ఈమాట » జనవరి 2010: ముందుమాట

Expand to right
Expand to left

సూచిక: జనవరి 2010: ముందుమాట

రెండు శ్రీల విరించి - ఈమాట జనవరి 2010 శ్రీశ్రీ ప్రత్యేక సంచికకు స్వాగతం

!!!ఈమాట పాఠకులకు, రచయితలకు, సమీక్షకులకు, వ్యాఖ్యాతలకు
నూతన సంవత్సర శుభాకాంక్షలు
!!!

తెలుగు కవిత్వానికి ఒక వినూత్న విభిన్న దిశానిర్దేశం చేసిన మహాకవి శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా మహా ప్రస్థాన కవితా విరించిని వీలైనంత సంపూర్ణంగా పునఃపరిచయం చేసే సంకల్పంతో కొన్ని పాత, కొన్ని కొత్త విశ్లేషణా విమర్శా వ్యాసాలను ప్రచురిస్తున్నాం. శ్రీశ్రీతో జరిగిన చర్చల ఆడియో రూపకాలు, శ్రీశ్రీ ఉపన్యాసం, కవితా పఠనపు వీడియోలూ, శ్రీశ్రీ కవితకి బాపూ బొమ్మల సంకలనం ఈమాట పాఠకులకి ఆసక్తి కలిగిస్తాయని ఆశిస్తున్నాం. ఇంకా…

పూర్తిగా »       2 అభిప్రాయాలు