ఈమాట » జనవరి 2000

విషయ సూచిక: జనవరి 2000

కొత్త సహస్రాబ్దికి “ఈ మాట” స్వాగత గీతికలు!

ఈ సందర్భంగా “ఈ మాట” శ్రేయోభిలాషులందరికీ మా హార్దిక శుభాకాంక్షలు!బహుశ మానవజాతి అంతా ఏకోన…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

అమ్మ

శారద

“నాకు విడాకులిస్తే, నా దారి నేను చూసుకుంటాను.”పేపర్‌ చూస్తున్న రఘు ఉలిక్కిపడ్డాడు. ఎప్ప…

పూర్తిగా »       2 అభిప్రాయాలు

మామగారూ మామిడి చెట్టూ

(వంగూరి చిట్టెన్‌ రాజు గారు అమెరికా సాహితీ ప్రియులందరికీ చిరపరిచితులు. తనదైన బాణీలో మనం అందరం అనుభవ…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

జీవన తీరాలు

పావు తక్కువ పదకొండు.  క్వాలిటీ ఐస్‌ క్రీం, శ్రీ వెంకటేశ్వర, హోటల్‌ న్యూ వెంకటేశ్వర, క్రంచీస్‌ ఎన్‌ మ…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

ఒక కాఫ్కా స్వదేహ దృశ్యం

(”త్రిపుర” సుప్రసిద్ధులైన కథా, కవితా కారులు. తనవైన విశిష్టశైలీ, భాషా, భావాలున్న రచయిత…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

ఎంగిలాకులు

పందిట్లో పెళ్ళవుతూంటేవిందు భోజనాలు ఎప్పుడవుతాయాఅని కాచుక్కూర్చున్నారువీధిలోని బిచ్చగాళ్ళునిండు వ…

పూర్తిగా »       ఒక అభిప్రాయం

అద్వైత దర్పణం

మనది కానిదికోల్పోవడంలో బాధ,మనదైన దాన్నినిర్లక్ష్యం చేయడంలో ఆనందం,రెండూ రంగరించిన రాగంలోనిష్కృత…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

వాయసమైత్రి

కాకమ! ఎంతొ వింత మన కబ్బిన మైత్రిని ఎంచి చూడ; నీవాకసమందు తేలు చిరుపక్కివి, పృధ్వి వసించువాడ నేధీకు…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

మా లిఖ

అర్థాలతో పద్యాలు చెప్పీ చెప్పీ, లోకానికీ నిజానికీ మధ్య దూరం పెరిగిపోతోందన్న దశలో కొందరు కవులు ఆ భాషని బతికించడానికి ఇలాంటి పద్యాలు రాస్తారు. అంటే లోకంలో భాషని వాడడం మానేసి భాషలో మరో లోకాన్ని సృష్టిస్తారు. ఒకరకంగా ఈ పనే చేసారు పఠాభి.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

పదకేళి

ఒకటే ప్రశ్నసప్తస్వరాలు “స రి గ మ ప ద ని స” తీసుకోండి.ఈ ఏడు అక్షరాలు మరియు సున్న మాత్రమ…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

మా లిఖ

(వెల్చేరు నారాయణ రావు గారి గురించి ఎవరికీ పరిచయం అక్కర్లేదు. ఈ నాటి తెలుగు సాహితీ పరిశోధకులలో అగ్రశ్…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

కన్యాశుల్కం — గురజాడ అద్భుతసృష్టి

(సాహితీ విమర్శకులుగా పరిశోధకులుగా, కవిగా ద్వానాశాస్త్రి తెలుగు వారికి చిరపరిచితులు. ఇకనుంచి “ఈ…

పూర్తిగా »       4 అభిప్రాయాలు

ఈరాతలు 2 అమెరికాలో తెలుగు కథానిక

గత “ఈమాట” సంచికలో “అమెరికాలో తెలుగు కథానిక” గురించి నేను వ్రాసిన వ్యాసంపై శ్…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా 2

(తొలిభాగంలో అవధానుల పేర్లు వాడటం వల్ల కొందరు పాఠకులు ఈ వ్యాసరచయితకు ఆయా అవధానుల మీద ద్వేషమో మరేదో ఉన…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

కవిత్వీకరణ కొన్ని సంగతులు

ఏది కవిత్వం, ఏది కాదన్న విషయం ఎవరూ నిర్దిష్టంగా తేల్చి చెప్ప లేరు. అది కవి, పాఠకుడు తమ తమ అనుభవం మీద…

పూర్తిగా »       ఒక అభిప్రాయం