ఈమాట » మే 2001

విషయ సూచిక: మే 2001

మూడున్నర వేల పైచిలుకు అంతర్జాతీయ పాఠకులకు స్వాగతం!

ఈ సంచికతో ఓ కొత్త శీర్షిక మొదలుపెడుతున్నాం “రచనా సమీక్ష” అనేది. మీ రచనలు పుస్తక రూపంలో ఉ…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

మా అమ్మ గదే!

అలవాటు తప్పిన రోడ్డూ, ఉదయపు ఎనిమిదిగంటల రద్దీ.. హైవేలోకి మెర్జ్‌ అయ్యేసరికే తలప్రాణం తోకకొచ్చినట్టని…

పూర్తిగా »       ఒక అభిప్రాయం

అర్హత

అగరొత్తుల పరిమళం గదిలో బెరుకుగా క్రమ్ముకుంటోంది. మంచం మీద చల్లిన మల్లెపూలు.. మధ్యలో గులాబీ మొగ్గలతో …

పూర్తిగా »       3 అభిప్రాయాలు

ఆదర్శాలకు పోతే…

ఆదర్శాలకు పోతే ఇంట్లో అన్నముడకొద్దూ?అబ్బా..ఈ వెధవ డైలాగొకటి. అసలు ఇది ఎవరు కనిపెట్టారే బామ్మ? నేనె…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

తమాషా దేఖో 7

(నలుగురూ కూర్చుని సుబ్రమణ్యం కోసం చూస్తుంటారు. బయట ఉండుండి పెద్దగాకేకలు వినిపిస్తుంటాయి. కర్టెన్‌ వ…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

“నిశ్శబ్దంలో నీ నవ్వులు”

ఈ మధ్యనే అమెరికాకు వచ్చిన తమ్మినేని యదుకుల భూషణ్‌ కవితల సంకలనం ఈ కావ్యం. గత పదేళ్ళుగా రాసిన వాటిలో డ…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

మీ ఘంటసాల

విష్ణుభొట్ల లక్ష్మన్న

“సినిమా పాటలు లైట్‌ సాంగ్స్‌ (లలిత సంగీతమే) కదా అని లైట్‌గా తీసుకోకండి” అనేవాడు సంగీతం…

పూర్తిగా »       5 అభిప్రాయాలు

ఊరుకోలేక..

ఇప్పుడక్కడ కవిత్వంగా మలచడానికి మిగిలిందేమీ లేదుఒక నివ్వెరపోయే దృశ్యం, కంట తడిరాని దుఃఖంవెడల్పాటి బ…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

ప్రేమంటే …

నీగతాన్ని నెమరు వేసుకుంటున్నప్పుడుతీపి చేదులసంగమాన్ని నేను..ఒకసారి నీ ప్రేయసి నోటితోమైమరిపించే…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

నాతో రా !!

నువ్వు వినదల్చుకొన్నది మాత్రమే నీతో చెప్పను నీకువినడం నేర్పిస్తాను,నా కళ్ళతోనే విశ్వమంతా చూపను నీ…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

చెట్లు

సూర్యాభిముఖంగానేనిర్యాణం చెందేదాకా,చంద్రుని వెన్నెలంతా మాదేమంద్రంగా వీచే గాలితోమౌనంగా సంభాషిస్తా…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

కవిత్వీకరణ మరికొన్ని సంగతులు

కవిత్వం భాషకు, భావనకు ఉన్న పరుధుల్ని విస్తరింపజేస్తుంది. పదాల ఎంపిక, కూర్పు, కొత్త పదబంధాల సృష్టి వం…

పూర్తిగా »       ఒక అభిప్రాయం

వాల్మీకి వాకిట్లో కాళిదాసు

ప్రస్తరేషు చ రమ్యేషు వివిధాః కానన ద్రుమాఃవాయువేగ ప్రచలితాః పుష్పై రవకిరంతి గాం(రామాయణం వాల్మీకి)(…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

రాగలహరి: చక్రవాకం, మలయమారుతం, కళావతి

విష్ణుభొట్ల లక్ష్మన్న

(ఈ వ్యాసంలో ఒక రాగం కాకుండా, మూడు రాగాలను పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను.ఈ మూడు రాగాలకి దగ్గర సంబ…

పూర్తిగా »       5 అభిప్రాయాలు