
ఒక్క ప్రశ్న
ఒక్కోసారి, ఒక చిన్న ప్రశ్న చాలుఎండావానలకు చలించనిబండరాళ్ళను తలపించేమన మనుగడకు అర్థంమనమే వెతుక్కో…
పూర్తిగా » ఒక అభిప్రాయంతానా 2001 సభలు కొన్ని సాహిత్య కార్యక్రమాల వివరాలు
(ఫిలడెల్ఫియాలో జూన్ 30, జూలై 1 న తానా సభలలో ఒక భాగంగా జరిగిన సాహిత్య కార్యక్రమాల వివరాలు కొన్ని …
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండితెలుగు సినిమా పాటకి సుతీ మతీ లేవా?
(ఈ వ్యాసం తయారుచేసింది మొదట “తానా 2001 నూవనీర్” కోసం . కొన్ని మార్పులు, చేర్పులతో ఇప్పు…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిగతమెంతొ ఘనకీర్తి కలవాడా!
(ఈ వ్యాసాలు శ్రీ కలశపూడి శ్రీనివాస రావు గారు ఇటీవలే ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురించారు. ఐతే వీటిలోని…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండినృపాలంలో ఎండాకాలం
“గజగామిని” సినిమా చూసొచ్చిన నా మిత్రుడొకడు “తన్వీ శ్యామా..” శ్లోకం చదివబడ్డ …
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిఅన్నమయ్య సంకీర్తనల్లో కవిసమయాలు
“కవీనాం సమయః కవిసమయః” అని కవిసమయ సమాసానికి విగ్రహవాక్యం. కవుల ఆచరణే కవిసమయం అని అర్థం.శ…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండివిశ్వకవిత:విస్లావా జింబోస్కా
ప్రసిద్ధ ప్రపంచకవితల పరిచయంఇటీవలి కాలంలో ఇతర భాషల్లో వచ్చిన గొప్పకవిత్వాన్ని పరిచయం చేయడం ఈ శీర్షిక…
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండి